నా గది/My room...


నాగది చూపింది నాకు విజయ మార్గం.....

ఉన్నతంగా ఆలోచించమంది పైనున్నకప్పు!
(Roof-Aim high)
సమయం ఎంతో విలువైనదంది గడియారం!
(Clock-Time is precious)
ఫ్యాన్ అంది శాంతంగా ఉండు నీదరిచేరదు ఏముప్పు!
(Fan-Be Cool)
ఏ పనికైనా ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోమంది అద్దం!
(Mirror-Reflect before you act)
కిటీకీ అంది భాధలు ఏవైనా నీ మనసుతో నీవే చెప్పు!
(Window-Take pain)
సకాలంలో పనులను పూర్తి చేయమంది దినసూచకం!
(Calender-Be up to date)
ఎప్పుడూ ముందడుగునే వేయమంది తలుపు!
(Door-Push)
భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకోమంది దీపం!
(Lamp-Light the way for your future)
మంచమంది మత్తులో పడకు అది నీకు తీసుకునిరాదు ఏగుర్తింపు!
(Cot-Don't get Addict)

నామది చెప్పింది పైవాటిని పాటించుతూ సాగనీ నీ పయనం....

20 comments:

 1. మీ గది చెప్పిన విజయ కథ బాగుంది. కాకపొతే ఆ కిటికీనే ఈ విశాల ప్రపంచం లోకి కనుచూపు సారించమనుంటే ఇంకా బాగుండేది. ;)

  ReplyDelete
 2. kavitha vastuvu chaalaa baagundi..
  kaani kavithanu meeru inkaa andangaa cheppagalaru..

  sadaa mee snehabhilashi
  raki

  ReplyDelete
 3. బాగుంది ప్రతి అంశాన్ని పోజిటివ్ గా తీసుకోవచ్చని చక్కగా చెప్పారు.

  ReplyDelete
 4. కిటికీ అంది..బాధలు ఏవైనా ఇందులోంచి తోసెయ్ బయటకు..
  (through away the pain)

  అంటే బాగుండేదేమో...

  ReplyDelete
 5. గమనించగలిగితే మనకి కనిపించే ప్రతీదీ ఒక స్ఫూర్తేనని బాగా చెప్పారు.

  ReplyDelete
 6. @ఉషగారు మీ కిటికీ చెప్పింది ఇంకా బాగుందండి...
  @రాఖీగారు ఇంకా బాగా రాయడాని ప్రయత్నిస్తానండి...
  @కెక్యూబ్ వర్మగారు ద్యాంక్సండి...

  ReplyDelete
 7. మన సంస్కృతి భావ ప్రపంచానికి సంబంధించినది,
  వస్తుప్రపంచనికి( materialistic world)కాదు

  స్పూర్తి పొందదానికి మీకు ఇన్ని వస్తువులు అవసరం లేదు ...
  మీకు మీరు చాలు....

  అదే ఏకాంతం...
  ఆత్మ జీవన సౌందర్యం.
  సనాతన ఆర్ష జీవన విలాస మాధుర్యం...

  any way your room is so beautyfull...

  ReplyDelete
 8. @ తృష్ణగారు ఎందుకో భాధలని మనలోకలుపుకుని విచ్చిన్నం చేయాలనిపించింది ఆ సమయంలో.......మరోసారి మీరన్నదే కరెక్ట్ అనిపిస్తుందేమో!:)
  @ శిశిరగారు నా స్పూర్తులకి స్పందించిన మీకు ధన్యవాదాలు!

  ReplyDelete
 9. ఏంటో మీతో పువ్వు, నవ్వు, ప్రతి వస్తువు మాట్లాడేస్తుంది.
  ఒకోసారి మిమ్మల్ని చూస్తే మహా కుళ్ళుపుడుతుంది....:):)
  (అవినాతో మాట్లాడవని నేను మీలా ఎందుకు రాయలేనని)

  ReplyDelete
 10. అదేదో సినిమా ఫోటోల బ్లాగులా రెండు భాషల్లో టైటిల్ ఏమిటా అనుకున్నా.. కవిత కూడా బై లింగ్యువల్ అన్నమాట.. బాగుందండీ.. ఆశావహ దృక్పధం..

  ReplyDelete
 11. బాగుందండీ!

  ReplyDelete
 12. బాగుందండీ!మీ గది చూపించిన విజయ మార్గం....

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. mee kavithalu chaaala baaguntaai...me peru kooda chaala baagundi..

  ReplyDelete
 15. not bhaadhalu baadhalu padmaajii! gummam naalaanti vaarini welcome cheayamani cheppaleadaa? ayyoe! sorry! for the disturbance! :(

  ReplyDelete
 16. hi padmarpita i want to be ur friend pls add me my id kasturimallinarayana@gmail.com pls pls

  ReplyDelete