తనువుకి ప్రాణం మనిషికి జ్ఞానం జగతికి మనం వైద్యుడికి నరం ఆశకి అంతం పువ్వుకి పరిమళం నాట్యానికి అభినయం సంగీతానికి స్వరం కవికి కలం కవిత్వానికి భావం బ్లాగ్ కి నా కవిత్వం దానికి మీ వ్యాఖ్యానం అదే నాకెంతో ప్రియం మరింకెందుకండి ఆలస్యం?
పద్మగారు, కవిత్వం పాలు తగ్గింది గమనించారా.బ్లాగులొ కవిత్వం అన్న లైను కవితను తేలిక చేసింది. మీరు యదాలాపంగా కాకుండ కాస్త స్థిరీకరిచి రాయండి. సుబ్బారెడ్డి
శ్రీధర్ గారు థాంక్సండి.. సుబ్బారెడ్డిగారు..నా కవిత్వం అని ఏదో ప్రాసకోసం వాడానే కాని గొప్పకోసం ప్రాకులాట మాత్రం కాదండి. మన్నించాలి(సరిచేసినచో సంతసించెదను)
{బ్లాగ్ కి నా కవిత్వం దానికి మీ వ్యాఖ్యానం అదే నాకెంతో ప్రియం మరింకెందుకండి ఆలస్యం? } ఈ రెండు వాక్యాల ఆదారం గా కవితను అల్లారా ??? నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి..నేను ఎక్కువ అలా చెసేదాన్ని :)
"వైద్యుడికి నరం" odd man out ! migilinavi annii rendava padamE modaTi padaaniki andaanni istundi. except this one..
good one..
don't stop writing just because u dont' have any comments or visits. u write for urself. u express yourself. which u do very well. O cinna salahaa antE!
పద్మార్పితగారు! నేను మీ బ్లాగ్ చాలా సార్లె విజిట్ చేసాను. జల్లెడలో "పద్మార్పిత" అన్న పేరుకి అట్ట్రాక్ట్ అయ్యీ! ఇకపోతే మీ బ్లాగులో మీరు పెట్టిన స్కెచెస్ కానీ, బొమ్మలు కానీ నాకు నచ్చుతాయి.ఈవేళ పెట్టిన పిక్చర్ సింప్లి సూపర్బ్. ఇక కవిత్వం విషయానికి వస్తే, చిన్న చిన్న పదాలతో మీ భావాలని చక్కగా వ్యక్తీకరిస్తున్నారు.ఫైన్! కామెంట్ విషయానికి వస్తే, నేను ఆత్రేయగారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే కామెంట్లు ఈయలేకపోవడానికి కారణాలనేకం వుంటాయి. ముఖ్యముగా కలన యంత్రం (కంప్యూటర్: ఈ తెలుగు పదం ఈవేళే నేర్చుకున్నాను. మీ మీదే ప్రయోగం) తో తిక మకలు పడిపోయే నాకు, కొన్నిసార్లు నేను పంపినా అది స్వీకరించుట లేదు. నాకు పంపే విధానమూ పూర్తిగా తెలీదు. వ్యక్తిగతముగా నేను చేసే పని ఏమిటంటే, నాకు కామెంట్ ఇచ్చిన వారికి ధన్యవాదములు తెలిపి ఆ కామెంట్ తొలగిస్తుంటాను. ఎందుచేతనంటే అది ఆ తరువాత యాదృచికముగా ప్రవేసించిన బ్లాగరుపై ఆ కామెంట్ ప్రభావం వుండకూడదని. ఇది మీకు ఎందుకు చెప్పుతున్నానంటే మీరు చాలా ఓపికగా నా కవితలు చదివి, చాలా శ్రద్ధగా కామెంట్ పంపుతున్నారు. అందుకని! మీ కామెంట్ తొలగించిన కారాణం మీకు తెలియాలి కదా! నా కవిత పట్ల మీ అభిప్రాయం నేను తెలుసుకున్నానని మీకు తెలియజేసేక తొలగిస్తే మీకు అభ్యంతరము లేదుగా! మీరు కామెంట్లకిచ్చిన ప్రాధాన్యత చూసేక మిమ్మల్ని ఇది అడగాలనిపిస్తోంది. మీకు అభ్యంతరమనిపిస్తే చెప్పండి. మీ కామెంట్లని మాత్రం తొలగించను--with due respects to our blog friendship.bye!
అశ్వినిశ్రీ గారు..ధన్యవాదాలండి. కామెంట్ల విషయానికి వస్తే మీరు చూస్తున్నారు అన్న విషయం మీరు వ్రాయబట్టే కదండి తెలిసింది. ఇంక మీరు నాకు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు. అయినా గమనించారా! నా బ్లాగ్ మొత్తంలో మీ కామెంట్ అంత పెద్ద కామెంట్ ఎవరూ ఇంత వరకు పెట్టలేదు.అది చాలండి నన్ను పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్న తృప్తి. Once again thanks a lot madam.
in fact many more to add to that list. sky is the limit for such compares to take from nature.
lack of time haunts me down so constantly that I rise and fall again and again in making some free time of my own.
Please keep writing, no matter whether you see some responses or not. One should not be hindered deprived of others' reactions. You act as per your instinct, leave rest to time. All on just yet friendly grounds. You don't have to go by this,however.
This comment has been removed by the author.
ReplyDeleteపద్మగారు,
ReplyDeleteకవిత్వం పాలు తగ్గింది గమనించారా.బ్లాగులొ కవిత్వం అన్న లైను కవితను తేలిక చేసింది. మీరు యదాలాపంగా కాకుండ కాస్త స్థిరీకరిచి రాయండి.
సుబ్బారెడ్డి
శ్రీధర్ గారు థాంక్సండి..
ReplyDeleteసుబ్బారెడ్డిగారు..నా కవిత్వం అని ఏదో ప్రాసకోసం వాడానే కాని గొప్పకోసం ప్రాకులాట మాత్రం కాదండి.
మన్నించాలి(సరిచేసినచో సంతసించెదను)
This comment has been removed by the author.
ReplyDelete{బ్లాగ్ కి నా కవిత్వం
ReplyDeleteదానికి మీ వ్యాఖ్యానం
అదే నాకెంతో ప్రియం
మరింకెందుకండి ఆలస్యం? }
ఈ రెండు వాక్యాల ఆదారం గా కవితను అల్లారా ??? నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి..నేను ఎక్కువ అలా చెసేదాన్ని :)
భలే పట్టేసారండి...ఎంతైనా మనం మనం ఒకటే కదా...నేస్తం!!
ReplyDeleteమీకు ప్రియమైన దాన్ని మీకందిస్తున్నా అందుకోండి.అభినందనలు మీకవితకు.
ReplyDeleteబాగుందండి..కవిత రాయడంతో పాటు, ఫోటో సెలెక్ట్ చేయడంలోనూ మీ శైలి చూపించారు..
ReplyDelete"వైద్యుడికి నరం" odd man out !
ReplyDeletemigilinavi annii rendava padamE modaTi padaaniki andaanni istundi. except this one..
good one..
don't stop writing just because u dont' have any comments or visits. u write for urself. u express yourself. which u do very well. O cinna salahaa antE!
బ్లాగ్ చాలా బాగుంది...
ReplyDeleteవిజయమోహన్ గారికి, మురళిగారికి,
ReplyDeleteప్రేమికుడికి(sorry) ప్రియం తెలిపినందులకు ధన్యవాదములు.
ఆత్రేయగారు....మీరు చెప్పాకే తెలిసింది, its really odd & irrilevant. Thanks a lot for correcting. మీలాంటి వారి సలహాలకై సదా వేచివుంటాను.
ReplyDeleteపద్మగారు ,మీ కవిత కన్నా ఆ "కొమ్మ"నన్ను ముందుకు వెళ్ళకుండా కట్టేసిందండి.,ఒక క్షణం.
ReplyDeleteచిన్నిగారు...చూసారా ఆ పెదవిపువ్వు విచ్చుకుంది మిమ్మల్ని ఒక్కక్షణం కట్టిపడేసానని సంతోషంతో!!!
ReplyDeleteపద్మార్పితగారు!
ReplyDeleteనేను మీ బ్లాగ్ చాలా సార్లె విజిట్ చేసాను. జల్లెడలో "పద్మార్పిత" అన్న పేరుకి అట్ట్రాక్ట్ అయ్యీ! ఇకపోతే మీ బ్లాగులో మీరు పెట్టిన స్కెచెస్ కానీ, బొమ్మలు కానీ నాకు నచ్చుతాయి.ఈవేళ పెట్టిన పిక్చర్ సింప్లి సూపర్బ్. ఇక కవిత్వం విషయానికి వస్తే, చిన్న చిన్న పదాలతో మీ భావాలని చక్కగా వ్యక్తీకరిస్తున్నారు.ఫైన్!
కామెంట్ విషయానికి వస్తే, నేను ఆత్రేయగారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే కామెంట్లు ఈయలేకపోవడానికి కారణాలనేకం వుంటాయి. ముఖ్యముగా కలన యంత్రం (కంప్యూటర్: ఈ తెలుగు పదం ఈవేళే నేర్చుకున్నాను. మీ మీదే ప్రయోగం) తో తిక మకలు పడిపోయే నాకు, కొన్నిసార్లు నేను పంపినా అది స్వీకరించుట లేదు. నాకు పంపే విధానమూ పూర్తిగా తెలీదు. వ్యక్తిగతముగా నేను చేసే పని ఏమిటంటే, నాకు కామెంట్ ఇచ్చిన వారికి ధన్యవాదములు తెలిపి ఆ కామెంట్ తొలగిస్తుంటాను. ఎందుచేతనంటే అది ఆ తరువాత యాదృచికముగా ప్రవేసించిన బ్లాగరుపై ఆ కామెంట్ ప్రభావం వుండకూడదని. ఇది మీకు ఎందుకు చెప్పుతున్నానంటే మీరు చాలా ఓపికగా నా కవితలు చదివి, చాలా శ్రద్ధగా కామెంట్ పంపుతున్నారు. అందుకని! మీ కామెంట్ తొలగించిన కారాణం మీకు తెలియాలి కదా! నా కవిత పట్ల మీ అభిప్రాయం నేను తెలుసుకున్నానని మీకు తెలియజేసేక తొలగిస్తే మీకు అభ్యంతరము లేదుగా! మీరు కామెంట్లకిచ్చిన ప్రాధాన్యత చూసేక మిమ్మల్ని ఇది అడగాలనిపిస్తోంది. మీకు అభ్యంతరమనిపిస్తే చెప్పండి. మీ కామెంట్లని మాత్రం తొలగించను--with due respects to our blog friendship.bye!
కవితలోని భావం బాగుంది
ReplyDeleteపక్కనున్న బొమ్మ బహు బాగుంది .
బ్లాగ్ చాలా బాగుంది really superb keep it up
ReplyDeleteఅశ్వినిశ్రీ గారు..ధన్యవాదాలండి.
ReplyDeleteకామెంట్ల విషయానికి వస్తే మీరు చూస్తున్నారు అన్న విషయం మీరు వ్రాయబట్టే కదండి తెలిసింది. ఇంక మీరు నాకు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు. అయినా గమనించారా! నా బ్లాగ్ మొత్తంలో మీ కామెంట్ అంత పెద్ద కామెంట్ ఎవరూ ఇంత వరకు పెట్టలేదు.అది చాలండి నన్ను పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్న తృప్తి.
Once again thanks a lot madam.
Parimalaji & varnagariki... thanks for comment.
ReplyDeleteThanks andi...
ReplyDeleteకవిత, చిత్రం ...రెండు చాల బాగున్నాయండి
ReplyDeleteఆత్రేయగారు చెప్పినట్టు 'వైద్యుడికి నరం' ఒక్కటే కొంచం పక్క దోవ పట్టింది
మరిన్ని క్యవితలకై వేచి చూస్తున్నాను :)
in fact many more to add to that list. sky is the limit for such compares to take from nature.
ReplyDeletelack of time haunts me down so constantly that I rise and fall again and again in making some free time of my own.
Please keep writing, no matter whether you see some responses or not. One should not be hindered deprived of others' reactions. You act as per your instinct, leave rest to time. All on just yet friendly grounds. You don't have to go by this,however.
huuuuuuuuuuu!
ReplyDeletemariiiiiiii ekkuva kaameMTs unnaayE!!!
naa coment, oka comet!
samudramulOO adEdO avutuMdEmO nabbaa!
'''''''''''''''''''''''''''''''''''
mII kavialuu, bommaluu ,blaagu nirvahaNa
chaalaa chaalaa baagunnaayi.
annaTTu mIru "pUlatO,aakulatO vanitaa vadanamu" bommanu ekkaDa saadhiMchaaru?
bhalE baagunnadi?