మనస్సులు కలిసాయి
మాటలు కరువైనాయి
పెదవులు విచ్చుకున్నాయి
పదాలు బయటకు రాకున్నాయి
నా మౌనం నీతో ఊస్సులాడుకున్నాయి
నేను ఏమీ చెప్పలేదని నీవు నాతో లడాయి
క్షమించు ప్రియతమా!!! నా మనోభావాలకి భాష కరువైనది....
బహుశా దానికి వ్యక్త పరచడం ఎలాగో తెలియకున్నది.....
నా మౌనం నీతో ఊస్సులాడుకున్నాయి
ReplyDeleteఇక్కడ మౌనం ఏక వచనం కదా మరి బహువచనంలో ఊసులాడుకున్నాయి అనేది సరికాదేమో !!! నా మౌనం నీ మనసూ ఊసులాడుకున్నాయి అంటే ఎలా ఉంటుంది .. :)అసలు మౌనం అంటేనే ఏమీ మాట్లాడకపోవడం కదా మరి ఊసులెలా మాట్లాడుతుంది అమ్మో కవితలు రాయడం చాలా కష్టం అండి :)
నేస్తం.... అంత ఆలోచించలేదండి.
ReplyDeleteఅక్కడ మనస్సులు రెండూ మౌనంగా మాట్లాడుకున్నాయి అని నా భావం.
Thanks for following my blog.
good bagundi
ReplyDeletekeepit up
Thank Q.... Anukumar.
ReplyDelete