ఇలా సాగిపోనీ!


కలలోనైనా వినని ఆ పలుకులు....
కర్ణంలో ప్రతిధ్వనిస్తున్నాయి పలుమార్లు!

పతనానికి కారణం కావు నా భాధలు...
భాధిస్తున్నవి పతనానికై జరిగిన పలుచర్చలు!

ఏమని వర్ణించమనేది ఈ సౌందర్యాలు....
అంధునికి అందించి కళ్ళజోడు పలుమార్లు!

జీవనపయనంలో ఈ షరా మామూలు....
సాగించక తప్పదు ఇలా అంచెలంచెలు!

8 comments:

  1. భాస్కర్ గారు....
    చాన్నాళ్ళకి ప్రశంస:)
    థ్యాంక్యూ!థ్యాంక్యూ!

    ReplyDelete
  2. నిగూఢమైన అర్థం ప్రతిధ్వనింపజేస్తూ పలుమార్లు చదివింప చేసారు.. నూత్నంగా బావుందండీ...

    ReplyDelete
  3. చాలా బాగుంది పద్మ.

    ReplyDelete
  4. ఇంతబాగా ఎలా రాస్తారు????

    ReplyDelete
  5. పద్మగారు
    మంచి భావాలని చక్కగా వ్యక్తీకరించారు....

    ఈ భావాలనని ఇంకా కాస్త పొడిగించక పోయారా?...
    ..
    ..
    ..

    thank you

    ReplyDelete