ఢాబూ దర్పాలనెలవే కాని పెళ్లంటే నేడు నాతిచరామికి అర్థం తెలీదు
మూడుముళ్ళ బంధమే కాని మూడ్నాళ్ళకది మురిపాల నెలవుకాదు
ముచ్చటైన కాపురమే అయినా కొన్నాళ్ళకా ముదితౌతుందతనికి చేదు
మెగామెకనైస్డ్ అయిన జీవనధ్వనిలో మగనికి మెట్టెలసవ్వడి వినపడదు
హైటెక్ ఉద్యోగాలంటూ పరుగుపందాలే కాని పరిణితి చెందిన పరవశమేలేదు
షాపింగ్ మాల్స్ తిరిగే మగువ నేడు మల్లెలతో మగనిమత్తెకించ నేర్వలేదు
పైసల కొరకై ప్రాకులాటే తప్ప కష్టసుఃఖాల్లో పాలుపంచుకోవడం అసలురాదు
కానుకలు ఇచిపుచ్చుకునే తులాభారమే కాని మనసుమమతల్లో కానరాదు
నువ్విస్తే నేనిస్తాననే పోటీపట్టింపుల పందెం వివాహబంధం అనిపించుకోదు
మనసులు కలవని ఇరువురి శరీరాల కలయికకు ఈబంధము అక్కర్లేదు!!!
ముచ్చటైన కాపురమే అయినా కొన్నాళ్ళకా ముదితౌతుందతనికి చేదు
మెగామెకనైస్డ్ అయిన జీవనధ్వనిలో మగనికి మెట్టెలసవ్వడి వినపడదు
హైటెక్ ఉద్యోగాలంటూ పరుగుపందాలే కాని పరిణితి చెందిన పరవశమేలేదు
షాపింగ్ మాల్స్ తిరిగే మగువ నేడు మల్లెలతో మగనిమత్తెకించ నేర్వలేదు
పైసల కొరకై ప్రాకులాటే తప్ప కష్టసుఃఖాల్లో పాలుపంచుకోవడం అసలురాదు
కానుకలు ఇచిపుచ్చుకునే తులాభారమే కాని మనసుమమతల్లో కానరాదు
నువ్విస్తే నేనిస్తాననే పోటీపట్టింపుల పందెం వివాహబంధం అనిపించుకోదు
మనసులు కలవని ఇరువురి శరీరాల కలయికకు ఈబంధము అక్కర్లేదు!!!
/?
ReplyDeletehmm.. :(
ReplyDeleteoooo..:)
Deleteentha mata annarandi,oooooo.....
ReplyDeletemaata annantamaatraanna aipotundandi...:-)
Deleteఅవును నిజం!
ReplyDeleteహమ్మయ్య నిజం అన్నారుకదా...కాస్త ఊరట కలిగెను హృదయానికి:-) ధన్యవాదాలండి!
Deleteఇలా అయితే అవసరమే లేదు కదా..మంచి ప్రశ్నలు సూటిగా వాడిగా వేసారు పద్మార్పితగారూ..
ReplyDeleteఅవసరంలేదని మనసులో అనుకోగలం కాని ఆచరణలో పెట్టలేం మనం!
Deleteసభ్యసమాజంలో బ్రతుకుతున్న మనం ప్రశ్నోత్తరాలతో సాగిద్దాం పయనం!
మీ స్పందనకు ధన్యవాదాలండి...
మీరన్నది నిజమే..అవసరం అనుకొని ముడివేసుకునే వాళ్ళే ఎక్కువ కదా పద్మగారూ..అదొ తప్పక చేసేయాల్సిన క్రతువుగా భావించి తల్లిదండ్రులుకూడా వెనకా ముందూ ఆలోచించకుండా తమ భారాన్ని దించుకునే క్రమంలో అలా జరిగిపోతు భారంగా ముగిసిపోతున్నాయి..కాదంటారా??
Deleteఎలా కాదంటాను చెప్పండి నిజాన్ని..
Deleteఅవసరమా అని అడిగితే లేదని మనసులో అనుకున్నా చెప్పలేమోనండి,
ReplyDeleteఆలోచిస్తే అఘాతమంతలోతైన ప్రశ్నే??? :-)
చెప్పలేనేమో అంటూనే నిర్భయంగా ఇచ్చిన మీ జవాబుకు నెనర్లు:-)
Deleteపెళ్ళంటే ప్రాణం ఉన్నంతవరకు కలిసి జీవించాలని పెద్దలు ఒకప్పుడు చెప్పారు వేదం
ReplyDeleteమనసులు కలవకపోయినా, సహజీవనం తో భార్య భర్తలిద్దరు నిలిపారు ఆ బంధం
బంధమనుకోలేక కొందరు సమాజం కోసమే భరించారు ఆ దిగ్బందనం
దిగ్బందనం లా కాక సంతానం కోసం తప్పదనుకున్నారు కొందరు ఈ మూడు ముళ్ళ బందం
ఒకరికి ఒకరై సంతృప్తితో జీవించినవారనుకున్నారు పెళ్ళంటే నూరేళ్ళ అనుబంధం
సమాజంలో నేడు మితిమీరిపొయిన స్వార్ధం
సర్దుబాటు/కాంప్రమైస్ అన్నదానికి లేదు ఎవరి డిక్షనరీ లో అర్ధం
రక్త సంబందం లోను ఆర్ధిక సంబందాల లావాదేవీలు చూస్తున్నాము మనం
మరి వింతేముంది పెళ్ళి అనే బందం ఇద్దరి అపరిచుతుల మధ్య అయితే గణితం
ఇంక అలాంటప్పుడు అవసరమా అనుకుంటే ఈ బంధం
సమాజం లో జారుతున్న విలువలకు ఇది తార్కాణం
మనసులు కలవడం ముఖ్యం, నేను సంతోషం గా ఉండటం కదా ముఖ్యం
అన్న అలోచనాతీరు మున్ముందు అవుతుంది ఎన్నో సమస్యలకు మూలం
చేసుకుందాము కొన్ని మార్పులు వివాహ వ్యవస్థలో,నిలుపుకుందాము మన సాంప్రదాయం
మీ కవిత బాగుంది, ఎకీభవించలేదని తప్పుగా అనుకోకండి.నా అభిప్రాయం చెప్పాను అంతే!
మీ ఈ స్పందన థ్యాంక్సండి.
Deleteఅయినా అదేంటండీ నాతో ఏకీభవించలేదంటూనే ఇలా భావాలను ఏకంచేసి బంధించేసారు? :-)
(మనలో మాట అలుగుతానని అనుకున్నారా?)....
వివాహ వ్యవస్థలో మార్పులు తేవడంకన్నా మనుషుల ఆలోచనా సరళిలో మార్పువచ్చి మరీ యాంత్రికంగా కాకుండా కాస్త సంబంధభాంధవ్యాలకి సమయం కేటాయిస్తే సాంప్రదాయాలు సదా నిలుస్తాయని నా అభిప్రాయం.
"నాతో ఏకీభవించమని నేననను
నేడు లోకం తీరిదని అంటాను"
అవసరం లేదేమో అలా!
ReplyDeleteఆలోచనరేకెత్తించేలా ఉంది.
సమాజం కోసమేనా జీవించటం అంటే?
శరీరాల కలయిక కనుకే అది బంధం అయ్యింది. మనసయితే అది అనుబంధం అవుతుంది.
బొమ్మ మీరేనా వేశారు, చాలా బాగుంది.
ఏమో! అన్న అనుమానంతో అయినా ఆలోచిస్తున్నారంటే.......థింక్ థింక్:-)
ReplyDeleteఆ అనుబంధమే కరువై కలిసే ఈ బంధానికి...
వివాహమనే హంగు ఆర్భాటాలేల?
అదే సరైనదంటూ ఈ సర్దుబాట్లేల?
మన్నించాలి నాలోని ఈ భావఘర్షణలకి రూపమిది.
మీ స్పందనకు ధన్యవాదాలండి.
Clipart image that is.
అమ్మో పెళ్ళంటే ఇన్నింటిని గూర్చి ఆలోచించాలా, చేసుకోకపోతే పోలే?
ReplyDeleteఅలా భయపడితే ఎలా??:-)
Deleteముచ్చటైన కాపురమే అయినా కొన్నాళ్ళకా ముదితౌతుందతనికి చేదు
ReplyDeleteమెగామెకనైస్డ్ అయిన జీవనధ్వనిలో మగనికి మెట్టెలసవ్వడి వినపడదు
ఇది ఇరుపక్కలా ఉందండీ! వివాహం అక్కరలేదనుకుంటే సమాజం తిరోగతికి పోతుందండీ!!!
హైటెక్ ఉద్యోగాలంటూ పరుగుపందాలే కాని పరిణితి చెందిన పరవశమేలేదు
Deleteషాపింగ్ మాల్స్ తిరిగే మగువ నేడు మల్లెలతో మగనిమత్తెకించ నేర్వలేదు
మీరన్నది నిజమనే కదా....ఇలా:-)
సమాజం సమస్యకి పరిష్కారమా చెప్పండి??
నిజమే. అందుకే వివాహం వద్దు - సహజీవనమే ముద్దు. సమస్యలు సుదీర్ఘం అయినప్పుడు సింపుల్గా సెపరేట్ కావాలంతే.
ReplyDeleteసహజీవనానికి లేదుకదా హద్దు..
Deleteఇంక్కడ దానిపై ఆమోదం రద్దు..
సెపరేషనే సమస్యలకి పరిస్కారమంటే....సర్దుకుపొమ్మనే వారు కూడా ఉన్నారుకదండి!!!:-)
Thanks for sharing..
మీ బ్లాగు హెడర్ లోని ఫోటో మీదేనా?
ReplyDeleteకొన్ని గుట్టుగా ఉంచితేనే అందంగా ఉంటుంది కందండి.
DeleteFasten your seat belt..!!
ReplyDeleteOh thank Q...let it be continue:-)
Deleteనిజమే!
ReplyDeleteనిజంగా నిజమేనా???:-)
DeleteKonni bandhalaku sakshyalu mounalu, eduru chupulu, apardhaalu, alakaley ina ekanthaaniki manasuku lankey yela kudurutundo cheppu. Andukey manakantoo o thodu. . . . . .
ReplyDeleteekanthaaniki manishi thodu kaavaalanukunte anduku vivaaha bandham avasaramaa.....
Deleteఏదో స్వర్గం అందుతుందిలే అనుకుంటూ చేదు విషాలైన కొన్ని అనురాగాలను తాగాక తప్పదుగా మరి.
Deleteఅంతేలెండి...
Deleteఅనుభవాల కౌగిట్లో
అనుభూతులు బలవ్వడం..
Correct padma......
ReplyDeleteIs it true???:-)
Deleteహ్మ్ అయితే ఏంటి :)
ReplyDeleteఏంటో మీరే చెప్పాలి:-)
Deletehmmm
ReplyDeletehmmm అంటే అర్థంగీకారమా?:-)
Deleteఫోటోచూసి పెళ్ళిపిలుపనుకున్నా....దానిపై ఇంత పెద్ద చర్చా?
ReplyDeleteఅంతమంది అంతలా వివరిస్తే చదవడంతప్ప ఏం రాయను:)
అలా అంతా చదివి ఇలా చల్లగా జారుకోవాలనే ప్రయత్నం కదండి?:-)
Deleteమీ కవితలోని సూటిగా ప్రశ్నించిన ప్రశ్నకి..
ReplyDeleteసమాధానం చెప్పడం అంత సులువు కాదు గానీ అసాధ్యం కాదు..
ఎందుకు? అనడం కంటే...
వాళ్ళు మిస్ అవుతున్నవి తెలుసుకుంటే...
బంధం తోనే ఆ అనుభూతులన్నీ సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నాను...
@శ్రీ
May be its true, But....తెలుసుకుని సరిదిద్దుకుంటే ఏ బంధమైనా అనుబంధం అవుతుంది.
ReplyDeleteకాని తెలుసుకునే సమయం, సహనం ఎందరిలో ఉన్నాయి చెప్పండి??:-)
padma gaaroo emito eppudu edo oka smasya levanethi paarlamentulaa chesaaru , meekinni thelivi thetalu elaa vachhayi bahusaa naa laanti teacher daggara chaduvukunnara?. dear eppudoo manchi topic ennukunee meeku abhinandanalu.
ReplyDeleteNamaskaramandi Teachergaru....meelaantivari vadda abhyasinchina vidya vrudhaaga ponistaana cheppandi.Thank you madamji.
ReplyDeleteఓహో....అందుకేనేమో సహజీవనం అంత పాపులర్ అయింది! :)
ReplyDeleteఇంతకీ మీ ఓటు దేనికో చెప్పలేదుగా.
Deleteబాగుంది
ReplyDeletethank you.
Deletechinna kavita.....pedda discussion.Asalu anni samasyalaku moola karanam perugutunna technology. intlo fridge washing machine smart mobiles hifi laptops branded trousers gold diamond rings,plots n flats.....mari ivanni kavalante paisalu kavali kadamdi...anduke ee vurukulu parugulu. manishi tanaki edi entavaraku avasaramo anta varaku vunchukunte paravaledu...anta naake kavali anukunnappude samasya. anduke vipareetamaina dabbu dyasalo...chinna chinna vishyaalni aasvadinchadam marchipotunnam. ex. mallela suvasanalu...sun rise sunset...etc.dabbunte sukham ravochu...aanadam vastumdani cheppalemu.
ReplyDeleteLOVE STARTS WITH ATTRACTION....MARRIAGE KILLS THAT.
anthe kada...chinni nalak kantlopadithe entobhada, enno neellu vastayikadandi. prakruti andalani kuda artificial vatitho adjust aipotunnarandi.
ReplyDeleteTHAT MEANS IF NEED LOVE.....DON'T GET MARRY?
yeah...der is no question...its just statement... ? hope so not necessary, i think....
Deleteసమస్య ఎక్కడ ఉంది అంటే పెళ్లి గురించి సరయిన అవగాహన లేక వయసుకు తగ్గట్లు ఆ సమయానికి తోడు కోసం ఇంకా చెప్పాలంటే శరీర సహజ ధర్మాల కోసం జరుగుతున్నవే ఎక్కువ. ప్రేమించుకున్న వారు కూడా పై వాటికి అతీతమేమీ కాదు.కానీ పెళ్ళికి ముందు వివాహ వ్యవస్థ గురించి యువతీ యువకులు ఏదైనా శిక్షణ తీసుకుంటే బాగుంటుదేమో!కొన్ని యోగా శిక్షన ల్లో ఈ అంశాలు వున్నాయి.లేదా marriage counselling specialists దగ్గర శిక్షణ ఇప్పించాలేమో.ఒకప్పుడు ఇవన్నీ పెద్దలు చేసేవారు.ప్రస్తుతం యువతకు అవిసరిపోవటం లేదు.
ReplyDeleteఇక చివరిగా మీ ప్రశ్నకు సూటిగా సమాధానం enlightenment పొందాలన్నా , సత్యాన్ని దర్శించాలన్నా వివాహం అవసరం లేదు.కానీ వివాహ వ్యవస్థలోనే సత్యాన్ని దర్శిం చాలంటే ఎంతో వివేకం కావాలి.ఈ విషయాలపై భవిష్యత్తు లో నా బ్లాగు లో వ్యాసాల్లో వివరిస్తాను.
Thank you very much Ravisekhar garu for your valuable reply. Awaiting for your post sir.
ReplyDeleteAdde Adde em chepparandi Padmarpita garu:-
ReplyDeleteAmmammoe em cheppaanandi Sree garu!!!:-)
Delete