రాతలతో నా స్నేహం.......
అక్షరాలతో నా అనుబంధం!
నేను రాసే వివిధ పదాలు.......
తెలియకుండానే నా ప్రియనేస్తాలు!
నూతన పరిచయాల యత్నం.....
నన్ను నేను శోధించుకునే ప్రయత్నం
కవితలలో రాసే నా ప్రేమ.......
తెలుపుతుందది నామది చిరునామ!
విధి లిఖించిన నుదిటి రాతలు.....
వాటిని మార్చలేవు ఏ కవితలు!
ఇలా రాయడంలో వుంది నాకు తృప్తి....
అదే నేను రాసే ఈ రాతలకు స్పూర్తి!
నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు!
అక్షరాలతో నా అనుబంధం!
నేను రాసే వివిధ పదాలు.......
తెలియకుండానే నా ప్రియనేస్తాలు!
నూతన పరిచయాల యత్నం.....
నన్ను నేను శోధించుకునే ప్రయత్నం
కవితలలో రాసే నా ప్రేమ.......
తెలుపుతుందది నామది చిరునామ!
విధి లిఖించిన నుదిటి రాతలు.....
వాటిని మార్చలేవు ఏ కవితలు!
ఇలా రాయడంలో వుంది నాకు తృప్తి....
అదే నేను రాసే ఈ రాతలకు స్పూర్తి!
నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు!
>>నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
ReplyDeleteమీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు! <<
ఇప్పుడు ఎందుకు చెబుతున్నారబ్బా... !!! ???
వెలిగింది వెలిగింది..... మీకు చప్పట్లు పద్మార్పితగారు చప్పట్లు [ఎవరైనా గెస్ చేస్తారేమో చూస్తా....అప్పటివరకు గప్ చుప్ :) ]
నాదే మొదటి కామెంటా.... ఆహా ఏమి నా భాగ్యము :)
ReplyDeleteబాగుంది.. పద్మార్పిత గారూ.. 150 పోస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకోండీ మా అభినందనలు! :)
ReplyDeleteఅభినందనలు పద్మార్పిత గారూ
ReplyDeleteకవిత బావుంది
పద్మార్పిత గారూ, అభినందనలు.
ReplyDeleteప్రశాంతతని ప్రయాణంగా
ReplyDeleteప్రశంసని మైలురాయిగా
సంతృప్తిని దారి మలుపుగా
పరిణతిని ఎత్తుగా,
అవకాశాన్ని పల్లంగా
సింహావలోకనాన్ని మజిలీ గా సాగిపోండి
Congrats! padmarpita :)
ReplyDeletegr8 job..keep going..!!!
మీ కవిత చదివితే కన్నీరు
ReplyDeleteఅది మీ పాలిట పన్నీరు
ఇప్పటికి నూట యాభై సార్లు రాసారు
ఎన్నో ఫోటోలు వేసారు
అయినా మీ ఫోటో వెయ్యడానికి ఎందుకు బేజారు ?
ఎప్పటికి తగ్గ కూడదు మీ జోరు
సాగ నివ్వండి మీ ఫోరు
జనం మాత్రం కామెంట్ పెట్టకుండా వుర్కోరు .
పద్మార్పిత గారూ, కవిత బావుంది..
ReplyDelete@nagarjuna:మీ చప్పట్లకు....మొదటి కమెంట్ కు జోహార్లు:)
ReplyDelete@మధురవాణిగారు: ధన్యవాదాలు మీ అభినందనలకు మరియు 150 పోస్ట్ అని గుర్తించినందుకు.
@లతగారికి, తృష్ణగారికి ధన్యవాదాలండి!
@సత్యగారు:Special thanks to You.
ReplyDelete@Pradeep: thanks a lot.
@@రవిగారు:
చాన్నాళ్ళకి నా బ్లాగ్ వైపుకి తొంగి చూసారు...
ఫోటోలని చూసి ఆనందించండి మీరు...
నా ఫోటోని చూసి మీరేం చేస్తారు....
కమెంటిడినందుకు మీకు ప్రత్యేకమైన జోహారు!
@Srinivasa Reddy గారు ధన్యవాదాలు!
to b very true- I can't read ur posts since I don't know ur language.. bt after going through ur description about urself in "about me" I can surely bet- u have truly an amazing imagination power in u dat defines ur artistic character.. do visit my blog Padmarpita.. I'll b happy to make u my blog friend..:)
ReplyDeletethank u so much for visiting my blog..^^
ReplyDeleteno yaar.. i have written that poem for my cousin brother as he wanted me to write it for his girl friend..haha..:D
ReplyDeleteకంగ్రాట్స్ పద్మార్పిత గారు ....
ReplyDeleteకవిత చాలా బాగుంది ఎప్పటి లానే !
congrats....keep writing regularly plz.
ReplyDeleteఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనంగా మీ కవితా సేద్యం కొనసాగాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలతో....
ReplyDeleteపద్మార్పిత.... కవిత బావుంది!అభినందనలు
ReplyDeleteసృజనగారు,మీరుకూడా మీ బ్లాగులో ఒక పోస్టువేస్తే మాకు మరింతబావుంటుంది.చాలారోజులుగా ఎదురుచూస్తున్నాం అక్కడ, ఒక పోస్టు కోసం.
ReplyDeletebagundi andi....mee kavithalu...
ReplyDeletemee feel bagundi..meeru emi chestaru?
meanss job or studenttttt
Nice andi..mee kavithalu
ReplyDeletemee bhavalu chadavadaniki chaala mruduvuga unnai... suthimethani padala allika bagundi.
ReplyDeleteany way congrats to u........
స్పందించి
ReplyDeleteఅభినందించిన
ప్రతి హృదయానికి
ధన్యవాదాలండి!!!!
మీ కవితల జోరు కు జోహారు.....
ReplyDeletesuper...
ReplyDelete