కూనీరాగం
తీస్తూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పబోతివి
తడి తనువు చూసి తబ్బిబై తలకోన జలపాతమని
మాడిపోయిన
మోముని మంచుశిఖరంతో పోల్చితివి
నడిరేతిరి
నడుముచూసి నయాగరా జలపాతమని
మనసు
చూడకనే మహాలోతైన సముద్రం అంటివి
కారుచీకటిలో
కురులు చూసి కుంట్ల జలపాతమని
కళ్ళకాటుకని
మనసుకి పూసి మాయచేసి పోతివి
ఏవంకనో
ఎక్కడెక్కడో చూసి ఎత్తిపోతల జలపాతమని
ఎదను
దోచకనే ఏదో కావాలంటూ ఇంకేదో అడగబోతివి
జారినపైట
చూసి జోరుగా ఈలవేసి జోగ్ జలపాతమని
తాళి
కట్టినాకనే సరసమంటే జామురేతిరి జారుకుంటివి
రాయనికి పదాలు యెడకెల్లి తేవాలే
ReplyDeleteజలపాతాల హోరులో అక్షరాలన్ని తడిసినాయి
గొంతులో గరగర మంటు శబ్దం తప్పితే
కూని రాగాల చిలకలు కూడా ఎగిరి గంతేసినాయి
వేడి సెగలు తాకితే నీరే ఆవిరవగా
పెనంపై పెసరట్టైనా మాడి మసై చప్పగా ఐనాయి
ఇంకా ఏం తెల్వది..
గింతే ఎరికైనాది పద్మ గారో..
ఇగ సోచాయించనికి సమజైతలే సక్కగా
టేక్ 1
Deleteఅన్నో మంచిగ చెప్పినవ్ గిసోంటివి అర్పితమ్మ మస్తుగ రాస్తది.
Deleteఎన్ని టేక్ లు తీసుకున్నా అచ్ఛరం అర్ధమైతలే.. ఔ అర్పితమ్మ కు ఇది గిర్నిలా పట్టిన పిండి.. నవ్వు కోసమని ఇట్లంటున్న పరేశాన్ గాకుండ్రీ
Deleteశ్రీధర్ గారు జోరుగా హుషారుగా ఉన్నట్లున్నారు.:-)
Deleteమరేఁ..
Deleteఏమో నాకైతే అలా ఏ కోశానా అనిపించ లేదు ఆకాంక్ష గారు. కాకపోతే పాత తరం హిట్ సాంగ్ అనుకుంటా గుర్తుకొచ్చింది మీ స్పందన కి.. జోరుగా హుషారుగా అని.. ఐతే మీకిక్కడ తెలియాల్సిందేమనగా.. పద్మగారి కవితకు భావం అంతర్లీనంగా అర్ధమైనప్పటికి పదాల పదును మాత్రం అంతుచిక్కలేదు అందుకే ఆ వ్యాఖ్య ఆకాంక్ష గారు.మీ చౌపంక్తి కావ్యాలు బాగున్నాయి కూడాను. థ్యాంక్యూ
She was sitting silently near the Window
Deleteresembling the flow of Glacier but, deep down Her Heart was with full of energy and enthusiasm like the morning Dawn.
(The Girl in Waiting Dress)
~శ్రీ
Sridhar Bukyagaru...ఏంటో యమ జోరుగా హుషారుగా అందరికీ రిప్లైస్ ఇచ్చేసారు. thank you.
DeleteJanani Maata మాటల్లో మత్లబ్ ఏందో నాకు సమజ్ కాలే
Deleteసరదా సరదాగా రాశాను పద్మగారు. ఎవరిని నొప్పించే ఉద్దేశ్యం లేదు. థ్యాంక్యూ.. :-)
Deleteగిసోంటి కైతలు సైతం మీ కలం కి సిర తో ఎట్టిన ఇద్య.. ఇహా మాబోటి వాల్లకీ శ్యానా కట్టం సమజ్ అవ్వనికీ..
ReplyDeleteటేక్ 2
Deleteఅర్థంతరంగా ఆపేస్తే ఎలా...మిగిలిన జలపాతాల మాటేమిటో ;)
ReplyDeleteఅన్ని జలపాతాల గురించి రాయాలంటే 100కి పైనే ఉన్నాయండి :-)
Deleteటాపిక్ ఏదైనా హుషారు పుట్టిస్తారు. చిత్రం రమ్యం.
ReplyDeleteఅందరికి కైతల జలపాతమే ఎరికైనాది..
Deleteకాసేపు ఏదో సరదాకి :-)
Deletebeautiful picture
ReplyDeletewords are simply touching the heart
thank you Suresh
Deleteఇంకేమేం సెప్పిండో జర ఇవరంగ సెప్పరాదుండ్రి :-)
ReplyDeleteఇవరంగా సెప్పినా సమజ్ కాది.. ఔ మల్ల.. పద్మగారి పదజాలం పదునైన తల్వార్ జనని గారో
Deleteహుషారైన పదాలతో కవిత జోరెక్కించింది
ReplyDeleteపెయింటింగ్ కనువిందుగా ఉంది పద్మాజీ
మీకు నచ్చినందుకు థ్యాంక్యూ
Deleteబాగున్నాయి మీ జలపాతాల హోరులు.
ReplyDeleteసంధ్యాగారు...అర్థాలు మారిపోతాయి :-)
Deleteపైకంటూ హుషారుగా ఎక్కించి క్రిందికి తోసేసినట్లుంది
ReplyDeleteజలపాతమంటే అలాగే ఉంటుంది కదా కల్కి మ్యడమ్ గారు.. బాహుబలి లో లాగా
Deleteఅమ్మమ్మో ఎంత మాట :-)
Deleteజలపాతం తన ఉరుకులు ఆపి
ReplyDeleteఒక్కసారి ఇటువైపు తిరిగి ఇలా అంది ---
ఎంత గడుసరి ! !
నా గురించి రాస్తున్నట్టు వంక పెట్టి
అతనెవరి గురించో ఎన్నెన్ని ఊసులు చెప్పిందో ....
ఇంతకీ అతనెవరో ...... ? ?
ప్రతీసారీ అది మాత్రం చెప్పకుండా
తుర్రుమంటుందే ............. తెలివైన
ఈ అచ్చతెలుగింటి తీయని అల్లరి కవిత ..... ! !
జలపాతాన్ని చూడాలి అంటే ప్రకృతిని ఆస్వాదించాలి
Deleteచంద్రుడే పున్నమి అమాసా అంటు దాగుడు మూతలు ఆడేను.. అది ప్రకృతి సహజం.. బహుబాగా వ్రాసారు వెంకట్ గారు
అన్నింటినీ మనకే అన్వయించుకోవడం కూడా అనర్థమే :-)
Deleteమీరు సూటిగా అడిగితే తూర్రుమనడమే తప్ప వేరే దారిలేదు.
ReplyDeleteఎవరు అడిగితే ఎవరు తుర్రుమంటారో :-)
Deleteబాగుంది మీ జలపాతాల హోరు/జోరు
ReplyDeleteమీకూ నచ్చిందన్నమాట ;-)
Deleteకారుచీకటిలో కురులు చూసి కుంట్ల జలపాతమని
ReplyDeleteకళ్ళకాటుకని మనసుకి పూసి మాయచేసి పోతివి..మాంచి మాయగాడు!
అలా అనకండి పాపం కదా :)
Deleteమీ కవితానాయకి భలే జాణ
ReplyDeleteజలపాతంలో కొట్టుకొని పోనివ్వదు
దరి చేర్చుకుని బుజ్జగించనులేదు.:-)
ప్రకృతి వైపరిత్యం ఆకాంక్షగారు. ఐస్ ఏజ్ లో సిద్ చేసె జలపాతం సర్కస్ ఫీట్ గుర్తుకు వచ్చి వుంటుంది మీకు.. :-)
Delete~<:o))(
~శ్రీ
ఆకాంక్షగారు...ఆ మాత్రం జాణతనం అవసరమే కదా :-)
Deleteభగీరధుని చెల్లెలు ప్రేమ పాఠాలు చెప్పమంటే బహుశా ఇలానే చెప్పి ఉండేది.Painting excellent.
ReplyDeleteఇంతకీ భగీరధునికి చెల్లెలు ఉందంటారా
Deleteపాత పద్మార్పితను మరోసారి చూసి మనసు పరవళ్ళుతొక్కినంత ఆనందంగా ఉంది మీ కవితాచిత్రం.
ReplyDeleteఅంటే ఈ మధ్య మారిపోయాను అంటారా సృజనగారు
Deleteయమా జోరుమీదున్నారు
ReplyDeleteమోన్న బంగారం ధగాధగా మెఱిసింది
Deleteఎండలకేమో అనుకున్నా
కాని ధర ఉపోద్ఘాతమని తెలిసేన్
నిన్న ఉల్లిపాయలు తరగకుండానే కన్నీరు తెప్పించాయి
అందులో ఉండే రసాయన ఘాటు మరీ ఘాటేమో అనుకున్నా
కాని ధర ఉపోద్ఘాతమని తెలిసేన్
ఈ రోజు పప్పు దినుసుల ధరలు మిన్నంటాయి
మరి రేపు ఇంకేం మండుతుందో ఏమో
కళ్ళు మంట ఓళ్ళు మంట కిరోసీన్ మంట వెరసి జనాలకి తంట.. ఇదే నిజ"మంట"
~శ్రీ
నెసను ఎప్పుడూ జోరుగా హుషారుగానే ఉంటానండోయ్ :-)
Deleteకారుచీకటిలో కురులు చూసి కుంట్ల జలపాతమని, కళ్ళకాటుకని మనసుకి పూసి మాయచేసి పోతివి...పరిపూర్ణతా భావం. అశిస్సులు-హరినాథ్
ReplyDeleteనెనర్లు హరినాధ్ గారు
Deleteబహుబాగుంది. మిగిలిన జలపాతాలని మరచిపోయారా లేక అలసిపోయారా!?
ReplyDeleteఅన్నీ నేనే చెప్పేస్తే ఎలా :-)
DeleteNice Post Mam
ReplyDeletethank you
Deletebullets tadisipoyyae pelavu
ReplyDeleteఎండిన తరువాత పేల్చండి...దీపావాళి ఎలాగో రాబోతుంది :-)
Deleteచాలా చాలా రోజులకు పాత ఒరవడితో ‘జలపాతాలను’ కాన్సెప్ట్ గా ఎంచుకొని, అద్భుతమైన సరదా కవిత వ్రాశారు. అభినందనలు మాడం. మీ కవితా ఝరి ఇలా జలపాతాలై ఉప్పొంగి మమ్ములను ఇంకా తడపాలని (జలుబుచేసినా పర్వాలేదు :-) ) కోరుతున్నాను.... హ్యాట్సాఫ్
ReplyDeleteజలుబు చేస్తే ఆవిరి పట్టడానికి మరిగే నీటి జలపాతాలు రెడీ.. :-) థ్యాంక్యూ
Delete
ReplyDeleteమీ జాల జల పాతాల హోరు అమోఘం ! :)
చీర్స్
జిలేబి
అమ్మో ఎన్నాళ్ళకి మెచ్చితిరి. ధన్యవాదాలు
Deleteయధావిధి చివరిలో చురకవేసారు.
ReplyDeleteనో నేనొప్పుకోను
Deletewaterfalls flow mee poetry low
ReplyDeleteThis comment has been removed by the author.
Deletethank you Sindhooo.... slowly try to write in telugu
Deleteమీ భావాల జోరులో జలపాతం హోరు మటుమాయం. చిత్రం చాలా బాగుంది.
ReplyDeleteహోరు ఏం వింటారులెండి జోరుగా సాగిపొండి.
Deleteఅధ్భుతం మాడం
ReplyDeleteథ్యాంక్యూ
Delete