రాగం తాళంలేని హృదయగానంలో ఎన్నో సవ్వడులు
ఊసుల్లో మరువలేని మరెన్నో మధుర ఝంకారాలు
మూగబోయిన మనసులో జ్ఞాపకాల సితార్ వాదం..
మురిసిన మదిలో వినిపిస్తుంది వలపుల వీణానాదం..
ఇరుగుండెల సంభాషణలో సన్నని సారంగి తరంగాలు
ప్రేమించినజంటల గుసగుసలు జలతరంగపు కీర్తనలు
వలపులు విడితే వచ్చేది వయోలిన్ పై విరహగేయం..
విషాదమైన ప్రేమ మ్రోగించును శృతిలేని మృదంగం..
పిలుపు విని పరవశమొందే పిల్లనగ్రోవుల వేణుగానాలు
గుండెలు గొంతుకలిపి ఆలాపించెను గిటార్ పై గేయాలు
తలపులలో తనువుమరచిన వినపడదే తంబూర శబ్ధం..
మది హాయిలో ఆలపించును హార్మోనీ పై యుగళగీతం..
సరస సయ్యాటల్లో వినపడని తీయని సన్నాయి గీతాలు
కలసిన హృదయాంతరంగంలో కమ్మని కళ్యాణి రాగాలు..
ఊసుల్లో మరువలేని మరెన్నో మధుర ఝంకారాలు
మూగబోయిన మనసులో జ్ఞాపకాల సితార్ వాదం..
మురిసిన మదిలో వినిపిస్తుంది వలపుల వీణానాదం..
ఇరుగుండెల సంభాషణలో సన్నని సారంగి తరంగాలు
ప్రేమించినజంటల గుసగుసలు జలతరంగపు కీర్తనలు
వలపులు విడితే వచ్చేది వయోలిన్ పై విరహగేయం..
విషాదమైన ప్రేమ మ్రోగించును శృతిలేని మృదంగం..
పిలుపు విని పరవశమొందే పిల్లనగ్రోవుల వేణుగానాలు
గుండెలు గొంతుకలిపి ఆలాపించెను గిటార్ పై గేయాలు
తలపులలో తనువుమరచిన వినపడదే తంబూర శబ్ధం..
మది హాయిలో ఆలపించును హార్మోనీ పై యుగళగీతం..
సరస సయ్యాటల్లో వినపడని తీయని సన్నాయి గీతాలు
కలసిన హృదయాంతరంగంలో కమ్మని కళ్యాణి రాగాలు..
మీ ఈ ప్రేమరాగరసరమ్య కవితకు నేనే మొదటి వ్యాఖ్యనిడుతున్నాను :) సూపర్
ReplyDeleteముందస్తుగా ప్రేమరాగం విని స్పందించిన మీకు ధన్యవాదాలండి.
DeleteExcellent musical poem..!
ReplyDeleteThanks for listen musical heart beats.
DeleteInstruments toe prema bhaavaanni palikinchadam meekea chellindi
ReplyDeleteInstrumental Music ni vine hrudayam meekundi kada Aniketh andi andamga vinpinchindi:-) thank you
Deleteవాద్య సాధనాలకు ప్రాణం పోశావు . నీ మనసులోని భావాలను వాయిద్యాల వాయస్ తో అందంగా తెలియచేశావు .
ReplyDeleteమీ వ్యాఖ్యతో నా కవితావాద్యం మరింత శ్రావ్యాలాపమైందండి....నెనర్లు.
DeletePradmarpita garu,
ReplyDeleteYou have good knowledge in all areas.. your "Instrumental musical poetry" is very loud and clear and i got it :)
Good one...
- Regards
Thanks for giving response to my poetry.
Delete
ReplyDeleteసవ్వడులు, ఝుంకారాలు,
సితార్, వీణా నాద
తరంగాల కీర్తనల్,
విరహ గేయ
మృదంగ వేణు గాన గేయాల్,
మది ఊసుల్లో
మూగబోయిన
ఇరుగుండెల గుసగుసలు
వలపులు విషాద ఆలాపన !
బాగుందండీ మే పదాలని తిరగేసినా పద్మార్పితమే !
చీర్స్
జిలేబి
పదాలను తిరగేసి నాలుగు అర్థంకాని పదాలతో తిట్టండి కాని తికమకపెట్టకండి జిలేబిగారు....:-) థ్యాంక్సండి.
DeletePadmarpita's lovely musical bonanza :)
ReplyDeleteThank you Yohanth.
Deleteivvanni vinipistunnai okka naacheli gonthu thappa. moogapoyina naa cheli gonthuka vinte ivvanni moogapova?
ReplyDeletepadmagaru chaala hridyanga raasaru. chaala baagundi.
cheligontu moogapoledandi music lo kalisipoyindi :-)thank you
Deleteపద్మ గారు చాల బాగుంది. మంచి ఊపు ఉన్న కవిత...
ReplyDeleteసంగితం గురించి బాగ చెప్పారు..
ReplyDeleteథ్యాంక్యూ శృతి నీ అభిమాన స్పందనకు.
Deletepadma you are really a tallented woman. rocking with your writtings, feeling proud that you are my friend.
ReplyDeleteThanks a lot. Hope this is My Friend Mohan.
Deleteమీ ప్రేమ ఊసుల అనురాగానికి ఎన్ని గండుకోయిలలు కూస్తున్నాయో:-)
ReplyDeleteమరి మీరు కూయలేదా :-)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteఇంతలా అభిమానంతో స్పందించిన మీకు.......పరవశంతో ధన్యవాదాలర్పిస్తున్నాను,
Deleteప్రతి వాయిద్యాలను సున్నితంగా , మధురంగా పలుకరించారు ... excellent ..( aap ka dil jo khoob surat hai.. aawaz bhi to vaise hi nikalti hogi ..instrument ki quasiyat isme kuch bhi nahi..)
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండి
Deleteఇది మీ ఆలోచనకి ప్రతిరూపం. మీ కవితల్లో ఇదొక మాస్టర్ పీస్. నాకు చాలా నచ్చింది
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండి
Deleteహృదయ రాగాన్ని పలికించే వాయిద్యాల మేళవింపును హృద్యంగా పలికించిన మీకు అభినందనలు పద్మార్పిత గారు. చిత్రం బాగా నచ్చింది.
ReplyDeleteమీ ప్రసంశా పదాలు నాకెప్పుడూ ప్రేరణాత్మకాలే వర్మగారు. ధన్యవాదాలండి.
Deleteమంచి కవిత , బాగుంది పద్మ గారు.
ReplyDeleteచాన్నాళ్ళకి.....:-) ధన్యవాదాలండి.
Deleteబాగుంది పద్మ గారు
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteవైవిధ్యంగా ఉంది మీ వలపువాయిద్యం
ReplyDelete