ఒక పదం జీవితానికి ఆశ, ఆ పదమే జీవన పరిభాష...
ఒక పదం జీవన రాగం, అది తెలుపును జీవితసారం...
ఒక పదం గెలుపు, వేరొకటి ఓటమిని తెలుపు....
ఒక పదం భయం, మరొకటి ఇస్తుంది అభయం...
ఒక పదం ప్రేమకి నాంది, ఇంకొకటి పగకు పునాది...
అందుకే....
పదాలను చూసి వాడు, తప్పుడు పదాలతో చేయకు కీడు...
సరళమైన పదాలు మంచికి జోడు, అవి కానేరవు హాని నాడు-నేడు!
ఇంతకీ ఏమిటి ఆ పదం ?
ReplyDeleteభాస్కర్ గారు.....మనం మాట్లాడేవన్నీ ఒకో పదాలే కదండీ!
ReplyDelete:)
ReplyDeleteపద్మ.....ఏదో లోపించిన ఫీలింగ్.
ReplyDeletePadmarpita garu,
ReplyDeleteI see a lot of juvenile innocence and a flood of emotion struggling to take shape. Of course, there is also a good mix of sweet nothings reflecting your age. Since you have not acknowledged any images, I suppose they are your paintings. They are exteremely good.
I sincerely appreciate your endeavour to find expression to your emotions and wish you all the best.