మెడలో మంగళసూత్రం కాలిమెట్టెలతో
కొన్ని భావాలు నచ్చేసి వారికి లోబడి
అలాగని తను బరితెగించిందనుకునేరు
చెడ్డదని మచ్చవేస్తారు కల్పిత కధలతో
మీకేం తెలుసని తనలోని భావాలజడి
ఆమెలా మీరు ఎందుకు ఆలోచించరు!
స్రీలు శారీరకంగా పెళ్ళి చేసుకుంటారు
లోన కుమిలేరు మానసిక కన్యత్వంతో
వారి మనసుని తాకలేదే ప్రేమ ఒరవడి
తనని అర్థంచేసుకున్న వారిని వదలరు!
మెచ్చిన వారెదుట తెరచిన పుస్తకంవీరు
నమ్మినవారి ముందు నిలచు నిర్లజ్జతో
మోసగిస్తే చూపిస్తారు నగ్ననటనాగారడి
సొంత బ్రతుకుతో సర్వత్యాగం చేస్తారు!
మహిళ మనోభావ దర్పణం మీ పోస్ట్.
ReplyDeleteLOVELY ART
ReplyDeleteస్త్రీ భావాలను చక్కగా వ్రాసారు.
ReplyDeleteఆమెలా ఎందుకు ఆలోచించరు?
ReplyDeleteమహిళా జాతికి అంకితం ఇవ్వండి.
ReplyDeleteవాస్తవం అంటారా?
ReplyDeleteకొందరు అవకాశవాదం చేస్తారు కదా!
NICE PICTURISED ART BLOG
ReplyDeleteస్త్రీ మనసుని చక్కని అర్థమయ్యేలా వ్రాసారు.
ReplyDeleteandam moortheebhavinchina chitramu.
ReplyDeleteసొంత బ్రతుకుతో సర్వం త్యాగం చేయటం బాగుంది.
ReplyDeleteell said Padma
ReplyDeleteayyo papam adavalu anukomantara?
ReplyDeleteThis could be the beginning of something good: Happy Dasara
ReplyDeleteఅక్షరాభిమానులకు వందనములు.
ReplyDelete