మనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే!
పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో
కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!
మరణించిన మనసు వెతకబోవ సాక్ష్యం దొరికెనని
భావాలని బంధించి వధించాలని ఎత్తులెన్నో వేసెనే!
శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలాగని ప్రశ్నించ
అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయెనే!
తనువంతా పసిడితో అలంకరించి పయనమవబోవ
పెదవులపై నవ్వు విరిసి మనసు ముక్కలై రాలెనే!
మనోవేదన ధాటికి చెల్లాచెదురైన భావాలెన్నో
ReplyDeleteఅడియాశల ఒడిలో చితికిల పడిన కలలెన్నో
నిట్టుర్పు సెగల నడుమ మాడి మసైన
కాలగమనమున ఘడియలన్ని రాలిపోయిన
అంతర్లీనంగా దుఃఖం యదాతదమై నిలిచి ఉన్నా
బాహాటంగా లేని ఆనందాన్ని ముసుగేసుకున్నా
అనేకానేక కవితలు.. వాటి లిపి ఒక్కటే
Deleteఅనేకానేక భావాలు.. వాటి ఆలోచన ఒక్కటే
అనేకానేక రూపాలు.. వాటి ఔనత్యం ఒక్కటే
అనేకానేక ఊసులు.. వాటి తీరుతెన్ను ఒక్కటే
Padma Madam, Just as I told, you have moulded every emotion into a poem, which is worth reading, some of them bring back nostalgic feelings.. some of them cheer up and instill thoughts that are elucidating by themselves.
వ్యధను వ్యక్తం చేయడం మనసులో దాచుకుని భరించడం అంతా మనపై ఆధారపడి ఉంటుంది.
ReplyDeleteఏదీ శాస్వితం కాదు అనుకోవడం సులభ మార్గం.
పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో
ReplyDeleteకన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!
కొత్త తరబడి బాగుంది పద్మార్పితగారు.
వేదన ఉప్పెంగినట్లుంది కవితలో చిత్రం నవ్వుతూ.
ReplyDeleteఅమ్మాయి చూపులతో షూట్ చేస్తుందేమో...హా హీ హీ :)
ReplyDeleteమళ్ళీ మొదలు వేదనలు రోదన,
ReplyDeleteఇలాగైతే ఎలాగంది పద్మగారు.
తనువు ఒకచోట
ReplyDeleteమనసు మరొకచోట
ఉన్నప్పుడు వ్యధ వర్ణనాతీతం
బొమ్మల ఎంపికలో మీరు బెస్ట్.
అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయె excellent.
ReplyDeleteనేస్తం కుశలమా
ReplyDelete? ? ?
ఈ మధ్య మీరు గ్యాప్ తీసుకుని తక్కువగా పోస్ట్ చేస్తున్నారు.
ఏ భావమైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది
ReplyDeleteమనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే! మీరు వ్రాసింది మరోవిధంగా చెప్పాలంటే ఎవరైనా దొరికితేనే దొంగలు దొరకనంత వరకూ అందరూ దొరలే...అవునంటారా అర్పిత?
Nice poetry mam
ReplyDeleteRamdan mubarak
శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలా?
ReplyDeleteAWESOME PAINTING & POETRY
ReplyDeleteకన్నీటి ఋతువులో కన్నీరు
ReplyDeleteఅవునండీ శ్వాస ఆగిపోతేనే మరణం కాదు
ReplyDeleteదక్కని వాటికోసం వేదనపడే మనసు రోదన
కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయె really pathetic padma
ReplyDeleteవ్యధాభరితం.
ReplyDeleteవేదనను వేడుకను కూడా సమపాళ్ళలో ఆదరిస్తున్న అందరికీ అర్పిత నమస్సులు_/\_
ReplyDeleteవేదనతో విరిగిన మనసు..రక్షించారు చదివినవారి మనసు ముక్కలు కాలేదు
ReplyDeleteఆవేదన కట్లు తెగింది.
ReplyDelete