అంతలా...

అంతగా నన్ను ప్రేమించకు
నీ కళ్ళలోకి నే తొంగి చూస్తే
నా మోము నాకే కనిపిఉంచేలా!

అంతగా నాలో ఇమిడిపోకు
కనులుమూసుకుని యోచిస్తే
నీకు నా ఎడబాటే గుర్తొచ్చేలా!

అంతలా నాకై వేచిచూడకు
బంధీనై సమయానికి రాకపోతే
ఓడి అలసి నీవే దోషివై నిలబడేలా!

అంతలా దగ్గరై ఏకమైపోకు
తనువులు రెండు ప్రాణం ఒకటని
లోకం అనుకుని మనం వేరైయ్యేలా!

47 comments:

  1. simple lines
    matter shines


    good one.. ;-)

    ReplyDelete
    Replies
    1. My heart is brighten up with your lovely comments. :-) thank you

      Delete
  2. అంతలా దగ్గరై ఏకమైపోకు
    తనువులు రెండు ప్రాణం ఒకటని
    లోకం అనుకుని మనం వేరైయ్యేలా
    ఎంత అద్భుతమైన భావాన్ని మాటల్లో పొందుపరిచారు ...నిజమే కదా ..
    ..
    మళ్ళీ తలచుకునేలా ఉన్నాయి మీ పదాలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి అనూగారు

      Delete
  3. The Lines in your poem reflect the true sense of feelings. Hats off to you.

    విరిసే వెన్నెల్లో పారిజాతమై నువ్వు నిలువెత్తున నాకోసమని వేచి చూసే వెళ
    నువ్వు కోరే వసంత ఋతువై నిన్ను నేను చేరుకోనా ఓ నా సుమ బాల

    प्यार के इम्तिहानों में वाकई तेरा ही जीत कायम रहा है
    अब और ज्यादा क्या कहें बस इतना ही कहना जी चाहता है

    అనురాగం నిండిన కన్నుల్లో చూసిన చాలదు
    ఆత్మీయ పలకరింపు కై పడిగాపులు కాసిన చాలదు
    కొలిచే వారి కోసం ఎన్నాళ్ళైన వేచి ఉన్న చాలదు
    ప్రాణాలు ఉన్నంతవరకు నిండైన ప్రేమ ఆత్మీయత ఉంటె అదే పదివేలు

    Your Poem reflects the limits of a true love. Kudos to you my friend. The lines dominate the picture, the picture dominates the lines. Wonderful Creation Padmagaaru.

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు మీ కమెంట్స్ కి బదులివ్వడం బహుకష్టం సుమండి :-) మీ అభిమానాత్మక స్పందనలకు నెనర్లు.

      Delete
    2. ఈ సారి మునగ చెట్టు ఎక్కించారుగా ..పద్మగారు పడిపోయేలా ఉన్నాను కొమ్మ విరిగితే :P :-) మీ అభిమానానికి నెనర్లండి.

      Delete
  4. అంతలా దగ్గరై ఏకమైపోకు
    తనువులు రెండు ప్రాణం ఒకటని
    లోకం అనుకుని మనం వేరైయ్యేలా!
    extraordinary explosion of the lovely heart ప్రేమార్పిత గారు..
    మీ కలమూ కుంచె 'వర్ణ'ణాతీతం..
    అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. వర్మగారు....మీ ప్రశంసల పరంపరలో తడిసిముద్దై....ఆలస్యంగా ప్రత్యుత్తరమిస్తున్నాను....:-) Thanks a lot for your encouraging comments.అభివందనాలు.

      Delete
  5. ఓ నెగటివ్ అప్రోచ్ తో పాజిటివ్ దృక్పథాన్ని పద చిత్రంగా వర్ణించిన తీరు నచ్చింది. జస్ట్ నైస్.

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారు...పాజిటీవ్ థాట్ తో మీరు స్పందించిన తీరు యమ ఆనందాన్నిచ్చింది... థ్యాంక్యూ వెరీమచ్!

      Delete
  6. బాగుందండీ చిత్రానికి తగిన భావం..

    ReplyDelete
    Replies
    1. శైలజగారు ధన్యవాదాలండి.

      Delete
  7. మీదైన స్టైల్ లో పద్మార్పిత ప్రేమకావ్యం :-)

    ReplyDelete
  8. చక్కని భావాన్ని చిన్ని పదాల్లో చప్పారు.

    ReplyDelete
  9. బొమ్మ భలే ముద్దొస్తుంది మీ కవితలాగే

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య మీ అభిమానం కాస్త పెరిగిందనుకుంటాను అనికేత్ :-) థ్యాంక్యూ

      Delete
  10. Wow Padmarpita garu super ga undi.. antala antala ani chinna chinna padalatho chala pedda vishayale chepparu.. super:-))

    ReplyDelete
    Replies
    1. Thank you Sruthi....mee comments eppudu encourage chestuntaayi.

      Delete
  11. ఈ పంక్తులు చాలు పద్మార్పితా నీలోని ప్రేమతత్వాని తెలుపడానికి-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ స్పూర్తిదాయక స్పందనలకు నెనర్లండి

      Delete
  12. Ivvale first time mee blog chusaanu.... Kudali lo post .... chaala bavundi.. will read other posts in your blog and update you.

    ReplyDelete
    Replies
    1. Hearty Welcome to my blog Chandra garu.Waiting for your Comments Please :-)

      Delete
  13. మనసుకి హత్తుకునేలా రాసారు

    ReplyDelete
  14. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి విచ్చేసారు....థ్యాంక్యూ!

      Delete
  15. వద్దు వద్దన్న ఆంక్షలతో ఆకట్టుకుంటారు:-)

    ReplyDelete
    Replies
    1. సృజనగారు వద్దు వద్దనడం కూడా కొన్ని విషయాల్లో ముద్దేకదండి :-)

      Delete
  16. పద్మ గారూ, బాగుంది, మంచి భావం.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  17. పద్మా ,

    ఈ ప్రపంచలోనివన్నీ ఒక్కటే , కానీ మరోదానితో ముడిపడి వుంటాయి . ఇదే ఈ ప్రపంచపు ప్రత్యేకత . ఆ ప్రపంచంలోనే మనము వున్నాం కదా ! మనమూ అదే బాటలో పయనించాల్సిందే .

    " అంతలా ... వద్దు ప్రేమించకు , ఇమిడిపోకు , వేచిచూడకు , ఏకమైపోకు అంటూనే ఏకమైపోయి తనువులు రెండే కాని ప్రాణం ఒకటి , జస్ట్ ఒకటే లోకంలా , అదే లోకంలా . "

    ఎంచక్కగా చెప్పావు .

    అంతలా నాట్యం ఆ ప్రియుణ్ణి కవ్వించద్దని నీ చిత్రాంగికి చెప్దూ .

    ReplyDelete
    Replies
    1. ప్రేమించొద్దు కవ్వించొద్దు అని మనం చెప్పినంతమాత్రాన్న మానేస్తారా ఏంటండి :-) అంతా భ్రమ:-)

      Delete
  18. Replies
    1. After a long time.....thank you Sri Valli

      Delete
  19. చిన్న పదాలతో అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించారు.
    అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి చిన్ని ఆశగారు.

      Delete
  20. మీరు పేర్చిన పదాల పదనిసలు
    మనస్సులో మళ్ళెల్లాంటి మధురమైన
    సువాసనలు వెదజల్లుతున్నాయనటానీకి
    మీ ఈ కవితే సాక్ష్యిం పద్మార్పితగారు

    ReplyDelete
    Replies
    1. మీలోని భావుకధా పరిమళాలని నేను కూడా అస్వాధిస్తున్నానండి :-) థ్యాంక్యూ

      Delete
  21. mee valla naaku egoo ento telustundi andi

    appudeppudo school lo ilaa undevaadini nakanna baga chadivevallani choosinappudu malli idigo malli ippudu....

    meeru bagundaali baguntaaru...

    nestam yela unnaru meeru

    ReplyDelete
    Replies
    1. నేస్తం బ్లాగ్ లో ఈర్ష్యారాగద్వేషాలకి తావివ్వకండి :-)
      Thank you. I am fine.

      Delete
  22. Maa dikkumalina kotta officelo Balance Sheets, Profit and Loss Statements vesthu(edusthu) bore kotti em cheyalo tochaka, em peekalo ardham kaka telugu blogs ani search cheyagane edaarilo errati endalo eduruchusthunnavadiki enno rojula nunchi kanapadani endamavi dorikinattanipinchindi mee kavitha chudagane..

    Okka Maatalo cheppalante Gunde Jaari Gallanthayyinde..Teera chusthe Mee daggara unde..:P

    Eppudeppudu sayanthramavuthundaa eppudeppudu naa devatha daggariki velli ee kavitha neeku naa ankitham ( sorry padma garu, mee kavitha ki naa peru vesukuntunnanu ) cheddama ani viraham tho dahinchukupothunnanu ...!!

    Thank you for your beautiful poem and picture :)

    ReplyDelete
    Replies
    1. hajarath welcome to my blog.....modati para chaduvutunte tidutunnaaremo anukunna:-) last lines chadivaaka manasu kuduta padindi. wish you good luck.

      Delete
  23. Hmmm too nice !! I am just in .. u r doing sooo well :) keep writing

    ReplyDelete
    Replies
    1. Well come suresh babu.....Thank you! :-)

      Delete