ఎరుపురంగు గులాబీ ప్రేమకు చిహ్నం....
ముదురుఎరుపురంగు హృదయాన్నదాగిన అనురాగానికి ప్రతీకం!
తెలుపురంగు గులాబీల ప్రేమ కలిగించు ఆనందం....
పాలమీగడ తెలుపురంగు స్వచ్ఛమైన మనసుకు తాత్కారణం!
లేతగులాబీరంగు సున్నితమైన హృదయం....
ముదురుగులాబీ రంగు వెళ్ళబుస్తుంది కృతజ్ఞతా భావం!
పసుపురంగు గులాబీ స్నేహం ప్రేమగా మారుతున్న తరుణం....
పసుపుఎరుపు కలసిన గులాబీల గుత్తులు పలకరింపుల కవచం!
ఏ గులాబీ అయినా తెలుపుతుంది మనలోని భావం....
అది అర్థం చేసుకోవడంలోనే ఉంది మన సహృదయం!
Mee kavita lo sneha sourabham gubaalinchindi..
ReplyDeleteమీ రంగు రంగుల గులాబీల సౌరభం బాగుందండి. లోకం లోని రంగులన్నింటికీ ఎన్నో అర్ధాలు. అదంతా గులాబీల్లో ప్రతిబింబిస్తుంది.
ReplyDeleteఈ రోజుకు మీ రోజా పుల గుభాలింపు నిడుదనాన్నిచ్చి౦ది. ధన్యవాదాలు.
ReplyDeleteబాగుంది ప్రతీ గులాబీ రంగుకి ఒక అర్ధం...వ్యక్తిగతంగా నాకు గులాబీల కంటే గడ్డిజాతి పువ్వులే నచ్చుతాయండి.
ReplyDeleteమరి గులాబీల వెనుక ఉన్న ముళ్ళు? వాటిని వదిలేశారేమండీ??
ReplyDeleteపద్మార్పిత
ReplyDeleteకవితలోని
సౌందర్యం
గులాబి పరిమళ
సువాసనలా
పరిమళించెను
మన కొసం
పద్మార్పితా...గులాబీల గుబాళింపు బాగుంది.
ReplyDeleteతెలుపురంగు గులాబీలు...:) :)
ReplyDeletehi PADMA UR POEMS ARE SIMPLY GREAT
ReplyDeletehi padma...nee kavitalu chala bagunnai...naa kosam okati rayaradu...
ReplyDeletehi padma i really appriciate ur poetry .....
ReplyDeletehi padma i really appriciate ur poetry...
ReplyDelete