2010కి స్వాగతం...

పెరగాలి మనందరిలో ప్రేమానురాగాలు
తరగాలి నిత్యావసర వస్తువుల ధరలు
చేసుకోవాలి అందరు నూతన ప్రణాలికలు
నెరవేరాలి మన అందరి అభిలాషలు
విరియాలి ప్రతి ఇంటా సుఖఃసంతోషాలు
కావాలి అవి మనకి నూతనోత్సాహాలు
సహకరించాలి మనకి పంచభూతాలు
పెంచాలి అవి మన సిరిసంపదలు
చేయాలి బ్లాగ్ మిత్రులందరూ మరిన్నిరచనలు
దోచేయాలి అవి మనందరి హృదయాలు
చెప్పేయాలి మనమందరం 2009 కి వీడ్కోలు
పలకాలి మనం ఆశలతో 2010 కి స్వాగతాలు.

"అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు"

15 comments:

 1. “చేయాలి బ్లాగ్ మిత్రులందరూ మరిన్నిరచనలు
  దోచేయాలి అవి మనందరి హృదయాలు”
  నిజం. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. మీకు కూడా నూతన సంవత్సర శుభాఖాంక్షలు

  ReplyDelete
 3. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
  sripranavart.blogspot.com

  ReplyDelete
 4. Happy new year 2010. మీ ఆశలన్నీ నెరవేరాలి అని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 5. పద్మగారు..హేపీ న్యూఇయర్...ఈ సంవత్సరం కూడా మీ కవితల ప్రవాహం నిరాటంకంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 6. "చేయాలి బ్లాగ్ మిత్రులందరూ మరిన్నిరచనలు
  దోచేయాలి అవి మనందరి హృదయాలు"

  nice...

  మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
 9. పద్మార్పిత గారూ !
  May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

  SRRao
  sirakadambam

  ReplyDelete
 10. మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి అని కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

  ReplyDelete
 11. నూతన సంవత్సర శుభాఖాంక్షలు
  స్వాగతం చాలా బాగుంది.

  ReplyDelete
 12. మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి అని కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో.

  ReplyDelete
 13. పద్మార్పిత గారూ,
  "మీ గళంతో..
  నాగళం కలిపి
  ఆర్ధిక సామాజిక
  నిమ్నోన్నతాల అంతరాలు
  ప్రోద్బలిత క్రోదోధ్భవ
  ఫలిత వినాశనాలు ,
  విపత్కరాల విక్రుతాలు
  ఆపుటకై
  నిర్మూలనకై
  నావంతుగ గళం కలిపి...
  కదలి తరలి మీ వెంట....
  నేనూ.......
  ఆశీస్సులతో..శ్రేయోభిలాషి ...నూతక్కి

  ReplyDelete
 14. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete