సుదూరతీరాల నుండి సుమధురంగా పిలిచి
మదిని తాకి దాగినావు కనులకు అగుపించి
వేదనే బహూకరించావు వలపునే కురిపించి!
*****
*****
నేడు గుండె వీధుల్లో అంతా గుబులుగున్నది
ఆనందమొగ్గ విరియకనే ముల్లై గుచ్చుతుంది
ప్రతిదీ ఓడి ప్రేమనీ కోల్పోయాను అనిపిస్తుంది!
*****
*****
కంటి కునుకూ పోయె, మది నిబ్బరం కోల్పోయె
లోలోపలే వలపు వగచి కనుల నీరే ఇంకిపోయె
నిట్టూర్పుతో పగలురేయి యుగాలై గడిచిపోయె!
వలపు ఎంత మధురమో అంత వేదనాభరితం కూడా
ReplyDeletehttps://kastephale.wordpress.com/2015/07/17/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%8e-10/
ReplyDeleteదీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు నీహారిక.
DeleteIt is Hex Escape Code Aakansha Gaaru. Some of the Unicode Characters cannot be represented directly, so they are encoded into ASCII using Hexadecimal codes.
DeleteThe above Hexa Code Denotes the following Website URL.
https://kastephale.wordpress.com/2015/07/17/శర్మ-కాలక్షేపంకబుర్లు-ఎ-10/
గుండె వీధుల్లో అంతా గుబులుగున్నది
ReplyDeleteప్రతిదీ ఓడి ప్రేమనీ కోల్పోయాను...వేదనైనా మీ కవితల్లో వంపులు తిరుగుతుంది. చాలా బాగారాసారు పద్మగారు.
ఆమె కళ్ళలో ఎన్ని అందమైన భావనలు
ReplyDeleteఆమె కవితల్లో వాటికి మనోహర రూపాలు
పద్మగారు మీ గురించే ఈ మాటలు :-)
మీ కవితలు గుండె తూట్లు చేస్తున్నయి.
ReplyDeleteenta andamina bhavamo
ReplyDeleteఏమి మంత్రమో ఏమో. వలపు వగచేదే అయినా వలచి మురిపిస్తుంది ఏలనో :-)
ReplyDeletesooooooooooooooooooooooo beautiful photo n poetry
ReplyDeleteకంటి కునుకూ పోయె, మది నిబ్బరం కోల్పోయె
ReplyDeleteలోలోపలే వలపు వగచి కనుల నీరే ఇంకిపోయె
నిట్టూర్పుతో పగలురేయి యుగాలై గడిచిపోయె chimpesaru manasuni :)
LOVELY HEART TOUCHING POEM DIDI.
ReplyDeleteమీరు మీ భావాలవలెనే అందంగా ఉంటారని అర్థమవుతుంది. చాల నచ్చింది.
ReplyDeleteమదిని తాకి దాగినావు కనులకు అగుపించి
ReplyDeleteవేదనే బహూకరించావు వలపునే కురిపించి
ఇంతలా మనసు దోచడం మీకే సొంతం..
వేదనే అయినా సుమధురభాషిని నీరజాక్షి సజలనయనాలతో చెప్పినట్లుంది మీ కవిత.
ReplyDeleteఎడబాటు ఆటుపోటుల్లో అల్లిన ఆహ్లాదభరితకవితాఝరీ బాగు బాగు అర్పితా మాడం
ReplyDeleteజీవితాన్నా వగచి
ReplyDeleteవలచి వగచడం ఎందుకు?
వేదనలోనైనా మీ భావాన్ని చెక్కు చెదరనీయరు.
వావ్..వన్స్ మోర్ ప్లీజ్
ReplyDeleteకంటి కునుకూ పోయె, మది నిబ్బరం కోల్పోయె
ReplyDeleteలోలోపలే వలపు వగచి కనుల నీరే ఇంకిపోయె
Heart touching lines madam.
సుమధురం నీ వేదనాభరిత వలపు కవిత-హరినాధ్
ReplyDeleteEXCELLENT POEM
ReplyDeleteహృదయాన్ని తాకింది మీ వలపు వగచి :-) చిత్రంలో ఆ ఛాయలు కనబడ్డంలేదండి పద్మగారు.
ReplyDeleteప్రేమను పుష్కలంగా పడించగలరు పద్మ
ReplyDeleteమీ అందరి స్పందనలకు అభివందనములు
ReplyDeleteWONDERFUL ART AND POEM
ReplyDeleteప్రేమలో ఇలాంటి నిందాస్తుతి భలే ముచ్చటగా అనిపిస్తూది. విరహం వీడి వేదన కురిపించినా వచ్చే వసంతంలో వేవేల విరాహగీతాలు, యుగాలైనా చెరగని యుగళగీతాలు వినిపించడానికే అయుంటుంది బహుశా ...అర్పితగారూ...
ReplyDelete