ప్రేమంటే!!!

కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!

హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ

హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే!

మనసు మనసు కలవడమే కాదు ప్రేమ
ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే!

తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ
తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే!

చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ
చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే!

భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!

అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ
కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!

23 comments:

 1. "భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
  ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!" nice..

  ReplyDelete
 2. బావుందండి.మరి "ప్రేమంటే.." ఏమిటో నా భావాలు కుడా చూడండి... http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_03.html

  ReplyDelete
 3. చక్కగా రాసారు..

  ReplyDelete
 4. >>>కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
  కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!..
  Excellent...
  మిగతావి కూడా బాగున్నాయి.

  ****

  మీరు చంద్రబోస్ గారు రాసిన "ఒక మనసుతో మరొ మనసుకు ముడి ఎట్టా వేస్తావో..." అంటూ సాగే పాట(సినిమా గుర్తులేదు)విన్నారా? అందులో కూడా చరణంలో ప్రేమ గురించి చెప్పే లైన్లు సూపర్బ్ గా ఉంటాయి. వీలయితే ఓ సారి చూడండి(వినండి). మీకు బాగా నచ్చుతుందనుకుంటా....

  ReplyDelete
 5. "కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
  కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!
  హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే!"
  చాల బాగా చెప్పారు.

  ReplyDelete
 6. నచ్చింది

  ReplyDelete
 7. "కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!"
  "తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే!"

  బాగున్నాయి పద్మార్పితా.

  ఓయ్, కన్నా! ఈ మాటలు నీకు ఎన్నిసార్లు చెప్పానోయ్. :)

  ReplyDelete
 8. పద్మార్పితా..... నేటితరం మీ ప్రేమ భావాన్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా!!

  ReplyDelete
 9. Thanksandi...
  Naakosam cheppinatluga undi...

  ReplyDelete
 10. Very nice. "భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
  ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!"
  chala baga chepparu.

  ReplyDelete
 11. అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ
  కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!

  ఈ చివరి పాదాలు మరీ బాగా నచ్చాయి. ప్రేమను నిర్వచించడం ఎంత గొప్ప విషయమో దానిని పొందడం కుడా అంత కంటే....

  ReplyDelete
 12. ప్రేమంటే ?? ఇంతేనా :-) jk

  ReplyDelete
 13. tana loeni manchi guNaalani preaminchaDamea kaadu preama
  tana tappidaalani gurtichi
  ayinaa tanani preamistuu
  viilaitea kshaminchoe leakha sarididuutu jiivinchaDamea kaduu mari preamantea!

  ReplyDelete
 14. చాలా బాగుంది

  ఈ ప్రేమ ఒక్క గోల ...
  అందుకే దాని జోలికి నేను పోలా... :))

  ReplyDelete
 15. mee Kavithalu kosame nenu eppudue account open chesanau, superga vundhe andi E kavitha...

  ReplyDelete
 16. wah! ami rasarandi adiripoindhi na manasyu. meeku ala vasthi andi e thoughts anni.meeku nijanga oka pedda vandanam andi. chala manchi kavithalu andi. nenu eppudu chudanivi vinalenivi. nijam cheppalante e roju nenu entha happy ga vunnanate maatallo cheppalendhi. 9393873734 rajendra.

  ReplyDelete
 17. naaku me kavithalu anni nachai oooy.

  ReplyDelete
 18. nenu e ksanam entho santhosanga vunnanu................

  ReplyDelete
 19. prema oka doma adi kudite memu poma
  any wayyy me kavita chala bagundi

  ReplyDelete
 20. chala bhagundi andi meeru chepina prema....

  ReplyDelete
 21. chala bhagundiandi meeru chepina prema

  ReplyDelete
 22. chala bhagundiandi meeru chepina prema

  ReplyDelete