ప్రేమ గురించి తెలుసుకుని పట్టా పుచ్చుకోవాలని
ప్రాధమిక తరగతికి వయ్యారివయసు పరిగెట్టెళితే
పరువాలని పసిడి మేని ఛాయని పైపైన చూసి
కొలతలేస్తూ దరికొచ్చి గుండెలోతు ఎంత అనడిగి
గుట్టు చప్పుడు కానీయకంటూ ఆరాలు చెప్పమని
అక్కడక్కడా తడిమినట్లుగా చూసి అప్లికేషన్ ఇచ్చె!
ప్రేమ ఓనమాలు దిద్దాలంటే ఇవి తప్పదనుకుని
అర్థమైనా కానట్లుగా వ్యంగ్యమైన ప్రశ్నలు పూరిస్తే
పైటలోని అందాల్ని తినేలా చూస్తూ గుటకలు వేసి
లేని జ్ఞానం ఉన్నట్లు మతలబు లేకుండా మాట్లాడి
శృంగారమే శ్రీకారమంటూ తెలివితేటలతో బొంకుతూ
పిటపిటలాడే పిల్ల బాగుందని పట్టుకునే ప్లాన్ వేసె!
ప్రేమ గురించి పుస్తకాల్లో చదివిన మాధుర్యమేదని
వెతకబోవ ప్రేమాక్షరాభ్యాసానికే ఇన్ని ఆటంకాలొస్తే
ఉన్నతమైన వలపుని ఎక్కడో వెతికి ఒడిసిపట్టేసి
జివ్వుమంటున్న జిజ్ఞాసలకి అందమైన రంగులద్ది
మనసునేం మభ్య పెట్టవల్సిన పనిలేదని సర్దుకుని
ప్రేమపాండిత్యంకి ప్రాక్టీస్ అవసరంలేదని వదిలేసా!
అంతా మగవారే తప్పు చేస్తారు అంటే మేము ఒప్పుకోము.
ReplyDeleteతప్పొప్పులు ఇద్దరిలో ఉంటాయి. అందరూ మగవాళ్లు ఒకేలా ఉండరు. ఆడవాళ్లు ఒకటేలా ఉండరు.
అందరూ ఒకేలా ఉంటే అసలు అనుకోవడానికి ఏముంటుందని :-)
DeleteGood Picture n poetry.
ReplyDeletethank you
Deleteపిక్కి మార్కులు
ReplyDeleteకవిత యావరేజ్
నో బులెట్స్..డిషుం డిష్
హమ్మయ్య ...ఈ విధంగా బులెట్స్ బారిన పడలేదుగా :-)
Deleteజెంట్స్ పై ఇంత కోపం ఎందుకు మీకు?
ReplyDeleteఅసలు కోపం అంటే ఇదా :-)
Deleteఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే పీ హెచ్ డీ ప్రేమలో ఖాయం...కాదంటారా పద్మార్పితా :)
ReplyDeleteఏదైనా అనుభవాలని మించిన గురువు లేరు.
Deleteమంచి ముచ్చట సెప్పినావ్...గిట్ల మమ్ముల్ని ఆడిపోస్కుంటే గెట్లా తల్లో
ReplyDeleteవామ్మో గిట్ల బద్నాం చేస్తే గెట్ల నాయనో :-)
Deleteలోకం అంతా పచ్చన అనుకుంటే కష్టం పద్మా 😃
ReplyDeleteఅంతా తెలుపు అనుకోవడానికి కూడా లేదు కదండీ.
Deleteబాగుంది.
ReplyDeletethank you.
Deleteకంప్యూజ్ చేస్తు వ్రాసిన అక్షరాలు
ReplyDeleteమీ స్థాయికి తగినట్లు లేదు.మన్నించాలి
అయ్యో మీకు నచ్చలేదుగా :-(
Deleteఘణ్ దాడేర్ పచ్చ బ్లాగేర్ థీమ్ మార్సీచీ పద్మ. పణన్ ఈ కవితార్ కమెంట్ కాఁయి కర్నుకో మాలమ్ వేరోకోని. జేతిజ్ మ ఈ కమెంట్ లక్రోచుఁ
ReplyDeleteచాలా రోజులకి బ్లాగ్ యొక్క థీమ్ మార్చినట్లున్నారు. కాని నాకు ఈ కవితకి కమెంట్ ఏమి రాయాలో తెలియటం లేదు.అందుకే ఈ కమెంట్ రాస్తున్నా
बहुत दिनों बाद आपने ब्लाग का थीम बदला है पद्मा जी। पर इस कविता का कमेण्ट क्या दूँ मुझे मालूम नहीं हो रहा था इसलिये यह कमेण्ट लिख रहा हूँ
After a Long Time, You have changed the Theme of your Blog. But, I don't know what to comment on this particular poem, hence I am writing this one.
నాకు తెలిసి మనిషి మనిషి నడుమ మానవత్వం మంచితనం అలవర్చుకుంటే వారే సమాజపు అసలు సిసలైన పట్టభద్రులు.. చదువు జ్ఞానంలో పట్టా ఇప్పిస్తే.. సంస్కారం నడవడిక మాటతీరు సమాజంలో పట్టా ఇప్పిస్తుంది.. చదువు వల్లా పరిజ్ఞానం.. మానవత్వం వల్లా వినయ విధేయతలు ఆత్మశోధన కలుగుతుంది పద్మగారు.. ఈ కమెంట్ కీ ఈ కవితకి ఎక్కడ పొంతన కుదరక పోవచ్చు
Delete~శ్రీ~
లక్ష్మీనారాయణ వేదపారాయణ
ఈ కవిత 2016 లో చివరిది కావచ్చు. అయితే వచ్చే 2017 లో కూడా మీ సాహితి ఈ-కలం నుండి జాలువారే అక్షరమాలిక ఆ బాల గోపాలాన్ని (ఆ కృష్ణయ్య ను) మరియు ఆబాలగోపాలాన్ని (యావన్మంది బ్లాగ్ వీక్షకులకు) అలరిస్తాయని భావిస్తు.. మీకు ఆంగ్ల సంవత్సరాది శుభాభినందనలు పద్మార్పిత గారు.
Delete~శ్రీ~
03:42
29.12.2016
చదువు జ్ఞానంలో పట్టా ఇప్పిస్తే.. సంస్కారం నడవడిక మాటతీరు సమాజంలో పట్టా ఇప్పిస్తుంది..విజ్ఞాన వాక్యాలు.
Deleteమీ స్పందనకు ధన్యోస్మి అమృతవల్లి గారు.
Deleteసతీష్ గారు మీకు తెలిసిన భాషలు నాకు తెలియక పోయినా...మీ కోణంలో మీరు వివరించే తీరు కడు ప్రశంసం. థ్యాంక్సండి.మీకు కూడా ఆంగ్ల సంవత్సరపు శుభాకాంక్షలు.
Deleteమన్నించాలి పద్మ గారు నా పేరు సతీష్ కాదు శ్రీధర్.
Deleteఏదో హడావిడిలో పొరపాటు మన్నించాలి...
Deleteకవిత్వం మాకు అగైనెస్ట్
ReplyDeleteథీమ్ చిత్రంతో అదిరింది
చూడముచ్చటతో ఆదిరింది మీ బ్లాగ్
మీకు మీరే వ్యతిరేకత ప్రదర్శించుకుంటే ఎలా చెప్పండి :-) thank you.
Deleteనీ కళాదృష్టి కోణాలకి నా జోహార్లు. కవితాచిత్రము బాగుంది
ReplyDeleteఎంతో అందంతో చూడముచ్చటైన బ్లాగ్ అని చెప్పే విధంగా అలంకరించావు.
నా బ్లాగ్ శింగారము మీకు నచ్చినందుకు ధన్యోస్మి.
Deletedidi atisundar blog banaya.
ReplyDeleteADVANCE NEW YEAR WISHES...
thank you & wish you the same.
Deleteబ్లాగ్ కొత్త వెలుగులు విరాజిమ్ముతు బావుంది.
ReplyDeleteధన్యవాదాలు.
Deleteఎంతో అందముగా మూస్తాబు చేశారు బ్లాగు.
ReplyDeleteనూతన సంవత్సరంలో మరెన్నో అందమైన కవితలతో ఆనందింపజేయాలని కోరుకుంటున్నాము.
ధన్యవాదాలు. మీకు న్యూ ఇయర్ విషెస్స్.
Deleteమీ తెలుగు సాహిత్యం
ReplyDeleteరమ్యం అతిమధురం..
మీ బ్లాగ్ కళల ఉద్యానవనం అమితఆనందంకరం
కవితలు అమోఘం. కొనసాగించు కలకాలం.
వావ్... నా బ్లాగ్ వీక్షించిన మీకు ధన్యవాదాలు.
Deleteమీ చిరుకవిత నాకు ప్రేరణాత్మకం.
ముద్దుగుంది బ్లాగ్ గుమ్మడు.😄
ReplyDeleteమహీ...మీ ఆవిడకి చెప్పనా ;-)
DeleteExcellent artistic creation Padma
ReplyDeleteOnce again you shown your talent
Keep rocking.
thank you Janardhan ji...
DeleteWelcoming 2017 is super.
ReplyDeleteYour blog is awesome.
thank you Suresh.
Deleteబ్లాగుని ముస్తాబు చేసి అదరగొట్టారు పద్మార్పితగారు. మీ వాక్యాలు వాటికి తగినట్లు చిత్రాలు. 2017లో కవితలు మీ కలం నుండి బొమ్మలు కుంచె నుండి పొంగుకుని వస్తాయని ఆశిస్తున్నాము.
ReplyDeleteమీ అందరి అభిమానం నిలుపుకోవాలనే నా ఆశ.
Deleteఈ పోస్ట్కు కమెంట్ రాయకూడదు అనుకున్నాను
ReplyDeleteబ్లాగును అలంకరించిన తీరు చూసి ముగ్ధుడినై అన్నీ మరచిపోయాను.
మొత్తానికి ఈ విధంగా మీ కోపం పోయింది. థ్యాంక్యూ.
Deleteకవిత బాగుంది
ReplyDeleteబ్లాగు మరింత అందంగా ఉంది.
హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాస్.
థ్యాంక్యూ.
DeleteWish you the same.
విజిల్ వేస్తే మరో పోయం రాసేరు నేను విజిల్ వేసేది పద్మార్పిత పెయింట్ పిక్ చూసి సంతోషం ఆపుకోలేక అని తెలియచేసుకుంటున్నాను మహాప్రభో....మన్నించాలి మరిన్ని కవితలు రాసి మమ్మల్ని తిడుతూ నవ్విస్తూ ఇంకా ఏవేవో చేసి ఆనందపరిచి..హా హా హా :) :) :)
ReplyDeleteఈసారి పిక్ చూసి కాకుండా పోస్ట్ చదివి కేకవేసే లెవెల్ లో రాసే ప్రయత్నం చేస్తాను.
Deleteపింక్ అండ్ బ్లూ కామినషన్ 👌 మస్తుగ ముస్తాబు చేస్సారు బ్లాగ్ ని... వలపు ముస్తాబు పోయెమ్ గుర్తొచ్చింది మీది
ReplyDeleteఏదో మీబోటి మిత్రుల సహాయ సహాయసహాకారలే ఇలా రూపు దిద్దుకున్నాయి. థ్యాంక్యూ
Deleteమీ భావాలు కమనీయమైన చిత్రాలు ఎప్పుడూ మనసుని ఆకట్టుకుంటాయి పద్మగారు.
ReplyDeletethank you.
Deleteఎన్నో ఎన్నో కలబోసిన ఊహల,భావాల, సోయగాల, శోకాల,విరహాల, విషాదాల, సుఖాల, సుమాల, వియోగాల, కలయికల, మౌనాల, రాగాల కలబోతల లోకం మీ కవితలు.
ReplyDeleteకలకలా...గలగలా మీ కమెంట్స్, థ్యాంక్యూ.
Deleteప్రేమలో మీది మాస్టర్స్ డిగ్రీ కదా.. ఎన్నైనా చెప్తారు.. :-)
ReplyDeleteపబ్లిక్ ఎగ్జాం అయినా రాయలేదండి మీరు ఏకంగా పీజీ పూర్తి చేసాను అంటే ఎలా చెప్పండి.
Deleteబ్లాగు థీం కనులకింపుగా నీలి ముత్యంలా మీ మేలిమి మనసులా వుంది..
ReplyDeleteధ్యాంక్యూ...వర్మాజీ
Deleteప్రేమ పై పూర్తి రీసెర్చ్ చేసిన తరువాత మీ పేరు ప్రేమార్పిత అని పూర్వం ఎప్పుడో చదివిన గుర్తు. మరో డబుల్ డిగ్రీ అవసరంలేదు. అటువంటివి ఏవైనా చేయవలసి వస్తే మాబోటి ప్రేమ గూర్చి ఓనమాలు తెలియని నిరక్షరాస్యులు చాలామంది లోకంలో ఉన్నారండి. హీ హీ :-)
ReplyDeleteమీరు అన్ని కళలు సొంతం చేసుకుని బ్లాగ్ని సౌందర్యంగా తయారుచేసి మమ్మల్ని చూస్తూ ఉండమని ఇక్కడే కట్టిపడేసారు. చాలాబాగా అలంకరించారు. మీకు అడ్వాన్స్ ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంత్రంవేసి కట్టిపడేసారు.
Deleteఅంతా పద్మార్పితం.
ధన్యవాదాలండీ...మీ స్పూర్తి వాక్యాలకు, మన్నించాలి ఆలస్యంగా రిప్లై రాస్తున్నందుకు రాగిణిగారు...
DeleteMytri..thank you.కట్టిపడేసాను అని నా పై అభియోగమా :-)
Deleteప్రేమ గురించి నీవు వ్రాయడమే పెద్ద ఆర్ట్, ఇక అందులో పట్టా ఎందుకు అర్పితా.
ReplyDeleteజీవితంలో నేర్చుకున్న అనుభవాలను అక్షరమాలగా పేని అందించగల పరిణితి చెందిన పద్మా..నీ కవితలు చదవడమంటే కరుగుతున్న కాలాన్ని పట్టిచూడ్డం కాదు. జీవితాన్ని తరచి చూసుకోవడంతో పాటు భవిష్యత్తుని అంచనా వేసుకుంటూ ప్రణాలిక గీసుకోవడం. అవ్యక్త అనుభూతికి లోనౌతూ జీవితాన్ని అన్నీ కోణాల్లోంచి చూడ్డం-హరినాధ్
మీ వ్యాఖ్యాలు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి వ్రాసేలా ప్రేరేపిస్తాయి. ధన్యోస్మి సార్.
Deleteమీ ప్రతిభకు అభినందనలు
ReplyDeleteమీ కవితలు జీవితపాఠాలు
థ్యాంక్యూ వెరీమచ్.
Deleteప్రేమలో పండితురాలికి పట్టా ఎందుకు? పీ.హెచ్.డీ లు చేయవలసిన పని ఏమిటి? బ్లాగ్ బ్యూటీఫుల్.
ReplyDeleteథ్యాంక్యూ వెరీమచ్.
DeleteRANGE365-లెవెల్ లో రాసేయండి 2017లో కవితలు. Happy New Year.
ReplyDeletethank you...wish you the same.
Deleteblog looks very colorfully.
ReplyDeletethank you.
Delete2017లో మరిన్ని మురిపించే పోయట్రీ మీ నుండికోరుతున్నాము.
ReplyDeleteహ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.
థ్యాంక్యూ వెరీమచ్.
DeleteWelcome to 2017.
ReplyDeleteHappy New Year
thank you
Deletewish you a happy new year.
at the outset, a happy and prosperous new year to each and everyone.
ReplyDeletewe are a part of this vast universe that rotates and revolves, we breath countless times, the sun with its warmth makes us welcome each day with vast energy and the phasing moon tells us that not every day is so tiresome, it helps us gather the passing moments to take shape of memories, which can rejuvinate the soul.
the gregorian calendar ends every three sixty five or three sixty six days, but we humans do have to surpass through various phases of life, which has a definite beginning and stays in continuum, yet have to get through emotions each of which are unique in nature, sometimes happiness surrounds us, sometimes we get surrounded by gloom, sometimes the moments are spellbound, sometimes words may not fully express the moment. we are intertwined with ourselves, our family, best friends, relatives among others. these elements play an important role in filling up the voids created by the ticking time slots with exhuberant moments.
here comes another souvenir containing voids for captivating the best moments as they get shape with the time. let us all try to fill the voids with the best ever moments that we come across in the journey of life.
An Astounding Benevolent Cheerful Delightful Energizing Fruitful Grateful Happy Inspiring Joyful Kind Longlasting Mesmerising Novel Optimistic Prosperous eQuanimous Rejuvinating Splendid Treasured Unified Versatile Wonderful eXhilarating Youthful Zestful Gregorian New Year Two Thousand and Seventeen.
dated on first day of january, two thousand and seventeen
durmukhi naama samvatsaram pushya maasam shukla paksham tadiya tithi sravana nakshatram dakshinaayanam sharad rutuvu
Thanks for your information and new year wishes.
DeleteEvery end is just a new beginning.
Keep your spirits and determination unshaken
and you shall always walk the glory road.
With courage, faith and efforts
you shall conquer everything you desire.
I wish you a very happy new year 2017.
Thank you Padma Gaaru for the New Year Wishes.
DeleteI hope that this new year will bring in a lot of memories to cherish and happiness to rejoice.
Once Again Happy New Year Padma Gaaru
గోముగ ఆడా మగ తమ
ReplyDeleteకామాతుర లగ్న విహిత కమనీయ మనో
గేముకు ప్రేమ యనే హం
గామా పేరొకటి బెట్టి కలలం దేలెన్ .
వందపదాల్లో చెప్పలేని భావాన్ని సింపుల్ గా ఎంతో అందంగా చెబుతారు మీరు. పద్యాలు రాయడంలో మీరు పండితులు మీకు చేతులెత్తి జోడించడం తప్ప ఏం వాక్యాలు రాయడానికి రావుగా నాకు._/\_ నెనర్లండి.
Deleteబ్లాగ్ చాలా అందంగా ఉందండి.
ReplyDeleteమీకు మీ కుటుంబానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదాలండీ...మీ స్పూర్తి వాక్యాలకు
Deleteమీ బ్లాగును చాలా చక్కగా ఆవిష్కరించారు. కనులకు ఇంపుగా ఉంది.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteప్రేమలో పండిపోయిన మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పనిలేదు.
ReplyDeleteఅమ్మో...అంత పెద్ద పట్టా ఇచ్చేస్తే ఎలా :-)
Deleteఎట్టా నమ్మేది మేము మీరు ప్రేమలో పట్టభద్రులుకాలేదు అంటే ఓనమాలే దిద్దుతున్నాను నమ్మమంటే నమ్మనుగాక నమ్మం.
ReplyDelete