ఏడనున్నావో ఎలాగున్నావో కానీ ఎదను మీటుతున్నావోయ్
నీలిమేఘాలు నీలిగి చుక్క రాల్చనన్నాయి నువ్వొచ్చిపోవోయ్
కొప్పులోని మల్లెలు పక్కపై రాలి వాడిపోతున్నాయి రావోయ్
మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం రంజుగుంటదిలేవోయ్!
చురకత్తి మీసాలోడా నీకోసం చుక్కలతోటంతా చుట్టొచ్చినానోయ్
అల్లిబిల్లి కౌగిట్లో అల్లుకుపోయి కొసరి అనురాగమే అందిస్తానోయ్
కన్నుకన్ను కలిపిచూసుకుంటే వెన్నెలరేడు వెక్కెక్కి ఏడ్చునోయ్
చీకట్లో సరసమాడక నీ నీడతోనే నీకు దాగుడుమూతలేలనోయ్!
ప్రణయంలో పట్టువిడుపుల పదునెంతో నీకు తెలియని కాదోయ్
వలపురేడా నీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను కదోయ్
ఆకలేసున్నావు అందుకో ఇస్తాను నా కౌగిలెంతో తియ్యనిదోయ్
కంటికి కానరాక కవ్విస్తే వేచి ఉన్న విరహమెలా తీరుతుందోయ్!
మెరుపులా మెరిసిపోక మబ్బై కమ్ముకుని వానలా తడిపేసెయ్
వలపు వానలో తనువు తాకి తడారని అందాలని తడిమేసెయ్
సిగ్గుపడితే సొగసులే కరిగేనని సిగ్గువిడిచాను నన్ను చుట్టేసెయ్
లోకాన్ని మరచి మైకంతో ఏకమైపోదాము దీపం ఆరిపివేసెయ్!
ఎదమీటి చల్లగా జారుకున్న వాడు ఎక్కడ నక్కినాడో జాడ కనిపెట్టేది ఎలా? అహ హా హా
ReplyDeleteమనసులు దగ్గరైన వేళ మాటలకు కొదవలేదు అందునా ఇరువురూ కలిసి నడిచేవేళ ప్రణయానికి హద్దులే ఉండవు. చక్కటి చిత్రంతో శృంగారభరితంగా అందించారు ఉల్లాసమైన పద్యప్రణయాన్ని విషాద కావ్యాలకు కామా పులుస్టాపులు పెట్టేయండి ఇకనైనా..అందరి జీవితాలూ ఏదో విషాద ఆనందపు వెలుగునీడలేనండీ పద్మార్పితగారు. మీ కవితలతో మనసుకి ఉల్లాసం కలుగజేయండి.
ReplyDeleteపిలచినా పలుకడు
ReplyDeleteబిగువైన మగవాడు
పిడిబాకు ఉన్నవాడు
ఎదలోనా ఉన్నాడు
వలపోసి తిరిగాడు
పిలచినా పలుకడు
కలకలా నవ్వాడు
కవ్వించి పోయాడు
కన్నెత్తి చూడడు..
Love, lovely, loveliest.
ReplyDelete
ReplyDeleteఎంసక్క గున్నావే
జాంపిల్లా
మనసేదేదో అయిపోతాందే
జాంపిల్లా
జాంపిల్ల.....ఇది ఏ భాష ?
Deleteజిలేబీ కి పోటీనా ?
చురకత్తి మీసాలోడా ?
ReplyDeleteచురకత్తి మీసాలోడు చెంపలు చిరేస్తాడేమో...
Deleteఎదురుగా వచ్చా నువ్వు చూస్తావని
ReplyDeleteనీ చూపులు నన్ను కాననే లేదు
పలకరిస్థే పలుచనైతావా
సైగలు చాల్లె అంటావ్..
కనుల కొలనులో నింపుకున్నా నీ రూపం
కానా నేను నీ సర్వస్వం....
పద్మ గారు మీ inspiration తో నేను కూడా అలా అలా ఓ నాలుగు పదాలు రాసి మురుస్తున్నా...
మీ భావాలు ఏవైనా అవి అమోఘం,అద్వితీయం ..కాదంటారా
మనసారా పిలిచారు...మెరుపులా వచ్చి మాయమైపోడు
ReplyDeleteమనువాడి మీతోపాటు ఉండి మీలో తిష్ట వేస్తాడులెండి 😄
గిట్ల మస్తు మస్తుగపిలిస్తివాయె రాకుంటే గెట్ల ఉండేదో సంజ్గాటలే
ReplyDeleteచూడ చక్కని చుక్కల ఱేడు..
ReplyDeleteఈడు జోడు కలిసినవాడు..
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
aa చుక్కల ఱేడు..
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు కన్ను తెరిచి చూసేలొగా నిన్నలలో నిలిచావు.వేకువంటి చీకటి మీద చందమామ జారింది. నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది.
ReplyDelete
ReplyDeleteరాగాలు తీస్తూనే మైమరచిపోయా
చిరుగాలి తరగలకే చిందులేశాను
ఏటికే నీవింక ఎనలేని హొయలని
వయసు ఊహల్లో నిన్ను నింపాను
ఎదలోన నువ్వు ఎగిరెగి పడుతుంటే
గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతపడెను
నీటిలోన నన్ను నేను చూసుకుని
నిను చూచినట్లు మనసు పరుగులెత్తేను
గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
నీవు లేవన్న ధ్యాసతో నాకు ప్రాణం తీయకే
ప్రేమకు విషాదం మనసుభారం తప్పవు పద్మార్పితగారు
ReplyDeleteనీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను..పదును జాస్తి పదాల్లో :)
ReplyDeleteYou might change
ReplyDeleteనీకు తెలియని కాదోయ్
to
నీకు తెలియనిది కాదోయ్
regards
hari.S.babu
కలలు కనే సామర్థ్యం మానవునికి సహజ సిద్ధంగా ప్రాప్తించిన వరం....ఉద్వేగం ఓ సహజాతం...ఆనందమైనా..విషాధమైనా..సామూహిక శ్రమైక జీవనమే!
ReplyDeleteLovely pic and poetry.
ReplyDeleteమౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం
ReplyDeleteNew lyrics madam.
ప్రణయంలో పట్టువిడుపు తప్పదు
ReplyDeleteఇలా అయితేనే బంధం నిలుస్తుంది
Love in full range 😁
ReplyDeleteమీపాటికి మీరు వ్రాసుకుంటూపోతున్నారు.మీలాంటివాళ్ళని వాడుకుని వదిలెయ్యడానికి చాలామంది రెడీగా ఉంటారు.సన్యాసులకు దూరంగా ఉండండి.
ReplyDeletehttp://harikaalam.blogspot.com/2018/07/blog-post_11.html?m=1
పిలవకపోయినా వస్తావు లేవోయ్!కానొరేయ్ అందగాడా, రేయంతా కుమ్మేసి పోవాలోయ్!!
ReplyDeleteఈడునంతా తోడుపెట్టి గడ్డపెరుగు చేశాను జుర్రుకు పోవోయ్!
మేడమీద గదిలో మల్లెపూల మంచమేశాను వచ్చి తొణోవోయ్!
నీ కళ్ళలోని కామం నా కళ్ళలో కామాన్ని రగిలిస్తే ఎరుపెక్కిన
మన కళ్ళని చూసి విరహాగ్నులు పులకరించి అంతట్నీ తగలెట్టెయ్యాలోయ్!
చుబుకాన్ని చింపెయ్!చెంపల్ని చంపెయ్!నడుముని నలిపెయ్!
పిరుదుల్ని పిసికెయ్!ఒళ్ళంతా తేనె పూసి నాకెయ్!కొరికేసెయ్!
తొడల మీద తాళం వేసెయ్!శృంగార బురదలో పొర్లించెయ్!
అంగారపర్ణుడిలా పక్షాలు విదదీసి వీర్యమంతా కర్ణుడిలా దానమిచ్చేసెయ్!
చిత్తడి చిరుచెమటల మత్తైన గుబాళింపులో గదంతా నింపెయ్!
ఈ రాతిరి నువ్వో నేనో అటో ఇట్పె తేలిపోవాల కానిచ్చేసెయ్!
రేపో మాపో ఉందో లేదో తెప్పాళని మోతెక్కించెయ్!దున్నెయ్!
దూరెయ్!నూరెయ్!చీరెయ్!లేపెయ్!దంచెయ్!పారెయ్!మోసెయ్! వాడెయ్!
సుకుమారినని భ్రమపడి వూతికే కావిలించుకుని వొదిలేసేవు,
చచ్చినా పరవాలేదని ఎముకలు పటపతమనేట్టు కావిలించుకోవోయ్!
ఎంత రఫ్ఫాడిస్తే అంత మజ్జానిస్తా - నేను శూర్పణఖాదేవి అభిమానినోయ్!!
పై కవితకు పేరడీన నీహారిక గారూ?
ReplyDeleteఎందుకో నాకు అసభ్యకరమైన రీతిలో బూతులే ఉన్నాయి. హరిబాబుగారు బ్లాగర్లను బూతులు మాత్రమె తిడతారనుకున్నాను. ఇలా పచ్చి బూతు వ్రాతలు కూడా వ్రాస్తారని అనుకోలేదు.
నాకు పద్మగారి బ్లాగంటే చాలా ఇష్టమైనది. నేను చదివే బ్లాగుల్లో ఇదొకటి
బూతులు వ్రాసేవారిని ఎలా ప్రోత్సహిస్తున్నారో కూడా చదవండి. నీతులన్నీ ఆడవాళ్ళకే...
Deleteఆడవాళ్ళు కాపీ పేస్ట్ చేస్తేనే ఆగ్రిగేటర్ నుండి గెంటేస్తారు. మగవాళ్ళు డైరెక్ట్ గా వ్రాస్తే ఏమనరు. మీరు కూడా బూతులను ప్రోత్సహిస్తున్నారు కదా ? ఎంజాయ్ మాడి !
వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం వచ్చిన భావాలను వారు వ్రాసుకునే స్వేచ్ఛ అధికారము అందరికీ ఉంది. వేరొకరి భావాలను కించపరచడం మంచిది కాదు. మీరు వ్రాసింది సబబు నీహారికగారు.
Deleteపిలవడం తలవడం అన్నీ అయిపోయినట్లున్నాయి
ReplyDeleteమిగిలింది అంతా బ్లా బ్లా బ్లాక్ షిప్..వోలమ్మో :)
చదివి అర్థం చేసుకోలేని వారికి రామా అంటే రారా అన్నట్లు అదేదొ ఏమి అన్నా బూతు అనిపిస్తుంది.
ReplyDelete@ విన్నకోట నరసింహా రావు
ReplyDelete"ఓ రెండు మోట సామెతలు పోస్ట్ చేశారని సౌమ్యుడైన “కష్టేఫలి” శర్మ గారిపై బూతు బూతు అంటూ కక్ష గట్టినట్లు మాట్లాడుతుంటారు నీహారిక గారు. మరి ఇప్పుడు ఇంత పచ్చిగా వ్రాసిన హరిబాబు గారిని ఏమన్నా అనడానికి హరిబాబు గారంటే జంకు కాబోలు .. బహుశః 🤔??"
మీకు గుర్తులేదేమో బూతులు ప్రచురించినందుకు సంవత్సరం పాటు ఆయన బ్లాగులోకే వెళ్ళలేదు.
మీరు చెప్పిన ఆ సౌమ్యుడు టపా హెడ్డింగ్ ఒకటి పెట్టి లోపల ఇంకొకటి వ్రాసాడు అందుకే కోపం వచ్చింది.హరిబాబు,పద్మార్పిత ఏం వ్రాస్తున్నారో తెలుసు కదా ?
హరిబాబు అంటే నాకు భయమా ? భయం అంటే ఏమిటో మా నాన్న నాకు నేర్పలేదు.ఈ కమెంట్ కూడా అక్కడ వ్రాయడం ఇష్టం లేక ఇక్కడ వ్రాస్తున్నా.
జండూబాం బ్యాచ్ సర్...జాలితో వదిలేస్తున్నా !
Deleteఅక్కడ రాస్తే ప్రచురించరు అందుకే గా ఇక్కడ 'రాస్కోవడం ' :)
జిలేబి
ఆహా...అలాగనిపిస్తుందా ?
Deleteఅగ్రహారంలో మీకు అడ్డేముంది ? పోయి మీరడిగిరండి.
‘ముక్తికాంత దోర్ద్వయ బంధనమునకు నొదుగు
వేళ.. దేహవస్త్రము తొడుసేల యంచు
అద్ది జగమను చిలుకకొయ్యకు తగిల్చి,
హాయిగా కుల్కు మునియు గృహస్థొ? యతియొ?
ఇదో వేదికగా చేసుకుని ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరచుకున్నారు...అందరికీ ధన్యవాదాలు _/\_
ReplyDeleteఇది ప్రజాస్వామ్య దేశం, మీకో వేదిక ఉంది కదా అని మీరు వ్రాయడంలేదా ? మీ వేదికలో ప్రచురించుకునే అవకాశం ఇచ్చినందుకు మరిన్ని ధన్యవాదాలు !
Delete