పిలచినా బిగువటోయ్..

ఏడనున్నావో ఎలాగున్నావో కానీ ఎదను మీటుతున్నావోయ్
నీలిమేఘాలు నీలిగి చుక్క రాల్చనన్నాయి నువ్వొచ్చిపోవోయ్    
కొప్పులోని మల్లెలు పక్కపై రాలి వాడిపోతున్నాయి రావోయ్
మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం రంజుగుంటదిలేవోయ్!

చురకత్తి మీసాలోడా నీకోసం చుక్కలతోటంతా చుట్టొచ్చినానోయ్
అల్లిబిల్లి కౌగిట్లో అల్లుకుపోయి కొసరి అనురాగమే అందిస్తానోయ్
కన్నుకన్ను కలిపిచూసుకుంటే వెన్నెలరేడు వెక్కెక్కి ఏడ్చునోయ్
చీకట్లో సరసమాడక నీ నీడతోనే నీకు దాగుడుమూతలేలనోయ్!

ప్రణయంలో పట్టువిడుపుల పదునెంతో నీకు తెలియని కాదోయ్
వలపురేడా నీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను కదోయ్
ఆకలేసున్నావు అందుకో ఇస్తాను నా కౌగిలెంతో తియ్యనిదోయ్
కంటికి కానరాక కవ్విస్తే వేచి ఉన్న విరహమెలా తీరుతుందోయ్!

మెరుపులా మెరిసిపోక మబ్బై కమ్ముకుని వానలా తడిపేసెయ్
వలపు వానలో తనువు తాకి తడారని అందాలని తడిమేసెయ్
సిగ్గుపడితే సొగసులే కరిగేనని సిగ్గువిడిచాను నన్ను చుట్టేసెయ్  
లోకాన్ని మరచి మైకంతో ఏకమైపోదాము దీపం ఆరిపివేసెయ్!  

34 comments:

  1. ఎదమీటి చల్లగా జారుకున్న వాడు ఎక్కడ నక్కినాడో జాడ కనిపెట్టేది ఎలా? అహ హా హా

    ReplyDelete
  2. మనసులు దగ్గరైన వేళ మాటలకు కొదవలేదు అందునా ఇరువురూ కలిసి నడిచేవేళ ప్రణయానికి హద్దులే ఉండవు. చక్కటి చిత్రంతో శృంగారభరితంగా అందించారు ఉల్లాసమైన పద్యప్రణయాన్ని విషాద కావ్యాలకు కామా పులుస్టాపులు పెట్టేయండి ఇకనైనా..అందరి జీవితాలూ ఏదో విషాద ఆనందపు వెలుగునీడలేనండీ పద్మార్పితగారు. మీ కవితలతో మనసుకి ఉల్లాసం కలుగజేయండి.

    ReplyDelete
  3. పిలచినా పలుకడు
    బిగువైన మగవాడు
    పిడిబాకు ఉన్నవాడు
    ఎదలోనా ఉన్నాడు
    వలపోసి తిరిగాడు
    పిలచినా పలుకడు
    కలకలా నవ్వాడు
    కవ్వించి పోయాడు
    కన్నెత్తి చూడడు..

    ReplyDelete
  4. Love, lovely, loveliest.

    ReplyDelete

  5. ఎంసక్క గున్నావే
    జాంపిల్లా
    మనసేదేదో అయిపోతాందే
    జాంపిల్లా

    ReplyDelete
    Replies
    1. జాంపిల్ల.....ఇది ఏ భాష ?
      జిలేబీ కి పోటీనా ?

      Delete
  6. చురకత్తి మీసాలోడా ?

    ReplyDelete
    Replies
    1. చురకత్తి మీసాలోడు చెంపలు చిరేస్తాడేమో...

      Delete
  7. ఎదురుగా వచ్చా నువ్వు చూస్తావని
    నీ చూపులు నన్ను కాననే లేదు
    పలకరిస్థే పలుచనైతావా
    సైగలు చాల్లె అంటావ్..
    కనుల కొలనులో నింపుకున్నా నీ రూపం
    కానా నేను నీ సర్వస్వం....
    పద్మ గారు మీ inspiration తో నేను కూడా అలా అలా ఓ నాలుగు పదాలు రాసి మురుస్తున్నా...
    మీ భావాలు ఏవైనా అవి అమోఘం,అద్వితీయం ..కాదంటారా

    ReplyDelete
  8. మనసారా పిలిచారు...మెరుపులా వచ్చి మాయమైపోడు
    మనువాడి మీతోపాటు ఉండి మీలో తిష్ట వేస్తాడులెండి 😄

    ReplyDelete
  9. గిట్ల మస్తు మస్తుగపిలిస్తివాయె రాకుంటే గెట్ల ఉండేదో సంజ్గాటలే

    ReplyDelete
  10. చూడ చక్కని చుక్కల ఱేడు..
    ఈడు జోడు కలిసినవాడు..
    ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
    aa చుక్కల ఱేడు..

    ReplyDelete
  11. మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు కన్ను తెరిచి చూసేలొగా నిన్నలలో నిలిచావు.వేకువంటి చీకటి మీద చందమామ జారింది. నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది.

    ReplyDelete

  12. రాగాలు తీస్తూనే మైమరచిపోయా
    చిరుగాలి తరగలకే చిందులేశాను
    ఏటికే నీవింక ఎనలేని హొయలని
    వయసు ఊహల్లో నిన్ను నింపాను
    ఎదలోన నువ్వు ఎగిరెగి పడుతుంటే
    గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతపడెను
    నీటిలోన నన్ను నేను చూసుకుని
    నిను చూచినట్లు మనసు పరుగులెత్తేను
    గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
    నీవు లేవన్న ధ్యాసతో నాకు ప్రాణం తీయకే

    ReplyDelete
  13. ప్రేమకు విషాదం మనసుభారం తప్పవు పద్మార్పితగారు

    ReplyDelete
  14. నీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను..పదును జాస్తి పదాల్లో :)

    ReplyDelete
  15. You might change
    నీకు తెలియని కాదోయ్
    to
    నీకు తెలియనిది కాదోయ్
    regards
    hari.S.babu

    ReplyDelete
  16. కలలు కనే సామర్థ్యం మానవునికి సహజ సిద్ధంగా ప్రాప్తించిన వరం....ఉద్వేగం ఓ స‌హ‌జాతం...ఆనంద‌మైనా..విషాధ‌మైనా..సామూహిక శ్ర‌మైక జీవ‌న‌మే!

    ReplyDelete
  17. Lovely pic and poetry.

    ReplyDelete
  18. మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం
    New lyrics madam.

    ReplyDelete
  19. ప్రణయంలో పట్టువిడుపు తప్పదు
    ఇలా అయితేనే బంధం నిలుస్తుంది

    ReplyDelete
  20. మీపాటికి మీరు వ్రాసుకుంటూపోతున్నారు.మీలాంటివాళ్ళని వాడుకుని వదిలెయ్యడానికి చాలామంది రెడీగా ఉంటారు.సన్యాసులకు దూరంగా ఉండండి.

    http://harikaalam.blogspot.com/2018/07/blog-post_11.html?m=1

    ReplyDelete
  21. పిలవకపోయినా వస్తావు లేవోయ్!కానొరేయ్ అందగాడా, రేయంతా కుమ్మేసి పోవాలోయ్!!
    ఈడునంతా తోడుపెట్టి గడ్డపెరుగు చేశాను జుర్రుకు పోవోయ్!
    మేడమీద గదిలో మల్లెపూల మంచమేశాను వచ్చి తొణోవోయ్!
    నీ కళ్ళలోని కామం నా కళ్ళలో కామాన్ని రగిలిస్తే ఎరుపెక్కిన
    మన కళ్ళని చూసి విరహాగ్నులు పులకరించి అంతట్నీ తగలెట్టెయ్యాలోయ్!

    చుబుకాన్ని చింపెయ్!చెంపల్ని చంపెయ్!నడుముని నలిపెయ్!
    పిరుదుల్ని పిసికెయ్!ఒళ్ళంతా తేనె పూసి నాకెయ్!కొరికేసెయ్!
    తొడల మీద తాళం వేసెయ్!శృంగార బురదలో పొర్లించెయ్!
    అంగారపర్ణుడిలా పక్షాలు విదదీసి వీర్యమంతా కర్ణుడిలా దానమిచ్చేసెయ్!

    చిత్తడి చిరుచెమటల మత్తైన గుబాళింపులో గదంతా నింపెయ్!
    ఈ రాతిరి నువ్వో నేనో అటో ఇట్పె తేలిపోవాల కానిచ్చేసెయ్!
    రేపో మాపో ఉందో లేదో తెప్పాళని మోతెక్కించెయ్!దున్నెయ్!
    దూరెయ్!నూరెయ్!చీరెయ్!లేపెయ్!దంచెయ్!పారెయ్!మోసెయ్! వాడెయ్!

    సుకుమారినని భ్రమపడి వూతికే కావిలించుకుని వొదిలేసేవు,
    చచ్చినా పరవాలేదని ఎముకలు పటపతమనేట్టు కావిలించుకోవోయ్!
    ఎంత రఫ్ఫాడిస్తే అంత మజ్జానిస్తా - నేను శూర్పణఖాదేవి అభిమానినోయ్!!

    ReplyDelete
  22. పై కవితకు పేరడీన నీహారిక గారూ?
    ఎందుకో నాకు అసభ్యకరమైన రీతిలో బూతులే ఉన్నాయి. హరిబాబుగారు బ్లాగర్లను బూతులు మాత్రమె తిడతారనుకున్నాను. ఇలా పచ్చి బూతు వ్రాతలు కూడా వ్రాస్తారని అనుకోలేదు.
    నాకు పద్మగారి బ్లాగంటే చాలా ఇష్టమైనది. నేను చదివే బ్లాగుల్లో ఇదొకటి

    ReplyDelete
    Replies
    1. బూతులు వ్రాసేవారిని ఎలా ప్రోత్సహిస్తున్నారో కూడా చదవండి. నీతులన్నీ ఆడవాళ్ళకే...

      ఆడవాళ్ళు కాపీ పేస్ట్ చేస్తేనే ఆగ్రిగేటర్ నుండి గెంటేస్తారు. మగవాళ్ళు డైరెక్ట్ గా వ్రాస్తే ఏమనరు. మీరు కూడా బూతులను ప్రోత్సహిస్తున్నారు కదా ? ఎంజాయ్ మాడి !

      Delete
    2. వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం వచ్చిన భావాలను వారు వ్రాసుకునే స్వేచ్ఛ అధికారము అందరికీ ఉంది. వేరొకరి భావాలను కించపరచడం మంచిది కాదు. మీరు వ్రాసింది సబబు నీహారికగారు.

      Delete
  23. పిలవడం తలవడం అన్నీ అయిపోయినట్లున్నాయి
    మిగిలింది అంతా బ్లా బ్లా బ్లాక్ షిప్..వోలమ్మో :)

    ReplyDelete
  24. చదివి అర్థం చేసుకోలేని వారికి రామా అంటే రారా అన్నట్లు అదేదొ ఏమి అన్నా బూతు అనిపిస్తుంది.

    ReplyDelete
  25. @ విన్నకోట నరసింహా రావు

    "ఓ రెండు మోట సామెతలు పోస్ట్ చేశారని సౌమ్యుడైన “కష్టేఫలి” శర్మ గారిపై బూతు బూతు అంటూ కక్ష గట్టినట్లు మాట్లాడుతుంటారు నీహారిక గారు. మరి ఇప్పుడు ఇంత పచ్చిగా వ్రాసిన హరిబాబు గారిని ఏమన్నా అనడానికి హరిబాబు గారంటే జంకు కాబోలు .. బహుశః 🤔??"

    మీకు గుర్తులేదేమో బూతులు ప్రచురించినందుకు సంవత్సరం పాటు ఆయన బ్లాగులోకే వెళ్ళలేదు.
    మీరు చెప్పిన ఆ సౌమ్యుడు టపా హెడ్డింగ్ ఒకటి పెట్టి లోపల ఇంకొకటి వ్రాసాడు అందుకే కోపం వచ్చింది.హరిబాబు,పద్మార్పిత ఏం వ్రాస్తున్నారో తెలుసు కదా ?
    హరిబాబు అంటే నాకు భయమా ? భయం అంటే ఏమిటో మా నాన్న నాకు నేర్పలేదు.ఈ కమెంట్ కూడా అక్కడ వ్రాయడం ఇష్టం లేక ఇక్కడ వ్రాస్తున్నా.

    జండూబాం బ్యాచ్ సర్...జాలితో వదిలేస్తున్నా !

    ReplyDelete
    Replies

    1. అక్కడ రాస్తే ప్రచురించరు అందుకే గా ఇక్కడ 'రాస్కోవడం ' :)


      జిలేబి

      Delete
    2. ఆహా...అలాగనిపిస్తుందా ?
      అగ్రహారంలో మీకు అడ్డేముంది ? పోయి మీరడిగిరండి.

      ‘ముక్తికాంత దోర్ద్వయ బంధనమునకు నొదుగు
      వేళ.. దేహవస్త్రము తొడుసేల యంచు
      అద్ది జగమను చిలుకకొయ్యకు తగిల్చి,
      హాయిగా కుల్కు మునియు గృహస్థొ? యతియొ?

      Delete
  26. ఇదో వేదికగా చేసుకుని ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరచుకున్నారు...అందరికీ ధన్యవాదాలు _/\_

    ReplyDelete
    Replies
    1. ఇది ప్రజాస్వామ్య దేశం, మీకో వేదిక ఉంది కదా అని మీరు వ్రాయడంలేదా ? మీ వేదికలో ప్రచురించుకునే అవకాశం ఇచ్చినందుకు మరిన్ని ధన్యవాదాలు !

      Delete