రేయంత కునుకు రానీయవు
పగలేమో పలుకనైనా పలుకవు
ఇదేందిరా మావా అంటే.........????
సన్నగా నవ్వి సంధేలకొస్తానంటావు!
అలిగినా ఆరా తీయనైనా తీయవు
అందమంటే నాదేనని అబధ్ధమాడతావు
మాటలకేం తక్కువనంటే........????
నడుమువంపున గిల్లి చేతల్లో చూపుతావు!
మురిసే మోమును ఓరకంట చూస్తావు
ముద్దుగుమ్మనంటూ ముద్దాడబోతావు
చాలించు బావా సంబరమంటే.......????
తనివి తీరనీయంటూ చప్పున వాటేస్తావు!
అల్లుకున్న బంధంతో అందలమెక్కిస్తావు
సర్వం నీవేనన్న భ్రాంతిలో ముంచేస్తావు
ఈ బంధం ఎన్నాళ్ళని అంటే.......????
ఊపిరున్నంతవరకంటూ ఊపిరాడనీయవు!
పగలేమో పలుకనైనా పలుకవు
ఇదేందిరా మావా అంటే.........????
సన్నగా నవ్వి సంధేలకొస్తానంటావు!
అలిగినా ఆరా తీయనైనా తీయవు
అందమంటే నాదేనని అబధ్ధమాడతావు
మాటలకేం తక్కువనంటే........????
నడుమువంపున గిల్లి చేతల్లో చూపుతావు!
మురిసే మోమును ఓరకంట చూస్తావు
ముద్దుగుమ్మనంటూ ముద్దాడబోతావు
చాలించు బావా సంబరమంటే.......????
తనివి తీరనీయంటూ చప్పున వాటేస్తావు!
అల్లుకున్న బంధంతో అందలమెక్కిస్తావు
సర్వం నీవేనన్న భ్రాంతిలో ముంచేస్తావు
ఈ బంధం ఎన్నాళ్ళని అంటే.......????
ఊపిరున్నంతవరకంటూ ఊపిరాడనీయవు!
Good one !
ReplyDeleteThank You.
Deleteప్రేమార్పిత గారికి వందనం అభివందనం.. సూపరండీ...
ReplyDeleteప్రేమపై మీకున్న మమకారానికి ప్రతివందనం వర్మగారు.
DeleteMadam really you are rocking, i am proud to be your friend.
ReplyDeleteThank You Yohanth for your affectionate comment.
Deleteగుండె గొంతుకలోన కొట్టుకుంటా ఉంది... నండూరి వారి ఎంకి పాటల్లో ఎంకి మీద బావ పొంగించే ప్రేమ ఇది. సరసమైనా,
ReplyDeleteవిరహమైనా పల్లెటూరి లేలేత ప్రణయంలోనే అందమంతా ఉంది. ఇందులో సందేహమేముంది. వారి శృంగార ప్రణయ భావనల్లో నిజాయతీ ఉంటుంది. అందుకే ప్రతీ క్షణం స్వర్గసీమను తాకుతూ ఉంటుంది. నండూరి వారి ఎంకి పాటలా ఉంది.
నండూరిగారి ఎంకిపాటని జ్ఞప్తికి తెచ్చిందన్న ప్రశంస మదిని ఊయలూగించినా......
Deleteఅంత అద్భుతంగా నేనెక్కడ రాయగలును చెప్పండి. ధన్యవాదాలు సతీష్ గారు.
మీరు రాయగలుగుతారు... ఎందుకంటే... మరో సారి చెప్పి విసిగిస్తున్నానని అనుకోకండి గానీ..
Deleteమీరు అక్షరాలను, అనుభవాలను ప్రేమించి, అనుభవించి రాస్తున్నారు.
ReplyDeleteశృంగారం మానవుల జీవితాలకు బంగారం మోతాదు మించకుంటే ,
అదే శృంగారం హద్దులు / మోతాదు మించితే అంగారం అవుతుంది .
చాలా బాగా వ్రాశావు . చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది .
మీరు ఆనందంతో చేసిన వ్యాఖ్య నాకు మహదానందం. నెనర్లండి.
Deleteఏమోనండి బాబు....సరసమైనా విరసమైనా మీలా రాయడం ఎప్పుడో నేను :-)
ReplyDeleteతెలుగమ్మాయికేం తక్కువ...త్వరలోనే :-)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteపద పంక్తులా....
DeleteTo be frank, I couldn't understand this.:-(
padmarpitha gaaru... intha baga ela raastaru... nice-:)
ReplyDeleteOh...thank you :-)
Deleteప్రణయ పరిమళం వెదజల్లారు.
ReplyDeleteప్రణయ పరిమళాన్ని ఆస్వాధించిన మీకు ప్రణామం.
Deleteఈ అందమైన శైలి మీకే స్వంతం ...
ReplyDeleteనా బ్లాగ్ కి స్వాగతం మెహదిగారు.
Deleteమెచ్చిన మీకు ధన్యవాదాలండి.
ఏ కవిత బాగుందని చెప్పనూ ... ఏవైనా బాగలేకపోతే కదా !
DeleteEXCELLENT BLOG
చూసాను ఆలస్యంగా నైనా . వచ్చింది ఒకే భావం మనసులోన
పద్మార్పిత .. మీ అనువణువులో నిండి ఉంది భావుకత !
Thanks a lot.
Deleteఆ చివరి పేరా మొత్తం ప్రేమార్పితం.
ReplyDeleteచాలా అందమైన ప్రేమకావ్యం పద్మ.
మీ అభిమాన ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సృజనగారు.
Deletesuper padma gaaru..
ReplyDeleteThank Q Sruti...
Deleteచాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteఊపిరి అడనివ్వ వనుకుంటే రెండు నిమిషాలకే హలో అనుకుంటూ సెల్ తీసి వురుకుతావు .
ReplyDeleteనువ్వు సొల్లు మావా అనే నిజాన్ని మల్లి నిరుపిస్తావు .
నీ మాటలతో కోటలు దాటిస్తావు.
చేతలతో మాత్రం మనసు బీటలు చేస్తావు .
రవిగారు....మీరన్నది సెల్ ఫోన్లోని సొల్లు ప్రేమగురించి అనుకుంటాను. Anyway thanks for sharing your views.
Deleteతర్కానికి అందని భావాలతో చివరి ఈ
ReplyDelete"అల్లుకున్న బంధంతో అందలమెక్కిస్తావు
సర్వం నీవేనన్న భ్రాంతిలో ముంచేస్తావు
ఈ బంధం ఎన్నాళ్ళని అంటే.......????
ఊపిరున్నంతవరకంటూ ఊపిరాడనీయవు"
లైన్లతో మురిపించారు పద్మా.Good keep it up.
తర్కానికే కాదు ఎందరికో అందనిది అంతుచిక్కనిదే ప్రేమ అనుకుంటానండి :-)thank Q!
DeleteAndu chetha Meeru andariki punchtunnarandi :-)
Deleteపద్మార్పితగారు సున్నితంగా మనసుకి హత్తుకునేలా మీరే చెప్పగలరు.
ReplyDeleteమరి నేనెలా సెప్తానంటావు అనికేత్..:-)
Deleteఓలమ్మోలమ్మో...మీకు నేనేటి సెప్పేది :)
Deleteఓలమ్మోలమ్మో.. ఇలా బావను ఒడిసి పట్టేత్తే నేనేటైపోవాలక్కా...
ReplyDeleteసానా బాగా రాసావు... మనసు ఉడికుడికి పోతోంది మరి...:-)
పేదోడి కోపం పెదవికి చేటు...
Deleteనీ ఉడుకుమోత్తనం ఊరికే చేటు!
అడ్డుకట్టేయవే ఓలమ్మో :-)
"మధురప్రేమ భావాల తలపు
ReplyDeleteమదిలో మూసివేయని తలుపు
ఊపిరాగేవరకూ, ఊపిరాడనివ్వదు వలపు...."
ఆ ప్రేమ భావాన్ని పలుకు తేనెలు ఒలికి ఇలా చిలికించారు...Nice....
నా బ్లాగ్ కి సుస్వాగతం....
Deleteశైలజగారి ఆత్మీయ స్పందనకు నెనర్లు.
Oh! There is no limit to express the feeling of LOVE...we have to FEEL it.
ReplyDeleteI say...it is felt in ur expression...keep writing.
Welcome to my blog అనూ....Thanks for your feel and expressing it in a comment.
Deleteచిత్రాల ఎంపికలో మీరు కనపరిచే శ్రధ్ధ, మీ సులువైన పదాలకూర్పు మీ పై అభిమానాన్ని రోజురోజుకి పెంచేస్తుంది.
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలు ప్రేరణగారు.
Deleteఅలిగినా ఆరా తీయనైనా తీయవు
ReplyDeleteఅందమంటే నాదేనని అబధ్ధమాడతావు
మాటలకేం తక్కువనంటే........????
నడుమువంపున గిల్లి చేతల్లో చూపుతావు...eelanti kavitalato Manasunu Chidram chesestunnarandi Babyoeeee
మనసుని చిద్రం చేసుకోకండి.... లైట్ తీసుకుని నవ్వేయండి:-) Thank you.
DeleteYento intha baga rastaru meeru......Very nice feeling after reading it.......
ReplyDeleteMeeru ala antunte feeling myself great.....thanks for compliment.
DeleteThanks for staying on earth and help people to have some lovely thoughts. Thanks to you and to GOD for his love for people.
ReplyDeleteWelcome to my blog.....Thanks a lot for your blessings & compliments.
Delete