నీకు దూరమై నిన్ను మరువడం.....
నా మనసు నీవు అర్థం చేసుకోవడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!
అనాదిగా ప్రేమ అన్నదే ఒక పెద్ద నేరం
ప్రపంచాన్ని ఎదిరించి నిన్ను పొందడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!
ప్రేమ గుడ్డిది అన్న లోకంలో జీవించడం
అంధుల మధ్య అంధురాలిగా బ్రతకడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!
ఎంతకాలమని ఈ ఎదురీతలో పోరాటం
ఓడిపోయిన నన్నే మళ్ళీ ఓడిపోమనడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!
మనిద్దరి నడుమ దూరాన్ని తగ్గించడం
ఏర్పడ్డ వలపు గోడల్ని కూల్చివేయడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!
lovely and simple expressions
ReplyDeleteexcellent art with touching feel didi.
thank you Payal. How are you, are you still in Hyderabad?
Deleteమురిసి వలచి మరిచిపోమనడం సులభం, అదే తమదాకా వస్తే అసాధ్యం కదా పద్మార్పితగారు
ReplyDeleteమనకే కాదు ఎవరికైనా అసాధ్యమే మహీ. ఒక్కరినే దృష్టిలోపెట్టుకుని నిర్నయాలు తీసుకోకూడదేమో!
Deleteadurs..
ReplyDeletethankQ
DeleteHum ko kis ke gham ne mara,
ReplyDeleteYeh kahani phir sahi..
Kis ne toda dil humara,
Yeh kahani phir sahi..
Dil ke lutne ka sabab,
poocho na sab ke saamne..
Naam aye ga tumhara,
Yeh kahani phir sahi..
Naam boliye saab :-)
DeleteIt was a ghazal by Gulaam Ali . Uploaded in my blog mam .
Deletebahoot khoob nagma.
DeleteAap ka ye ghazalee andaz khoob hai...Venkatji
Deleteమీ కవితలు వాటి అర్థాలు మరువడం సులభం అనుకున్నా బహుకష్టం.:-)
ReplyDeleteమరిచిపోవాలి అనుకుంటున్నారు అంటే మెప్పించ లేకపోతున్నాను అని అర్థమా :-)
Deleteప్రేమ విరహానికి జత అందమైన చిత్రం
ReplyDeleteమెచ్చిన మీకు అభివందనాలు
DeletePadma this is not up to your standards. marvelous painting.
ReplyDeleteIts a feel of a soul of the heart and is beyond the standards of poetry Madam.... Its really a heart touching poem...
DeleteSandhyagaru...may be I failed to impress you this time. :-(
Deletethanks for your frankly words.
@ Fans....It's not possible to impress everyone. some may like or may not, we have to accept.:-) thanks for your inspirational words.
DeletePadma take it as a challenge dear :-)
Deleteబాగుంది మాడంగారు. అసంపూర్తిగా ముగించారు కవితను
ReplyDeleteఅసాధ్యం అనుకున్న వాటికి అంతం ఏమివ్వాలో తెలియక :-)
Deleteఅసాధ్యం అనుకున్నవి సాధ్యం చేసుకోవాలని మీరే చెప్పినట్లున్నారు ఎక్కడో. ;-) బొమ్మలో భావం తొణికిలాడుతుందండి.
ReplyDeleteప్రేమలో అవ్వన్నీ జాంతా నహీ అని కూడా చెప్పినట్లున్నాను కల్కిగారు ;-)
Deleteపద్మాయత లోచన , నవ
ReplyDeleteపద్మోన్మేషితమనోఙ్ఞ పద్మసరసిలో ,
పద్మాలంకృతయై , యొక
పద్మావతి యధివసించె పద్మార్పితయై .
బహు కమ్మని పద్యం...
Deleteపద్మార్పిత వర్ణనయో లేక జపమాలో బాగుంది. అర్థం విడమరచి చెబితే ఇంకా బాగుండేది
Deleteవెంకట రాజారావుగారు....బహుకాల దర్శనానికి సబరం, మీకు నా వందనం. మీరు పద్మా అని పలుమార్లు పొగుడుతూ పిలిచినందుకు ధన్యవాదములు._/\_
Deleteఆడదాని మనసు అగాధమంటిది అంటుంటారు. అటువంటి మనసును అర్థం చేస్కోవడం సులభం కాదు... ప్రేమలో దూరంఅయితే వచ్చేది మరుపు కాదు విరహం అని ధ్వనిస్తూనే..ప్రేమపై నిందారోపనలా మాడం... ఎదబాతులోనో ఏకాంతాలోచనల్లోనో తడి ఆరిన మనస్సులో భావాలు మీ చిత్రంలోని కలువభామ కన్నీటి తడిలో ప్రతిభింభిస్తున్నాయి. వండ్రఫుల్!!!
ReplyDeletePadmarpita fans check spellings sir/mam. ఎదబాతులోనో artham maripotundi
Deleteఅగాధం వంటి మనసు లోతుల్లోని అనురాగాన్ని గమనించిన మీకు ధన్యవాదాలు.
Deleteవలపు కమలాల లతలు అల్లుకున్నాక ఆ లతలు పెనవేసుకుంటాయి...తెంచితే తెగిపోతాయి. హృదయాన్ని హత్తుకున్న పంకజాల సందేశంలో... ఆ కన్నుల సృష్టిస్తున్న విరహ కలకలంలో... కన్నీటి చారల భార గీతిక ధ్వనిస్తున్నా.... కలువల చెలుల స్నేహగీతాన్నీ ఆలపిస్తున్నాయి. నడుము లోతులో మునిగిన ఆ ప్రేమ తామరాకుపై నీటిబొట్టులా జారిందే తప్ప... పీకల్లోతూ జడివానలో మనసు కొట్టుకుపోలేదని మీ వర్ణాల పొదరిల్లు చెప్తోంది. బరువెక్కిన గుండెచప్పుడుకి... తోడు మరో గుండెచప్పుడేనని... ఆ హృదయం కొట్టుకుంటోంది. ఈ సారి మీ వర్ణం అక్షరాల కన్నా అందంగా ఉంది.
ReplyDeleteఒప్పుకున్నాం సతీష్గారు మిమ్మల్ని చిత్రం పూర్తిగా ఆకట్టుకుని ముంచేసింది. నిజంగానే చిత్రమే కవితను ఈసారి డామినేట్ చేసింది.
Deleteపద్మార్పితతో నాకు క్లాస్ తప్పదులెండి:-) హా హా హా :-)
మీ కామెంటేది? తప్పించుకుందామనా?
Deleteఏం కమెంట్ వ్రాయాలో తెలియడంలేదు అందుకే గప్ చుప్. ఈసారికి వదిలేద్దురూ
Deleteవదిలేదు లేదు
Deleteమీ కమెంట్స్ అప్పుడప్పుడూ మలయమారుతాలై అలరిస్తాయి, అంతకు మించి ఎలా విశ్లేషించగలుగుతారు ఇలా అనే ఆలోచనల్ని కూడా రేకెత్తిస్తాయి. సమాధాం ఇవ్వలేక తికమక పడ్డం ఎప్పుడూ ఉండేదే...తప్పదు ;-) థ్యాంక్యూ మీ స్పందనలకు సతీష్ కొత్తూరిగారు
Deleteప్రేమలో తీయదమే కాదు చేదునీ చవిచూపించారు.. చిత్రం బహు రమ్యం.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteఅన్నీ సాధ్యం అయితే వేదనకి తావుండదు.
ReplyDeleteఅది అసాధ్యం కదండీ :-)
Deleteకవితకు తగిన చిత్రంతో బాగుంది. అనుకుంటే ఇంకా చాలాబాగా వ్రాసి ఉండేదానివి అనిపించింది పద్మ, ఆశీస్సులతో-హరినాథ్
ReplyDeleteఈసారి మిమ్మల్ని మెప్పించే గట్టిప్రయత్నమే చేస్తానండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.
Deleteమాడం పద్మార్పితగారు కవితకు కమెంట్ వ్రాయలేదని తిడుతూ రిప్లైస్ ఇచ్చేద్దురూ..
ReplyDeleteఏమైపోయారు అడ్రస్ లేరు. ఇచ్చేస్తున్నానుగా :-)
Delete
ReplyDeleteనిరుత్సాహపడితే ఎలా, అసాధ్యం అనుకున్నవి సాధ్యమని పోరాడాలి పద్మార్పితా. మాటల్లో నిరుత్సాహమే చిత్రంలోనూ కనబడుతుంది
కొన్ని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావు కదండి.
Deleteసాధ్యం అసాధ్యం అంతా ఒక మిధ్య
ReplyDeleteమీరు వేదాంతం మాట్లాడితే నేను గప్ చుప్ :-)
Deleteఅసలు ప్రేమ జోలికి ఎందుకు వెళ్ళాలి, ఆ పై అసాధ్యం అంటూ ఎందుకు వాపోవాలో వివరించండి పద్మగారు
ReplyDeleteఏమీ వద్దు అనుకుని ఒక మూలకూర్చుంటే గొడ్డుకీ మనిషికీ తేడా ఉండదేమో.
Deleteఇలా గొడ్డుని అవమానపరిస్తే పశువులు నా పై యుద్దానికి వస్తాయి, వాటిలో ప్రేమ మెండు.
పశువులే నయం కొన్ని విషయాల్లో
Deletetouches the depth of heart
ReplyDeletethank you Sindhoo.
Deleteప్రేమ ఘజల్ అనిపించింది మీ కవిత్వం. చిత్రం చాలబాగుంది.
ReplyDeleteథ్యాంక్యూ ఆశ.
Deleteకాలంతోపాటు అన్నీ మరచిపోతాం అసాధ్యం అన్నది ఏమీలేదు
ReplyDeleteఏమో మీరన్నదే నిజం కావొచ్చు...ప్రేమజీవులు మాత్రం అసాధ్యం అంటారు సుమ్మీ :-)
Deleteఅసలు బయటపడాలి మరచిపోవాలీ అన్న ఆలోచనే రాకపోతే అసాధ్యం అనే పనేలేదు.
ReplyDeleteఅందులోనే మునిగిపోతే పయట బడలేము ;-)
Deleteవేదనలోనూ వేడుకలోనూ తర్కంకూడదు :-)
ReplyDeleteఅన్నింటికీ ఒకే సూక్తి వర్తించదు :-)
Deleteమరిచే ప్రయత్నం చేయకండి :)
ReplyDeleteమగ్గిపోతాం కదండీ లేకపోతే
Deleteసున్నిత పదప్రయోగం
ReplyDeleteధన్యవాదాలు శాంతకుమారిగారు.
DeleteGOOD ART
ReplyDeletewelcome to my blog. thank you.
Deleteఇది మీ బ్రాండ్ మార్క్ కవిత. చిత్రం సింప్లీ సూపర్బ్
ReplyDeleteఏమైపోయారు...థ్యాంక్యూ
Deletegetting overwhelmed in the vortex of immense feelings as i get introduced to the new chapters in life, unread, unexperienced so far. Naa nissabdha bhasha tho abinandanalu telpalani vunna...bhaavaala sandadi silence ni overtake chestondi. nissabdham abaddham avutundi. noru terichi neeku vachina bashalo cheppu andi.
ReplyDelete