పర్వదినం

క్రిస్టమస్ తాత వచ్చినరోజు
బహుమతులెన్నో పంచినరోజు
క్రైస్తవులందరికీ పండగరోజు
ప్రార్ధనలతో ప్రస్తుతించేరోజు
ఆనందం వెల్లువిరిసిన రోజు
అదే జీసస్ పుట్టినరోజు....రేయే పగలైనట్లుగా పార్టీలు
కేకులు, బిస్కట్లు భలే రుచులు
పిల్లలు, పెద్దలు కలిసి కేరింతలు
అందరి ముఖాల్లో దీపకాంతులు
ఇంటిముందు వెలిగెను నక్షత్రాలు
క్రిస్టమస్ పర్వదిన శుభాకాంక్షలు..

3 comments: