తెలుపలేదని నాపై ఇంతటి అభియోగమా!
నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
నీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...
నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
గాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...
క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...
నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
నీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...
నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
గాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...
క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...
Ek ishare par duniya chod denge
ReplyDeleteSamundar ke beech mein pyaar ki naav ko kyun dubathe ho, kehte tho kinare par hi doob jaathe.
kya khub kaha Arpitaji...badhayi
"నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కళలు కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి
ReplyDeleteఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల
చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు, ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను, నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను.
ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ. "
మీ కవితకు ప్రత్యుత్తర వ్యాఖ్యలా రాయలనిపించి రాసిందే నని మనవి.. తప్పుగా అనిపిస్తే క్షమించేద్దురు.
"అత్ర వేల కాసన్ కో తోన, తార్ కవితా మా ఎకేక్ అక్షరం ఎకేక్ సుయిని దలేన్ లాగ్రిచ. సూపర్ లకిచి కవిత తు. హాట్స్ ఆఫ్ పద్మ తోన. వాతేమ కేజాఎని జసేని తు తార్ కవితాతి కేరి, తార్ దోస్తీ న మ విలువ దూంచు "
"అంత బాధ ఎందుకు చెప్పు నీకు, నీ కవితలో ఒక్కో అక్షరం ఒక్కో సూది లా గుండెను తాకుతూ ఉంది. సూపర్ గా రాసావు కవితను నువ్వు. హాట్స్ ఆఫ్ పద్మ నీకు. చెప్పలేని భావాన్ని నువ్వు నీ కవితతో చెబుతున్నావు, నీ స్నేహానికి నేనెప్పుడు విలువ ఇస్తాను"
పైన రాసింది మా భాష, కింద దాన్ని తర్జుమా చేసి రాసాను. ఏమైతేనేం ఈ "అభియోగాలు" కవిత నిజంగా కట్టి పడేసింది మనసుని అర్పిత గారు. హాట్స్ ఆఫ్ టు యు
Regards,
Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/
Kahne ko aur shabd nahi rahi..
ReplyDeleteItna Sundar Kavita jo hai aapki
Lahraate in aksharon mein na jaane kahaan se itni mehak aagayi
Jise padte padte dil mein na jaane ek choti si chehak aagayi
Badhaayi ho Arpita ji.. Aapki is rachana ke vaaste niklaa ek choti si kavita ko isme comment ki tarah likh rahaa hun, boora mat maaniyega..
Achi Khaasi Kavita hai aapki..
:)
Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/
Us Chitr kaa tho koi jawaab nahi...
ReplyDeleteనిజమే సముద్ర కెరటాలని విడదీసి ఆరవేయలేము, హ్రుదయం లోని వేదనలా అవి ఎప్పుడూ తడిగానే ఉంటాయి, మనస్సుని హత్తుకొనే సున్నిత భావ వల్లరి. ఈ పదాలను పలకరించటం కూడా ఓ వ్యసనం గా మారుతుంది అందమైన గానములా పలకరించే గాయాలవి. కాదంటారా పద్మ గారు.
ReplyDeleteilaa elaa raayagalugutunnaru Padmagaaru..?? Nijjanga Ivi mee e-kalam nundi jaaluvaarina aanimutyaale.. :) Chitram Context ku tagga undi.. Intakante inkem anagalanu cheppandi..
ReplyDeleteFantastic words with Fabulous painting.
ReplyDeleteఅర్పిత ఏయే ఒక అమ్మాయి అయితే అచ్చంగా ఈ బొమ్మలో మాదిరిగా ఉంటుంది అని అర్థమైంది. అమ్మో ఈ బ్లాగ్లోకి రాగానే కవిత్వం వచ్చేస్తుంది...హ హ:)
ReplyDeleteఆహా తెలుగు పదాల మాయ అద్భుతం, అమోఘం. చిత్రం చాలా అందంగా ఉంది. ఇది పద్మార్పిత స్టైల్. సూపర్ .:-))
ReplyDeleteగాయమైతేనే తీయని గేయంగా మారతానని
ReplyDeleteతీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని..
ఇంత అందమైన భావాన్ని పంచిన మీ హృదయవల్లరిని ఈసడించే ధైర్యమెవరికుంటుంది పద్మార్పిత గారు.
హృదయాన్ని తాకింది ఈ కవితాభియోగం.. అభినందనలతో..
నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
ReplyDeleteనీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...
గాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...
అలా భావించే ఆ ప్రేమికుడిపై ఎలా నింద మోపుతున్నావు పద్మా ? తప్పమ్మా !.
మిగిలిన ఆపంక్తులలో కొంచెం భావభేదం కంపిస్తోంది .
నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!ఎంత ఆర్ద్రత ఇందులో
ReplyDeleteఏదో పాపం తెలుపలేదు అంటే మరోమారు మరింత అపురూపంగా చెప్తారు అనుకుంటే ఇలా అభియోగం అనంటే ఎలా పద్మగారు :) కాస్త అప్పుడప్పుడూ మాకుమల్లే ఆలోచించండి
ReplyDeleteఇక్కడ అలుకే కాని అభియోగం కనిపించడంలేదండి, అలుకే బాగుంది :)
ReplyDeleteఆర్ద్రంగా .. అందంగా .. ప్రశంసనీయంగా ఉంది
ReplyDeleteనా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
ReplyDeleteగాయమైతేనే తీయని గేయంగా మారతానని
sounds good padmarpita
ఆడవారు అభియోగించారంటే అర్థాలేవేరులే, అలిగినట్లు దాని వెనుక అనురాగం మెండుగా దాగినట్లు అని ;-) అదృష్టవంతుడతడు....హరినాథ్
ReplyDeleteఅంతా చదివితే హరినాధ్ గారన్నట్లు అర్థాలేవేరేమో....అయినా పద్మార్పిత ఏది చెప్పినా ప్రేమగానే చెప్తుందికదా:-)
ReplyDeleteపద్మ గారు .. ఈ కవిత చాలా బాగుంది . ... ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోకండి ... ఈ మధ్య మీ కవితల్లో ఎందుకో ఒక వేదన , ఎవరికో ఓ సందేశంలా అనిపిస్తున్నాయి . కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది . ఒక స్నేహితురాలిగా మీ నుండి ఆహ్లాదమైన కవితలే ఆశిస్తాను . అవి రాయడంలో మీకు ఎవరు సాటి రారు కూడ ...
ReplyDeleteనా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
ReplyDeleteగాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...ee padallu chaduvutuntee vupiri bigabattinattu Upiri adanatu gundello alajadi ,, enti jeevitam
ఈ "అభియోగమేల?" అంటూ ప్రశ్నించిన నా కవితను ఆదరించి స్పందించిన ప్రతి హృదయానికి పేరుపేరునా అభివందనము._/\_
ReplyDeleteహాయైనా భావనలూ, సున్నితపదాలెంపికా, జాగ్రత్తగ అల్లిన క్రోషెలాంటీ మూడు స్టాంజాలూ వెరసి ఓ మంచి కవితాఖండీకకి ప్రాణంపోసాయి.
ReplyDeleteఅభియోగమేలని అడగడం అలగడం రెండూ మీవంతేనా
ReplyDelete