కనులకు కాటుకదిద్దాను
కలలోకి నీవు వస్తావని...
కనులు నులుముకుని చూసాను
కన్నీరై కరిగిపోయావు ఎందుకని???
కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు
కలువరేకులై విచ్చుకున్నాయి కనులు...
కనుల కాంతులను తట్టుకోలేక దూరమైనావు
కలలు అయినాయి సాగరాన్ని తాకని అలలు...
కడకు కమ్మని కలవై కనిపించావు
కలలోనే నన్ను కౌగిలిలో బంధించావు...
కనులార్పకుండా చూడాలనుకున్న నాకు
కనులపై ముద్దాడి కనుమరుగైనావు...
superga vundandi
ReplyDeleteబాగుంది కాని ఈ ఒక్క సంటేన్స్ ఎందుకో నచ్చాలే " కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు" కనికరించి కాకుండా వేరే ఇంకేమన్నా ఉండే బాగుందేమో.
ReplyDeletechaalaa baagundi... picture & poem...
ReplyDeleteచాలా బావుందండీ
ReplyDeletenice
ReplyDeletenice...
ReplyDeleteచాలా చాలా బాగుంది పద్మాగారు..అ కలల రాజు ఎవరు ..ఇలా ఏన్నోసార్లు అనుకున్నా
ReplyDeletemeeku veelutyee phone cyaayandi 9052116413
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteకనులకు కాటుకదిద్దాను
ReplyDeleteకలలోకి నీవు వస్తావని...
కనులు నులుముకుని చూసాను
కన్నీరై కరిగిపోయావు ఎందుకని???
touching...
చాలాబాగుంది పద్మాగారు...
ReplyDeleteబావుందండీ కవిత ! Happy newyear!
ReplyDeletebagundi andi...
ReplyDeletekanula kantulanu tattukoleka dooramainaavu
ReplyDeleteante kopam to unnattu
kanulu muusukuntea vacchi muddaadavu
ante appudu prasantam ga unnattu
http://telugusms.net
ReplyDeleteTelugu all types of sms' s and Telugu All Types of Heart Touching Kavithalu and more... visit now http://telugusms.net
నాకు కనులంటే ఇష్టం ee kavitha
ReplyDeleteరాసిన నీకు na special thanks
This comment has been removed by the author.
ReplyDeleteHi, did you paint/sketch all these pics that are used in your posts? They are completely awesome.
ReplyDeleteGreat !!!!!!!