సరైనదా!!!

ముళ్ళేలేని గులాబికి రక్షణేది
చీకటే లేనప్పుడు వెలుగుకి పనేది
ప్రేమ ఉన్న చోట ధ్వేషానికి చోటేది
ఆశేలేనినాడు ఆవేదనకు తావెక్కడిది!!!

మధువులేని పువ్వుకడ తేనెటీగ చేరదు
వేర్లను నరికిన చెట్టు మరల చిగురించదు
పరుషపలుకులకి విరిగిన మనసు అతుకదు
సోమరిపోతుని విజయం ఎన్నడూ వరించదు!!!

పసిడిమొగ్గను విరబూయమనడం పాపంకాదా
ధనవంతుడు కాసులతో ప్రేమని కొనలేడుకదా
మనసులేని సౌందర్యం కురూపితో సమానంకాదా
చెడు అని తెలిసి చేస్తే అది క్షమించరాని నేరంకదా!!!

17 comments:

 1. పువ్వుతో కొరడాని ఝలిపించావుగా పద్మ.....వేరీగుడ్!

  ReplyDelete
 2. టచ్ చేసారండి చాలా బాగా రాసారు ఇది చదివి కొంతమందిలో అన్నా చలనం వస్తే బాగుంటుంది.

  ReplyDelete
 3. చాలా రోజులకి అనుకుంటాను ఇలాంటి కవిత చదివాను మీ బ్లొగ్ లో...హ్యాపీ:)

  ReplyDelete
 4. మీ కవిత, బొమ్మ పోటీ పడుతూ ఉంటాయెప్పుడూ.. భలే కళాదృష్టి మీది..

  ReplyDelete
 5. chala chala bavundi e kavitha :)

  ReplyDelete
 6. ఆశేలేనినాడు ఆవేదనకు తావెక్కడిది!!!

  Great Line migatavi bane unnayi idi baaga nachchindi.

  ReplyDelete
 7. ha ha haaaaaaaaaaaaaaaaa okka okkaradi okkooo pichi hahahaaaaaaaaa needo pichi nado pichi ,,,, villado pichi .... manaddaradi oka pichi prapancham....

  ReplyDelete
 8. పాత టపాలు చూస్తుంటే మీ వ్యాఖ్యలు కనబడ్డాయి..మీరీ మధ్య బ్లాగ్స్ లో కనబడలేదని గుర్తు వచ్చిఉంది.. కులాసానాండీ?
  రాస్తూండండీ..

  ReplyDelete
 9. chaalaa bagundi andi.... batike unte reply ivandi...

  ReplyDelete
 10. PADMARPITA KU MARIYU MEE ANNDARIKI VINAYAKA CHOWTHI SUBAKANKSHALU .....  ALL THE BEST TO ALL

  ReplyDelete
 11. చాలా చాలా బాగుంది మేడం

  ReplyDelete
 12. Nenu mee nestanni Enti Brother Useless Words Vadutunnavu Enkkosari Ala Mataldithe Vurukoni Ledu... Nee blog chusukovadaniki Nevvu vunddavu.... be careful..

  ReplyDelete
 13. మీ కవితల తోటలోని భావాల పువ్వులు
  అనుభూతుల సమీరాలు
  మా హృదయాలను తాకుతున్నాయి.
  మీ బొమ్మల చిత్రాలు ఛాలా బాగున్నాయి

  ReplyDelete