నా కనులకు కలలు కనడం తెలుసు
నిన్ను మరువడం మాత్రం తెలియదు..
నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..
నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..
నీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!
నిన్ను మరువడం మాత్రం తెలియదు..
నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..
నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..
నీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!
nice!
ReplyDeleteచాలా బావుంది
ReplyDeleteచాలా చాలా బావుంది
ReplyDeletechalaaaa baga chepparu andi.
ReplyDeleteనీ నీడగా నాకు నేను తెలుసు,
ReplyDeleteనీ స్పర్శ మాత్రం తెలియదు..
నా తుదిశ్వాసను వీడడం నాకు తెలుసు
నా ఊపిరైన నిన్ను వదలి ఎలా వెళ్ళడమనేది తెలియదు..
చివరి రెండు వరుసలు ఇలా ఉంటే బాగుండేవేమో అనిపించాయి. ఇలా అనే కాకపోయినా ఇంకా బాగా రాయొచ్చు అనిపించాయి. తప్పుగా అనిపిస్తే క్షమించండి.
బావుంది...
ReplyDeleteReally it's a nice feeling!
మందాకినిగారికి, శివగారికి, లతగారికి, చెప్పాలంటే బ్లాగ్ కి ధన్యవాదాలండి!
ReplyDeleteనవీన్, సత్యగారికి కూడా ధన్యవాదాలు!
ReplyDeleteక్రాంతికుమార్ గారు....బహుకాల దర్శనం అదికూడా అందమైన సవరింపుతో....థ్యాంక్యూ:)
నీదైన స్టైలో బాగుంది పద్మ.
ReplyDeleteచాలా బావుంది
ReplyDeleteబాగుంది పద్మ.
ReplyDeletenaaku nachindi mitramaa....
ReplyDeleteనమస్కారాలు!
ReplyDeleteకవితా పోటీకి ఆహ్వానం
http://neelahamsa.blogspot.com/2011/0
2/open-challenge.html
thank you
awsome..no words more than this to explain the beauty of the poetry.
ReplyDeleteawsome..no words more than this to explain the beauty of the poetry.
ReplyDeletepraneeta kuda nenenandee..
ReplyDeleteనీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
ReplyDeleteనా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!
నైస్... బాగుంది
This comment has been removed by the author.
ReplyDelete