మనసులో అప్పటి పులకరింతలూ గిలిగింతలూ లేవు
మునుపు మనసువిప్పి చెప్పవలసిందేదైనా చెప్పేవారు
చెప్పకనే మనసును ఎరిగే మంత్రం ఇప్పుడెవరికీ రాదు
హృదయాన్ని హత్తుకోగానే పరిస్థితి తెలిపే జిమిక్కుల్రావు
ప్రేమ, పెళ్ళిళ్ళూ తక్కెట్లో తూనిక రాళ్ళు అయిపోయాయి!
అమ్మను అడిగి గృహసభ్యత తెలుసుకునే అవసరం లేదు
గురువులు, పెద్దలని గౌరవించి జ్ఞానం పొందడం చేతకాదు
గూగుల్ వెతుకులాటే గురువై మెదడున్న మరగా మారినారు
ప్రస్తుతం సోదరులు సమస్యలు ఒకరితో ఒకరు చెప్పడంలేదు
తండ్రితో కొడుకులు తమ చిక్కుప్రశ్నల గూర్చి చర్చలూ లేవు
ఇప్పుడు ముఖాలన్నీ మూసిన పుస్తకాలు అయిపోయాయి!
ఎందుకని ఆలోచిస్తే తెలిసే.....అప్పట్లో ముఖపుస్తకం లేదు
మొబైల్ స్మార్ట్ ఫోనులు, ట్విట్టర్ అకౌంట్లు అంతకన్నా లేవు
లేఖ రాస్తే చూసి మనసులో భావాల్ని మొత్తం చదివేసేవారు
పక్షులూ పరామర్శించేవి, మనిషీ మనస్పూర్తిగా పలికేవాడు
నేడు మనిషి తాను గీసుకున్న వలయంలో తానే బంధీయై
ఆచరణాత్మక ఆలోచనల్లో భావాలు సమాధి అయిపోయాయి!
మరగా మారిపోయాం అంటే కమెంట్ ఎలా పెట్టేది?
ReplyDeleteపుతియ మనిదా భూ విక్కు వా
ReplyDeleteఆలోచనలన్ని సున్నాలు ఒకట్ల సమాహారమై సర్వర్ లో నిక్షిప్తమవగా.. కలియుగమే కంట్రోల్ యుగమాయే..
మనిషి మనిషి నడుమ మాటలే కరువాయే
హ్యుమన్ మషిన్ ఇంటర్ఫేస్ మోదలాయే
నీల్ హార్బిసన్ సైబార్గ్ కాగా స్టీఫన్ హాకింగ్ యంత్రాల నియంత్రణతో సంభాషించగా.. లిపి మరచి క్వెర్టి కీప్యాడ్ టచ్ స్క్రీన్ జెస్చర్ ఆయే.. ప్రౌద్యోగికరణ వలన కొత్త దారులు వెతకగా మంగళగ్రహం చంద్రమండలం చేరువాయే.. జీ పి ఎస్ తో లోకమే చిన్నదాయే.. మనిషి మనసు కుచించుకుపోయే..భావోద్వేగాలన్ని ఎమోజిలాయే..
పంచేద్రియాల తోడుగా ప్రణవ్ మిస్త్రి ప్రయోగంతో కృత్రిమ ఇంద్రియంగా చేతివేళ్ళాయే..బ్యాంక్ టెల్లర్ క్లర్క్ బదులుగా సిడియమ్ ఏటీయం మిషిన్లాయే.. పరికరానికి కృత్రిమ మేధా జోడించగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆయే..
పీ. ఎస్.: కనీసం మానవ మాత్రులమై మన ఉనికిని కాపాడుకుంటు భావి తరాలకు స్ఫూర్తిగా ఆప్యాయత వాత్సల్యత కొరవడనీక ఉంటే జన్మ ధన్యం..
మర యంత్రాలు ఈ-వేస్ట్ రూపం దాల్చితే రీసైకిల్ చేసి రీ-యూజ్ చేసుకోవచ్చు.. కాని మనషులమై మన ఉనికిని బంధాలని మరుగున పెడితే అధోగతేనని చక్కని రీతిలో చేప్పారు పద్మ గారు..
ఏదైన పరిమితి దాటితే అంతే సంగతులని హెచ్చరిక ఇచ్చారు..
~శ్రీ~
सुना था गाने गुनगुनाया हरदम
Deleteसुनके भी कानों से शोर न होगा कम
तेरी याद जो आती है , तो हाथ तडपते हैं
अपना तो ही था ये कल, पल पल याद आती है
क्या यही रेडियो था, बस प्रौद्योगिकि यंत्र था
बस एक रेडियो था, मनोरंजन का साधन था
सुना था गाने गुनगुनाया हरदम
सुनके भी कानों से शोर न होगा कम
तेरे वो गाने , वो विश्व की ख़बरे
झूठे थे विज्ञापन, या झूठी थी गपशप
गान-ए-तरंग क्या ये सच है बस इतना कह दे
हिल जाए न टवर ट्रान्स्मीटर का
बिना कभी किसी भूकम्प का
सुना था गाने गुनगुनाया हरदम
सुनके भी कानों से शोर न होगा कम
उसकी हूँ उसकी जो चाहे ट्यून कर लें
मुझको ये ऐपाॅड कितना भी ढ़क ले
सारी उमर है मुझको ये एम्पित्रि से लड़ना
रास्ते में खोई है सिग्नलें मेरी
मेरे साथ जाएँगी एक्विप्मेण्ट मेरी
सुना था गाने गुनगुनाया हरदम
सुनके भी कानों से शोर न होगा कम
तू सामने है मेरे, फ़िर क्यों ये डिस्टार्षन है
तुझे कैसे बताऊं मै हाय क्या इण्टर्फ़ियरेन्स है
ये भी कोई गाना है सिर्फ़ डिजिटल बहाना है
सिर्फ़ मन बहलाना है ये भी कोई गाना है
डेडिकेटेड टू दि गुड ओल्ड मिडियम वेव याम्प्लिट्यूड माॅड्यूलेटेड रेडियो
ओरिजिनल: मन मूवी
yes mam true writings.
ReplyDeletemechanical life and computer world.
:(
ReplyDeleteప్రస్తుతం లోకం తీరు ఇదే విధంగా సాగుతుంది.
ReplyDeleteజరుగుతున్న జీవిత విధానాన్ని చక్కగా చెప్పారు.
ఫెంటాస్టిక్ లైన్స్ పద్మ.
ReplyDeleteNijalu cheparu.
ReplyDeleteస్మార్ట్ ప్రపంచంలో మనుషుల మధ్య పలుచబడుతున్న బంధాన్ని హృద్యంగా కవిత్వీకరించిన తీరు అమోఘం... సలాం!మేడం.....
ReplyDeleteతెలుగు పై మక్కువను మరింతగా పెంచింది పద్మార్పితగారి బ్లాగు - నాథూరాం .బి
ReplyDeletehttp://padmarpitafans.blogspot.in/2016/05/blog-post_21.html
పక్షులూ పరామర్శించేవి, మనిషీ మనస్పూర్తిగా పలికేవాడు
ReplyDeleteనేడు మనిషి తాను గీసుకున్న వలయంలో తానే బంధీయై-నిజం చెప్పారు
ఇంకా నయమండి....మీ అందమైన కవిత్వంలో బంధీలం మేము అనలేదు.
ReplyDeleteఅన్నీ లెస్స వ్రాసిన మిమ్ము ఏమనేది☺
ReplyDeletePowerful nijalu chepparu
ReplyDeleteేడు లోకం తీరు ఇదీ అంటూ బాగా చెప్పారు
ReplyDeleteమర మనిషిలో కూడా మనసు ఉంటుంది.
ReplyDeleteOther side of many faces , nicely wrote
ReplyDeleteఅమ్మను అడిగి గృహసభ్యత తెలుసుకునే అవసరం లేదు
ReplyDeleteగురువులు, పెద్దలని గౌరవించి జ్ఞానం పొందడం చేతకాదు
గూగుల్ వెతుకులాటే గురువై మెదడున్న మరగా మారినారు 100% కరెక్ట్
నేను భీ ఒక మర మనిషినే...
ReplyDeleteప్రేమ, పెళ్ళిళ్ళూ తక్కెట్లో తూనిక రాళ్ళు అయిపోయాయి...ఇవే కాక అన్ని సంబంధ బాంధవ్యాలు పరిస్థితీ ఇదే గతి అయినది.
ReplyDeleteNice blog creation.
ReplyDelete
ReplyDeleteగూగుల్ వెతుకులాటే గురువై మెదడున్న మరగా మారినారు
అంతా ఇంటర్ నెట్ జాలం అంటారా ☺
Internet ki Golmal hai :)
ReplyDeleteఅభిమానంతో ఆదరిస్తున్న అందరికీ అర్పిత వందనములు._/\_
ReplyDelete