స్త్రీ ఔన్నత్యాన్ని కొలిచే పడి కట్టు పదాలే లేవని నా అభిప్రాయం. స్త్రీ లోని స కారం సత్వగుణానికి, తకారం తమో గుణానికి, ర కారం రజో గుణానికి, ప్రతీకలు ఈ మూడింటి సమ్మేళనమే "స్త్రీ " అట్టి మీకు కూడా నా ధన్యవాదాలు.
అన్నీ చదువుకొంటూ వస్తున్నాను. అమ్మ అన్నా అమ్మ మీద కవితలన్నా సహజంగా ఇష్టం ఉండడం మూలానో లేక మీ కవిత ఆహా అంతలా నచ్చేసిందో గానీ ఇక్కడే ఆగి ఓ కమెట్ రాసి మీకు శుభాభినందనలు తెలియపర్చాలనిపించింది. మీ కవితలు బాగున్నాయి. మరీన్ని రాయండి
సామాజిక బాధ్యతలలో స్త్రీ-పురుష సమానత్వం రావాలండి. అమ్మ పాత్ర, అక్క పాత్ర, ఆలి పాత్ర ఎప్పటి నుంచో ఉన్నవే.
ReplyDeleteస్త్రీ ఔన్నత్యాన్ని కొలిచే పడి కట్టు పదాలే లేవని నా అభిప్రాయం.
ReplyDeleteస్త్రీ లోని స కారం సత్వగుణానికి,
తకారం తమో గుణానికి,
ర కారం రజో గుణానికి, ప్రతీకలు
ఈ మూడింటి సమ్మేళనమే "స్త్రీ "
అట్టి మీకు కూడా నా ధన్యవాదాలు.
మరి పురుషులకి ఆ గుణాలు లేవంటారా? లేదా త్రిగుణాతీతుడంటారా!
ReplyDeleteఅంటే ఇందులో ప్రత్యేకత ఏమైనా వుందా?
పద్మర్పిత గారు మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteమహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందుకోండి..
ReplyDeleteBelated happy womens day!
ReplyDeletenice to see u in my blog after many days...Thank you very much and same to you once again...:)
ReplyDelete:)
ReplyDeleteనైస్... బాగుంది
ReplyDeletePraveen kumar and Sankar Kavithanu thappulu pattadam maneyandi emaina nachaka pothe meeru sari cheyandi anthekani ela akkarlenavanni chepparantte.....
ReplyDeleteఅన్నీ చదువుకొంటూ వస్తున్నాను. అమ్మ అన్నా అమ్మ మీద కవితలన్నా సహజంగా ఇష్టం ఉండడం మూలానో లేక మీ కవిత ఆహా అంతలా నచ్చేసిందో గానీ ఇక్కడే ఆగి ఓ కమెట్ రాసి మీకు శుభాభినందనలు తెలియపర్చాలనిపించింది. మీ కవితలు బాగున్నాయి. మరీన్ని రాయండి
ReplyDeleteనందూ