వినాయకుడికి దండాలు!

అమ్మచేతితో మలచబడ్డ అద్వితీయుడు

పదునాలుగు భువనాలకు పరమాప్తుడు

మనందరి మ్రొక్కులలో ముందుంటాడు

విఘ్నాలను తొలగించే వినాయకుడు

కొలచిన ప్రతిమదిలో కొలువుండేవాడు

కలిమిని బలిమిని కలిగించువాడు

శక్తిని యుక్తిగా చూపే స్కందాగ్రజుడు

యఙ్జాలపతిగా నిలచే యశస్కందరుడు

సర్వజనులను రక్షించే సర్వరాయుడు

10 comments:

 1. వినాయక చవితి పండగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు!

  ReplyDelete
 2. మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. వినాయక చవితి సుభాకాంక్షలు

  ReplyDelete
 4. వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. పద్మార్పిత గారు!
  మీకు హృదయపూర్వకమైన "వినాయక చతుర్థి" శుభ కామనలు!

  ReplyDelete
 6. వినాయకచవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. 'Padmarpita' గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

  హారం

  ReplyDelete
 8. చక్కటి మాట. అమ్మచేతి తో మలచబడ్డ అద్వితీయుడు.
  మీకుకూడా వినాయకచవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 9. వినాయక చవితి శుభాకాంక్షలు!

  ReplyDelete
 10. నాకు నచ్చింది.

  ReplyDelete