వద్దని వారిస్తూనే నా వేళ్ళకి వత్తాసునిస్తున్నా
పిచ్చిగీతలలికేస్తూ నీ రూపానికి జీవంపోస్తున్నా
జ్ఞాపకాల మైమరపులో కలలకి రంగులద్దుతున్నా
తిడుతూ పోట్లాడే ప్రయత్నంలో నిన్ను ప్రేమిస్తున్నా
ముఖకవళికలని చిత్రించకనే ఆశగా ఎదురుచూస్తున్నా
దంఢించాలని నిన్ను నే బంధించి కౌగిలినే కోరుతున్నా...
ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక రేణువైనా
నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!
వండర్ఫుల్ కవితా బొమ్మా రెండూనూ!
ReplyDeleteనచ్చి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.
DeleteNice picture and I loved last two lines padma gaaru.
ReplyDeleteThanks a lot for your compliments.
Deleteఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక
ReplyDeleteరేణువైనా
నీ హృదయాన్ని విశ్వమంతగావేసి
నన్ను నింపేస్తున్నా!!!
superb.. prema hrudayaanni
aavishkarinchaaru Padmarpitagaaru..
ప్రేమతత్వాన్ని ఆస్వాధించే మీ హృదయానికి వందనం వర్మగారు.
Deletenice
ReplyDeletebeautiful...last 2 lines adaragottaru padma garu!
ReplyDeleteThanks for your lovely comment :-)
Deletethis is one of your master piece mam.
ReplyDeleteThanks for you affectionate comment Yohanth
Deleteముఖకవళికలని చిత్రించకనే ఆశగా ఎదురుచూస్తున్నా
ReplyDelete-- స్వచ్చమైన ఆశ కి మంచి తార్కాణం...
ఈ సృష్టి చిత్రించిన చిత్రంలో నా ఉనికి ఇసుక రేణువైనా
-- అచ్చమైన ఆలోచన కి మచ్చుతునక ...
నీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!
-- నిఖ్కచ్చితమైన ఆవాహన కి దర్పణం ....
మొత్తంగా అన్ని కలిపి కవిత లో చదివితే పైన చెప్పిన మూడు వాక్యాల విలువ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది ...
కాకపోతే విడి విడిగా చదివితే మటుకు...
ఇంక మాటలు చాలవు ....ఏమి చెప్పాలో తోచదు .....
సింపుల్ గా చెప్పాలంటే
భావాల్ని క్రోడీకరించి
పదాలని సమీకరించి
పొదుపుగా పొందికగా మీరు అమర్చే విధానం... hats-off అండి.
coaching center ఎమన్నా ప్లాన్ చేస్తే నేనే మీ మొదటి విద్యార్ధిని ....హ హ ... ;-)
మీ అభిమానాప్యాయత స్పందనకు ధన్యవాదాలండి.
Deletecoaching center పెట్టాలంటే నేను ముందు పట్టభద్రురాలిని కావాలికదండి. :-)
ReplyDeleteఛీ ,
వద్దు,
పిచ్చి,
ఙ్నాపకాలు,
తిట్లు,
ముఖ కవళికలు ,
దండించటం,
సృష్టి,
నీ కాదు మీ హృదయాన్ని
తెలియచేస్తున్నాయి .
ఈ పై మాటలన్నింటితో చక్కగా ఆడుకున్నారు ,
ఈ పై మాటలన్నింటినీ చక్కగా వాడుకున్నారు .
చాలా బాగుంది .
మీ పరిశీలనాత్మక స్పందనకు ధన్యవాదాలండి.
Deletechaalaa chakkani kavita ni chitrikarinchaaru abhinandanalu
ReplyDeletelast two lines are simply superb.
ReplyDeleteOh...thank Q!
DeleteNaku kuda last two lines chala nachindi Padmarpitha...Kavitha chitram rendu adurs!! :)
ReplyDeleteala...aa 2 lines ae nachchaayante migataa lines feel autayemo Sri Valli...:-)
DeleteJust kidding.....Thank you.
CHALA BAGUNDI.. IMG SUPER..
ReplyDeleteDHANYAVAADAMULU.
Deleteనీ హృదయాన్ని విశ్వమంతగావేసి
ReplyDeleteనన్ను నింపేస్తున్నా!!! చాలా బాగుంది.
చూసారా సృజనగారూ....మీకు ఆ లైన్స్ నచ్చాయి, అందరికీ ప్రేమే కావాలన్నమాట :-)
Deleteచాలా చిత్రంగా చిత్రించారండి .... చివరి రెండు వాక్యాలు... ఆహా అదుర్స్....
ReplyDeleteఏం చిత్రించినా సృష్టించినా అంతా ప్రేమమయం :-) ధన్యవాధాలండి.
Deleteఈ సృష్టి చిత్రించిన చిత్రంలో మీ ఉనికి ఇసుకరేణువే కావొచ్చు. మీరు చిత్రించిన, పేర్చిన ఈ కవితో... ఈ సాహిత్య సృష్టిలో
ReplyDeleteజాబిలి నుంచి ఊడిపడ్డ వెన్నెల రేణువయ్యారు. ఏం చెప్పాలి. చాలా కష్టం ఇలా రాయడం. నిజాయతీగా చెప్తున్నా
చివరికొచ్చేసరికి... కవితానందం కలిగింది ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. తడి ఆరిపోతే అభినందనల భావ వ్యక్తీకరణలోనూ
తేడా వస్తుందని గబాగబా రాసేశాను. చాలా బాగుంది. అంతకు ముందే మీకు చెప్పాని అక్షరాలను, అనుభవాలను ప్రేమించి.. వాటిని అక్షరాల్లో బంధిస్తున్నారు.
మీ కవితాస్వాధగుణానికి, స్పందించే హృదయానికి నమోఃవందనం.
Deleteజ్ఞాపకాల మైమరపులో కలలకి రంగులద్దుతున్నా!!!ఆహా ;)
ReplyDeleteచాన్నాళ్ళకివిచ్చేసి ఇలా ఆహ;) అన్నందుకు ధన్యవాదాలండి చాతకం గారు.
Deleteచిత్రాన్ని ఎంత చంచల మనసుతో చిత్రించినా, చివరికి మీ ధృధసంకల్పాన్ని తెలపడం ప్రసంశనీయం.
ReplyDeleteమనసులోని మర్మాన్ని తెలుసుకున్న మీకు అభివందనం.
Deleteనీ హృదయాన్ని విశ్వమంతగావేసి నన్ను నింపేస్తున్నా!!! చాలా బాగుంది.ఇలాగే మీ అందమైన కవితల చిత్రాలను అందించాలని నా మనవి!
ReplyDeleteధన్యవాధాలండి.
Deletebeatiful heart feelings you painted with emotions in this kavita.
ReplyDeletethank you Aniketh
Deleteచాలా బాగుందండీ :)
ReplyDeleteధన్యవాధాలండి.
ReplyDeleteఅందమైన అక్షరమాలలు
ReplyDeleteఅంతకంటె అందమైన చిత్రరేఖలు
ఆస్వాదించిన చాలు
అమందానందమవును హృదయాలు
అందుకే అందిస్తున్నా అబినందనలు....
నా బ్లాగ్ కి సుస్వాగతం శైలజగారు.
Deleteఅందంగా
అభినందనలు తెలిపిన మీ
ఆత్మీయ స్పందనకు
అభివందనములు!