పండుగ సంబరాలు

ముగ్గుల ముంగిళ్ళు
గోబిపూల గొబ్బిళ్ళు
పాల పొంగుళ్ళు
బోసినవ్వుల భోగిపళ్ళు....రంగురంగుల గాలిపటాలు

హరిదాసుల కీర్తనలు
కొత్త అల్లుళ్ళ మురిపాలు
ఇవి సంక్రాంతి సంబరాలు....కోడిపందాలతో కనువిందు
గారెబూరెలతో పసందైన విందు
ధాన్యరాసులు చేరు గాదెలయందు
కనుముక్కనుమలు మనకెంతో పసందు..సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి మీరందరూ!!!


8 comments:

 1. naa tharupuna, andhravani.in tharupuna koodaa amdarikee subhaakaamkshalu

  ReplyDelete
 2. మకర సంక్రాంతీ! మహదానంద దాయినీ!
  ఆదర పూర్వక స్వాగతము!
  పద్మార్పిత గారూ!
  మీకు మా సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. సంక్రాంతి శుభాకాంక్షలు

  ReplyDelete
 4. కవిత బాగుందండి...కాకపోతే పల్లెలలో లేని వాళ్ళకి సంక్రాంతి మరోలా ఉంటుంది...

  పతంగుల పోటీలు,
  పాత స్నేహితులని పలకరించడాలు ,
  ఆవు బొమ్మ ఉన్న sms లు పంపించుకోడాలు,
  tv లో పాత సినిమాలు,
  family frnds తో get-to-gether లు

  :)

  ReplyDelete
 5. mee blog baagundi,...abhinandanalu

  ReplyDelete
 6. nice.. wishing you the same...

  ReplyDelete
 7. ayipoyina sankrantiki belated wishes. alasyanga aina cheppadam mukyam kada.. mii posts chala bavuntayi. tarchu rastu undandi.

  ReplyDelete
 8. nenoo alaa ge jaragalani eppatinincho anukontunnanu
  Kesavacharyulu

  ReplyDelete