మట్టితో చేయబడ్డ మనం నీటమునిగి తేలుతున్నాం...
చావే చివరి మజిలీ అని తెలిసికూడా పయనిస్తున్నాం...
కట్టెలపై కాలే శరీరాన్ని సింగారించి మరీ మురుస్తున్నాం...
వెంటరాదని తెలిసికూడా ధనార్జనకై రేయింబగలు శ్రమిస్తున్నాం...
చెడుకి దరిచేరిన మనం మంచిని మంచువలే కరిగిస్తున్నాం...
నలుగురిలో రానినవ్వుని పెదవులపై రంగరించుకుని రాణిస్తున్నాం...
కృత్రిమత్వంతో కరుణను సైతం కఠినంగా కాళ్ళరాచేస్తున్నాం...
ప్రతిరోజు పడిలేస్తూ ఎందుకిలా చచ్చి బ్రతికేస్తున్నాం...?????
ఎందుకో మరెందుకో???
ReplyDeleteబాగుందండి కవిత, కవితకు మించిన బొమ్మ. పైంటింగ్ నాకు బాగా నచ్చింది.అందులో అమ్మాయి కూడా అనుకోండి ;)
చాలా బాగుంది. పెయింటింగ్ కూడా మీరే వేసారా?
ReplyDeleteనేను same same పెయింటింగ్ బాగుంది
ReplyDeleteమీ ఆవేదన అందరి హృదయాలను కదలించాలని కోరుకుంటూ..
ReplyDeleteవిరక్తి కలగలిసిన నిర్లిప్తతనీ చాలా బాగా వివరించారు. (ప్రశ్నించారనాలా..?)
ReplyDeleteసడెన్‍గా ఈ వేదాంతం ఏంటండీ...
ఎందుకో మరి? కాలాంతం ఆసన్నమైనట్లుందిగా!
ReplyDeleteమనుషులం కనుక. :) మీ కవిత చదివీ చదవగానే నాకిదే జవాబు అనిపించింది. చాలా సింపుల్ గా, సూటిగా రాశారు. బాగుంది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteippudu nijam undi mee kavitaloo,
ReplyDeleteyela unnaru nestam meeru
This comment has been removed by the author.
ReplyDeleteభాస్కర్ గారు....ఎందుకో? ఈ మధ్య మీకు అమ్మాయిలపై అభిమానం అమితమైపోతుంది:)
ReplyDeleteరిషిగారు...పెయింటింగ్ నాది కాదు...నచ్చినందుకు సంతోషం!
భాను... హ్యాపీ హ్యాపీ:):)
కెక్యూబ్ గారు...థ్యాంక్యు!!
గీతికగారు...థ్యాంక్సండి!అయినా వేదాంతం చెప్పేంత వేదపండితురాలినా చెప్పండి:)
ReplyDeleteసృజనగారు...పచ్చిగా చెప్పాలంటే పోయేకాలం అనుకుంటాను కదండి:)
శిశిరగారు...ధన్యవాదాలండి!
శేషుగారు...నచ్చి మెచ్చిన మీకు థ్యాంక్యూ!
పద్మ గారు సూటిగా రాశారు మీ భావాలను .చాలా బాగుంది.
ReplyDeleteసత్యగారు....ధన్యవాదాలండి!
ReplyDeleteఅయినా ఏదో మెత్తని మాటల మట్టితో చిన్ని చిన్ని బొమ్మలను తయారు చేసుకునే నా చేతికి ఉలినిచ్చి శిల్పాలనే చెక్కమనడం భావ్యమా చెప్పండి...మన్నించమనేలాంటి మాటలతో నన్ను నొప్పించకండి!
మీ శిల్పాభిమానానికి కృతజ్ఞతలండి!
పద్మార్పితగారు, శ్మశాన వైరాగ్యమా ....శాశ్వత వైరాగ్యమా? మొదటిదేకదూ :):)పెయింటింగ్ బాగుంది
ReplyDeleteశివరంజనిగారు...ధన్యవాదాలు.
ReplyDeleteపరిమళంగారు...శ్మశానమో, శాశ్వితమో తెలియదుకానీ మొత్తానికి వైరాగ్యమేనండి:)
Thank Q!
మంచిని మరిచిపోవడం గురించి, కృత్రిమత్వం గురించి మీరు రాసినది బాగుంది. కాని ఇంత వైరాగ్యం ఎందుకండీ :) అంతా మట్టే అనుకుంటే అసలు జీవితమే ఉండదు కదండీ.... :)
ReplyDeleteఇలాంటి వైరాగ్యమే నాకు కలిగినపుడు ఆహా ఈ జగమంతా బూటకం కదా అని సూక్ష్మం గ్రహించినవాడిలా ఫీలవుతాను...అదే భావం ఇంకొకళ్లకు వచ్చినపుడు అయ్యో పాపం అనిపిస్తుంది ( ఉన్నదానిని ఆస్వాదించముకదా అప్పుడు ) ఎందుకో !!??
ReplyDeleteమీలో ఒక వేదాంతి కుడా ఉన్నాడన్నమాట!
ReplyDeleteబాగుందండీ.. మీరు కొంచం హుషారైన కవిత రాయాలని నా కోరిక..
ReplyDeletepainting + kavitha renduu super..:)
ReplyDeletekavita chaala baagundandi ,vaastavaalni kallamundunchaaru kavithaa roopam lo.
ReplyDeletemanam andaram evariki vaarugaa vesukovalasina prasnalni kavitha ga malachi sandhincharu.
మీ ఆలోచన మీరు చెప్పిన పదాల్లో ఫేల్ ఉంది..నిజాన్ని పదాల రూపంలో అమర్చారు..మీరు వేసిన పైయింటా ఇది సూపర్...అంతా దాదాపు ఇలానే ఉన్నారు కాని కొన్ని వాస్తవాలను కూడా ప్రస్తావించుకోవాలికదా...ఆలాజీవించే వాళ్ళున్నారు ...ప్రజలకు జీవితాన్ని దారపోసిన వారున్నారు...కళాపోషనే జీవితం అని చచ్చి బ్రతికేవారున్నారు..మీ భావుకర నిజాన్ని సూటిగా చెప్పారు గుడ్....( ఇన్నారెడ్డి)
ReplyDeleteమీ ఆలోచన మీరు చెప్పిన పదాల్లో ఫేల్ ఉంది..నిజాన్ని పదాల రూపంలో అమర్చారు..మీరు వేసిన పైయింటా ఇది సూపర్...అంతా దాదాపు ఇలానే ఉన్నారు కాని కొన్ని వాస్తవాలను కూడా ప్రస్తావించుకోవాలికదా...ఆలాజీవించే వాళ్ళున్నారు ...ప్రజలకు జీవితాన్ని దారపోసిన వారున్నారు...కళాపోషనే జీవితం అని చచ్చి బ్రతికేవారున్నారు..మీ భావుకర నిజాన్ని సూటిగా చెప్పారు గుడ్....( ఇన్నారెడ్డి)
ReplyDeleteawesome.. no words left.. truely amazing.
ReplyDeleteBeautiful Painting &
ReplyDeleteNaked Expression..
You r so expressive...
Mee raathalu chaala bagunnayandi..
ReplyDeleteCoool..
nice painting
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletenenu ee kavithanu FB lo copy chesi pedtanu
ReplyDelete