పెక్యూలర్ పత్నీస్..

ఇది కేవలం సరదా నవ్వుకోడానికి రాసిందే తప్ప మరే ఇతర చర్యలకు పద్మార్పిత భాధ్యురాలు కాదని మనవి చేసుకుంటుంది...నవ్వేద్దురూ హా హా హా :-)   

24 comments:

  1. మాక్కూడా మంచిరోజులు రాకపోవా ☺

    ReplyDelete
  2. లోకం తీరు.. ఈ రీతిలో కాస్త అపహాస్యమున్నా హాస్యాన్ని చక్కగా పండించి చెప్పారు.. మార్కేటింగ్ స్ట్రాటజి.. ఎవరి సామాన్లకు వారే బాధ్యులు కనుక.. ఈ సారికి ఇలా పద్మ గారు..

    అగ్గిపెట్టే చూడూ పుల్లలుండును
    గీసి చూడు భగ్గున మండేను
    పుల్లలోను పాప్సికల్ పుల్ల వేరయా
    విశ్వదాభిరామ నా చూట్టు తిరిగే దోమ

    స్టాటుటరి వార్నింగ్: స్మైలింగ్ ఇజ్ యూజ్ ఫుల్ టూ హెల్త్ యాండ్ ఇట్ కెన్ కాజ్ డోపమైన్ లెవల్స్ టూ ఇంక్రీజ్ డ్రాస్టికల్లి.


    *సదరు వేమన పద్యాలు రచించిన వేమరెడ్డి గారికి నవ్వులతో క్షమాపణలు.

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. **ఒరిజినల్ మరాఠి కార్టూన్:
      లేడి ఆన్ ది లెఫ్ట్:
      నే వెళ్ళొస్తా.. ఇంటిపని చాలా ఉంది.. చెత్త ఊడ్చాలి.. బట్టలు ఉతకాలి.. పిల్లలను చదివించాలి..
      లేడి ఆన్ ది రైట్:
      ఏవిటి ఈ రోజు గోపాల్ రావు గారు టూర్ కు వెళ్ళారా ఏంటి..

      जाते हं घरी खूप काम पडलंय केर काढायचा आहे, कपडे धुवायचेय, मुलांचा अभ्यास घ्यायचाय

      का आज गोपाळराव टूरवर गेलेत की काय


      ~శ్రీ~
      లక్ష్మివల్లభ విఠ్ఠలనాథ

      Delete
    2. పద్మగారు.. మీరు కవితకోసం ఉపయోగించిన ఆ కార్టున్ స్ట్రిప్ ను ఆదిలాబాద్ లోగల మా బావగారి ఇంట్లో చూడడం జరిగింది.. అందుకే పైన కమెంట్ వ్రాయడం జరిగింది.. గత కొద్దిరోజులుగా నవ్వును మరిచిన నాకు.. మీ కవిత కాస్త ఊరటనిచ్చింది.. .. ఐతే మగవారు తక్కువేం కాదులెండి.. ధన్యవాదాలు పద్మగారు

      Delete
    3. అగ్గిపుల్ల పద్యం బాగుంది శ్రీధర్.

      Delete
    4. థ్యాంక్యూ మధు సర్

      Delete
  3. బండి రివర్స్గేర్ లో నడిపించారు అంటే...అమ్మో ఏమైనా ఉందా అహా హా హా

    ReplyDelete
  4. Husband in OLX ha hahaha

    ReplyDelete
    Replies
    1. "అమ్మేయి బాస్"
      OLX

      Delete
  5. భార్యాభర్తలు అయినాక ఏం చేసినా భరించేవాడు భర్త అనుకోవడమే :)

    ReplyDelete
  6. అన్నీ మీరు చేసే తప్పుల్ని వ్రాసి బయటపడితే కష్టం.

    ReplyDelete
  7. Hey padma you made it.;)

    ReplyDelete
  8. ఆడవాళ్ళ పై సెటైర్లు వేయలేదు కదూ...పద్మార్పిత ;-)

    ReplyDelete
  9. నిజంగా మొగుళ్ళని ఓ.యల్.యక్స్ లో పెట్టి అమ్మే పెళ్ళాలు వస్తే నా స్సామిరంగా:-)
    మగాళ్ళకి పండగే పండగ,తెలివైనోడు గోదారిని యెట్నించి ఈదినా కిట్టించుకుంటాడు:-)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @ haribabu,
      అపుడెపుడో నేను అమ్ముతానంటే ఎవరు కొంటారు? అని అన్నారు. నేను కొంటా అమ్మే ఆడవాళ్ళు దొరకడం లేదు.మంచి ఆఫర్..వంద కోట్లు !

      Delete


    3. అమ్మక మునకో పెనిమిటి!
      నమ్మక ముగ వందకోట్లన సుళువు బేరం :)
      అమ్మో ! నీహారికకొను
      నమ్మో ! వెనువెంట నమ్ము నాతి చరామీ :)

      జిలేబి

      Delete


  10. ఓయెల్లెక్సున బెండ్లా
    మేయమ్మకమునకు బెట్టె మేలుగ భర్తన్
    ఓయమ్మో యేమాయెను
    మాయా జాలము జిలేబి మహిలో జూడన్ :)

    జిలేబి

    ReplyDelete
  11. లేడీస్ పవర్..తూటాలు లేకనే కాల్చేస్తురు.

    ReplyDelete
  12. హీ హీ ఆహా ఓహో

    ReplyDelete
  13. హమ్మయ్యా...అందరూ నవ్వినందుకు హ్యాపీ హ్యాపీ _/\_

    ReplyDelete
  14. అమ్ముడైపోక తప్పని స్థితి నేటి భర్తలది:)

    ReplyDelete