నన్ను వదిలి వెళుతూ అన్నావు నవ్వమని
నవ్వేసాను నేను నీ ఆనందం కోసమని!
నీకు ఎరుక నాకు దక్కనిది నాది కాదని
నీవు వదిలిన నేను నీకు మాత్రమే సొంతమని!
నాకు తెలుసు నీకు నాపై ఎంతో నమ్మకముందని
నీకు తెలియని నిజం నా అదృష్టం నన్ను కాదన్నదని!
నాది అనుకున్న చావుని కోరాను తనతో తీసుకెళ్ళమని
నాతో రాకంది చావు...ఛీ! ఛీ! నీవు నాకు వలదని!
నన్ను నేనే ప్రశ్నించు కున్నాను ఈ జీవితం నాకు ఎందుకని?
జీవితమంది... మలచి చూడు అవుతుందది ఆదర్శదాయకమని!
నేనేమన్నానని నన్ను అంతమాటలన్నావు!
ReplyDeleteనిరాశలోనిమ్చి ఒక్కసారిగా ఆశావహ దృక్పథాన్ని ఆవిశ్కరి౦చారు. బాగుంది.
ReplyDeleteజీవితాన్ని మలచడంలోనె అంతా వుంది. కవితని కూడా అలానే మలిచారు.
ReplyDeleteగుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోనేల???మిత్రమా భాస్కరా!:)
ReplyDeleteవర్మగారు, అక్షర మోహనంగారు, పరిమళంగారికి ధన్యవాదాలు!
ReplyDeletelast lines so inspration anDi, good chala bagumdi.
ReplyDeletebaagundi padma :)
ReplyDeleteఅదే ఆశాభావంతో ముందుకి సాగిపో పద్మార్పితా...
ReplyDeletechala bagundi..padma garu...
ReplyDeleteబాగుందండి. జీవితం ఆదర్శవంతంగా ఉండాలని కోరుకునే వారిలో నేను కూడా ఉన్నా. మంచి స్పూర్తితో ముందుకే పోతారని ఆశిస్తున్నా.
ReplyDeleteఆశావహ దృక్పధంతో ముగించడం బాగుందండీ..
ReplyDeleteబాగుంది. మీ కవితలలో మంచి భావుకత వుంది.
ReplyDeletegood one
ReplyDeleteచివరిలో రాసిన పాజిటివ్ వాక్యాలు అప్పటి వరకు వేదనతో కలిగిన ఇంప్రెషన్ ని తుడిచేసాయండి...బాగుంది కవిత...
ReplyDelete:)
ReplyDeleteఈ చిత్రం లో ఉన్నది మీరేనా ?
ReplyDeleteపద్మార్పిత గారు,శుభాకాంక్షలండి చాలా బాగున్నాయండి మీ కవితలు.ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తున్నాయి.మనసు బాగోలేనపుడు మీ బ్లాగ్ చదివితే చాలండి ఆ బాధలు మరచిపోతారు.
ReplyDeleteమీరింకా ఇంకా కవితలు రాస్తూ వుండాలని కొరుకుంటూ మీ కవితల అభిమాని..
nice...........
ReplyDeleteprema loni madhuryam tenekanna tiyaga vuntundi
ReplyDeleteprema dhuramainappudu bhadha kuda chala andamga vuntundi
prema oka tiyani anubhavam
prema oka challati chandamama lantidi
prema parimalam malle suvasana kanna parimilam
meremi anukokapote nadoka chinna vinnapam
yemi anukorukadha......
meru gani premalo odi poyara?? ????
ante naku ee sandeham yenduku vachindante me prathi kavitha ninda prema to kudina vishadham kanipistundi
anduke adiganu
sorrry for the inconvinence
prema loni madhuryam tenekanna tiyaga vuntundi

chaala baagundi ...padmarpitha garu...last line kavithaki pranam posindi
ReplyDelete