వలపు పేరిట నడుము వంపులన్నీ ఒత్తుతూ
వజ్రాలవడ్డాణం చేయిస్తాను అంటివి ఆనాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు
అందాలు అన్నీ ఆహా ఓహో అని ఆరగిస్తూ
రెండు చేతులకూ అరవంకీలంటివి ఆనాడు
ఆ అందాలే ఏం చూడనని అలసినావు నేడు
చిలిపి చేష్టలతో చెక్కిళ్ళు రెండూ నొక్కుతూ
చంద్రహారం మెడలోన వేస్తానంటివి ఆనాడు
చెప్పింది చేయనంటూ చతికిల బడితివి నేడు
నిషా ఎక్కిస్తున్నానని నడిరేయంతా నలిపేస్తూ
మెడకు పచ్చలనెక్లెస్ పెడతానంటివి ఆనాడు
నిషా దిగినాక నీరసంగా కూలబడ్డావు నేడు
ముద్దమందారాన్నని ముద్దుపై ముద్దులెడుతూ
ముక్కుకు ముక్కెరా నత్తూ అంటివి ఆనాడు
మోజు తీరెనేమో ముఖం చాటేస్తున్నావు నేడు
వలచినంత కాలం నగలంటినీ ఆశచూపిస్తూ
మెరుపులేక నాణ్యత తగ్గినాదంటివి ఇప్పుడు
విలువలేని గిల్టునగ నీవు విసిరేస్తున్నా చూడు
మీరు సామాన్యులు కారు
ReplyDeleteమిమ్మల్ని మోసగించలేరు ఎవ్వరూ.
బొమ్మకు ఫుల్ మార్కులు
ReplyDeleteఇక మీరు ఎలాగూ అదరగొడతారు
అహ హా హా :) :) :) :)
Konni nirnayalu arambhamlo bhadha pettina taruvatha manchi falithame istayee.
ReplyDeletenammakamu leni daggara navaratnalu kooda nalla rayitho samanamu.
Modatlo spoortidayaka vakyaalato chivariki kavitanu malupu tipparu...congrats
Mosagallu anthata untaru.
ReplyDeleteAyyo..ayyo ayyayyoo
ReplyDeleteమీ తరపున మీరు చెప్పారు
ReplyDeleteమరి అతడి వాదన కూడా వినాలికదా!!!
చాలా బాగుంది అండీ.
ReplyDeleteమగబుద్ధి మహాచెడ్డది
ReplyDeleteమరి ఆడవారి మాట ఏమిటి?
అన్ని నగలు వేస్తాను అంటే మీరు మాత్రం అలా అమాయకంగా నమ్మేస్తారా ఏమిటి? మమ్మల్ని బురిడీ కొట్టించటం మీకు తెలుసులెండి. హన్నన్నా...ఎప్పుడూ మగవాళ్ళని మోసగాళ్ళు అంటారు అంతేలెండి.
ReplyDeleteఘాటైన సమాధానం అదే....తిరస్కారం
ReplyDeleteఒంటి మీద నగలకు ఆశపడితే ఒళ్ళు హూనం అవుతుంది.
ReplyDeleteMosanki saraina patam
ReplyDeleteNO cheppadame.. Nice picture.
Giltee nagalu ekkuva merupu kadandi
ReplyDeleteగిల్టు నగలు సత్తు నాణెము ఒకటే
ReplyDeletenaku bomma brahmandam
ReplyDeleteBagundi Padmarpita garu
ReplyDeleteVery Nice.
ReplyDeleteబ్యూటిఫుల్ అండి.
ReplyDeleteVery nice bomma,
ReplyDeletemee bommalu cheppe oosulanu malli vinalani vachhanu. Eppudu vinna manchi anuboothi kaluguthundhi. Haayiga undhandi kanulaku mana baasha manasuku mee bhavam.
ReplyDelete