ఉగాది పచ్చడి!!!

పద్మ అర్పిస్తుంది మీకు
విరోధి నామ సంవత్సర
శుభాకాంక్షలు......
ఉగాది పచ్చడితో పాటు...

http://lh4.ggpht.com/_uLcy17Ge5pc/Scvznbo_xpI/AAAAAAAAASM/RGOMTUlsr3E/s400/oo.jpg
పచ్చడిని స్వీకరించండి.....
పండగ చేసుకోండి..........
పసందుగా వుంటే ఆరగించండి...
పనికిరాదనుకుంటే మన్నించండి..
ప్రయత్నించి మరోసారి........
పసందైన పచ్చడిని పంపిస్తానండి...
(వచ్చే ఉగాదికి)

5 comments:

 1. పద్మార్పిత గారు , మీ ఉగాది పచ్చడి బావుందండీ .....మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు .

  ReplyDelete
 2. మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబసభ్యులందరికి శుభం కలవాలని కోరుకుంటూ......

  ఆదిలక్ష్మి.

  ReplyDelete
 3. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు

  ReplyDelete
 5. పద్మ గారు మీ పచ్చడి అద్బుతం ..కొంచెం లేటుగా రుచి చూసాను మీ డోర్ త్వరగా ఓపెన్ కాకా ,

  ReplyDelete