కొన్ని చెకప్స్ అని, అన్ని పరీక్షలూ చేసి "మాయరోగమేదో" రావచ్చునని అన్నారు.
జ్వరం వచ్చిందని థర్మామీటర్ తో టెంపరేచర్ చూసి టెన్షన్ పాళ్ళు 40 డిగ్రీలన్నారు.
రక్తపీడనం/బి.పి పరీక్షించి 120/80 అని కారుణ్యం/దయ చూపడం పెంచమన్నారు.
మధుమేహమని షుగర్ టెస్ట్ చేసి 100mg/dl అని, క్రోధానికి కాస్త కళ్ళెం వేయమన్నారు.
గుండెచూసి కార్డియోగ్రాంచేసి ఒంటరితనానికి ప్రేమనే పలు బైపాస్ సర్జరీలు అవసరమన్నారు.
ఎక్సెరేని ఎగ్జామిన్ చేసి నలుగురితో కలిసి ఉండు, శతృత్వంతో కలబడి కాలు ఫ్రాక్చర్ అన్నారు.
కంటిపరీక్షని రెండు చుక్కలేసి ఫండస్ టెస్ట్ చేసి దూరాలోచన లేదని లాంగ్ సైట్ ఉందని తేల్చారు.
సరిగ్గా వినపడ్డంలేదంటే ఇ.ఎన్.టి పరీక్షలు జరిపి చెప్పుడు మాటల కాలుష్యంతో చెవుడొచ్చిందన్నారు.
ఈ చెకప్ చాలు, ఫీజ్ ఎంతంటే? ఫ్రీ చెకప్ ఇది అంటూ కొన్ని రత్నాల గుళికలని ఉచితసలహాగా ఇచ్చారు.
1. ప్రతి ఉదయం ఒక గ్లాస్ కృతజ్ఞతాభావాన్ని త్రాగమన్నారు.
2. ప్రశాంతతని పనికివెళ్ళేటప్పుడు ఒకస్పూన్ సేవించమన్నారు.
3. ప్రతిగంటకొక ఓర్పు మాత్ర, కప్పు నమ్రతను పుచ్చుకోమన్నారు.
4. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డోసు ప్రేమను తీసుకుని వెళ్ళమన్నారు.
5. నిదురించే ముందు రెండు మాత్రల వివేకాన్ని మ్రింగమని చెప్పారు.
చివరిగా........ఏదో అయిందంటూ విచారంతో నిరాశతో నీలో ఉన్నవాటిని నిర్జీవం కానీయకు.
ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. మానవునిగా పుట్టినందుకు హాయిగా నవ్వేస్తూ పరిపూర్ణంగా జీవించమన్నారు.:-) :-) :-)
"సకల రోగ నివారిణి " పద్మార్పిత బ్లాగ్ .
ReplyDeleteచాలా బాగా నచ్చింది. కవిత్వమంత కమ్మగా.. నిజమంత నిష్టూరంగా..
మీ కమెంట్ ఒక ప్రోత్సాహపుగుళిక పద్మార్పితకి:-)
Deleteనెనర్లు మీకు......మనోరంజకంగా..మనస్ఫూర్తిగా..
Once again you proved that your blog itself is an medicine:)
ReplyDeleteOutstanding......Kudos to you Madam.
Wow thanks for following my treatment,having medicine and enjoying it:-)
DeleteWonderful Padmarpita garu..
ReplyDeleteహ,హ, బాగుంది, ఇంతకీ ఏ మెడికల్ షాప్ లో దొరుకుతాయండి,ఇవి......
ReplyDeleteమనసుపెట్టి చూస్తే మనందరి మెడికల్ స్టోర్ లోనూ ఉచితంగా దొరుకుతాయంటండి ఇవి:-)
Deleteబాగుంది పద్మగారూ, ఇవన్నీ పాటించగలిగితే పరిపూర్ణ మనుషులం అయిపోతాం.
ReplyDeleteబాగా రాసారు.
పరిపూర్ణ మనుషులం అవుతాం కానీ పాటించడమే కష్టమేమోనండి!
Deleteధన్యవాదములండి.
great post
ReplyDeleteIf everybody follows these principles we'd live in a different world.
True!
DeleteThanks for your compliment.
DeleteTo create history and to be in different world we have to struggle a lot I think:-)
Priya thank you.
DeleteI'll print, frame it and put it in my patients waiting room
ReplyDeletethanks for a great post.
Thank you very much.
DeleteIf at least one patient follows in hundred, it is a real compliment for me i think:-)
Too good !
ReplyDeleteSo nice to see your comment. Thank Q!
Deleteనిత్యం సద్గుణౌషధాల సేవనం
ReplyDeleteసర్వదా ఆరోగ్యానందకారకం...:-))
బాగుంది పద్మ గారూ!
@శ్రీ
మీ ఈ వ్యాఖ్యా ప్రశంసం
Deleteమాకెంతో ఆనందదాయకం!
ధన్యవాదములండి...
మీ డాక్టర్.సృష్టిగారి సలహాలని మాతో పంచుకుని మమ్మల్ని ఆరోగ్యవంతులుగా మలచిన నీకు అభినందనమాల....అందుకో పద్మార్పితా!
ReplyDeleteఒక్కదాన్ని నిజాల చేదుగుళికల్ని మింగుతూ పాటిస్తూ ఆనందంగా జీవించడం కష్టమని ఇలా మిమ్మల్ని కలుపుకున్నానండి:-) అభివందనములు.
Deleteచాలా ఉత్తమోత్తమ పోస్ట్.
ReplyDeleteపరిపూర్ణజీవనానికి కావల్సిన రత్నాల గుళికలను అందించారు.
అభినందనలు పద్మగారు!
మీ వ్యాఖ్య మనోల్లాసాన్ని ఉత్తేజాన్నిచ్చిందండి.
Deleteనా బ్లాగ్ కి ఆహ్వానంతో పాటు అభివందనం.
baagundi. sakala roga nivaarini padmarpita blog . vanaja gaari maatakea naa maddatu.
ReplyDeletethanksandi. maddatu telipi mammu anandaparachina meeku:-)
Deletemee permission tho mee ee gulikalu memukuda sevinchavachha, madum
ReplyDeleteuchitamgaa vachina gilikalaku permission endukandi. mahadaanandamga sevinchandi:-)
Deleteఇన్ని రత్నగుళికలు మింగించే మీ సహృదయతకు ముందుగా అభినందనలు...
ReplyDeleteడా.సృష్టి గారి ప్రిస్క్రిప్షన్ అద్భుతం...సర్వదా ఆచరణీయం డా.పద్మార్పిత గారూ...
ప్రతి దినం మాచే ఇన్ని గుళికలు మింగించే పూచీ మాత్రం మీదే...
మీ స్పందనకు హృదయపూర్వక వందనములు....
Deleteనన్ను డాక్టర్ గా ఎంచుకుంటే గుళికలైతే ఉచితంగా మింగించే పూచీ పుచ్చుకుంటాను కానీ ఫ్రీగా కాదు....దానితో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి మీ అమూల్యమైన అభిప్రాయాలని.Ok:-)
తప్పకుండా పద్మాజీ...:-)
Deleteమాయరోగం ఏంటబ్బా అనుకున్నాను... అలాంటి రోగానికి మందు సూచించారా? బాగుంది బాగుంది :)
ReplyDeleteమాయరోగమదేదో మాయమై పోతుందనుకున్నారు కదా!:-)
Deleteమందిస్తేనే కదా మీ మదిన మమ్ము తలుస్తారు:-)థ్యాంక్యూ!
సరదాగా చెప్పినా అందమయిన జీవితానికి కావల్సిన దేమిటోచక్కగా చెప్పారు మీ "మౌనం వీడులో "కవితకు ఒకసారి నా కామెంట్ చూడగలరు.
ReplyDeleteనాకు తెలిసినవి కామెడీగా చెప్పినా కావలసినవంటూ కమెంటిడిన మీకు ధన్యవాదములండి. చూసానండి, థ్యాంక్యూ.
Deleteమీరు చెప్పినట్లుగా అన్నీ పాటిస్తే సగం పైగా కార్పొరేట్ హాస్పిటల్స్ మూతపడిపొతాయేమో:)
ReplyDeleteకార్పొరేట్ హాస్పిటల్స్ కోసమని కావలసినవి వదులుకుంటే మానవజీవితానికి పరమార్థం లేదేమో:-)
Deletemanchi moral values chepparu madam
ReplyDeleteThank Q!
Deletenice
ReplyDeleteThank Q.
Deletenice one
ReplyDeleteపద్మార్పితగారు.....మీరన్న ఒక్క మాయరోగం కూడాలేని నాలాంటివాళ్ళు ఏంచేయాలో సెలవీయండి:)
ReplyDeletePost is too good madam.
అనికేత్ గారు.....మీలాంటివారు డబుల్ డోస్ వేసుకోక తప్పందండి:-)
ReplyDeleteThank you...
ఈ మధ్య(ఎప్పటినుంచో లెండి :)) మనిషి మరీ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి ఇలాంటి మాయరోగాలు చాలా కొనితెచ్చుకుంటున్నాడు.
ReplyDeleteమీరు చెప్పిన గుళికలు నిజంగా రత్నాలేనండి.
నా బ్లాగ్ కి సుస్వాగతం.....మీ స్పందనకు ధన్యవాదాలండి!
ReplyDeleteహాయిగా నవ్వేస్తూ పరిపూర్ణంగా జీవించమన్నారు..
ReplyDeletemaataa padmaarpita namOnamaha o:-)
pratinamaskaaram with thanks:-)
ReplyDeleteoutstanding post by you madam keep it.
ReplyDeleteThank Q!
Deleteఇప్పుడే ఇంటికి వచ్చాను చిన్నా.. నేను వచ్చేదారిలో 4 , 5 హాస్పిటల్స్ వున్నాయి. జనం (రొగులు) రోడ్డుదాకా క్రిక్కిరిసి వున్నారు. వారంతా ముందురోజుల్లో నీ ఈ కవిత చదివి వుంటే వ్యధశాలగా పిలవబడే ఈ వైధ్యశాలలకు వచ్చేవారు కాదేమో అనిపించిందమ్మా... ఆశీస్సులు.ప్రతాప్
ReplyDeleteమీకు నా బ్లాగ్ కి సుస్వాగతం....
ReplyDeleteమీ టానిక్ లాంటి వ్యాఖ్య ఆనందదాయకం!
Thanks a lot.
Padmarpita garu...మీరు నా కేర్ టేకర్ ga ipoendi...
ReplyDeletealage tappakunda...ramya:-)
ReplyDelete