అసలేం గుర్తుకులేదు అన్నీ మరిచా
సన్నివేశాలేవీ జ్ఞాపకం రావడంలేదు
నీ సన్నిహితంలో నే సమస్తం మరిచా!
భావమే రాయబోయి భాషనే మరిచా
మనసు మూల నిదురించి మగతలో
తిరుగుపయనమై నా ఇంటినే మరిచా!
అలవి కాని అనురాగంలో అన్నీ మరిచా
ఆశల అద్దాలమేడని అందంగా కలగాంచి
అసలైన అస్తిత్వపు మట్టి గోడల్ని మరిచా!
బాసలు నీవు మరచిన విషయం మరిచా
వగచి సొమ్మసిల్లిన మనసుని ఓదారుస్తూ
నా కలలన్నింటినీ నీ కళ్ళలో పెట్టి మరిచా!
హంతకుడికి చెప్పవల్సింది చెప్పక మరిచా
వలచినందుకు శిక్షించబోయి బహుమతిగా
తన హృదయాన్ని తిరిగి ఇవ్వడం నే మరిచా!
Waah medamji quoob hai aap ki andaz
ReplyDeleteWelcome sir, thanks for reading my poetry Pashagaru
Deleteపద్మ గారు...........
ReplyDelete!
తా ననా తనననా.. అస్సలేం గుర్తుకు రాదు.. లా రాశారు.. అంతఃపురం సినిమ పాట గుర్తుకొచ్చింది పద్మగారు
Deleteक्या कहूँ लाजवाब कविता है पद्मा जी
ReplyDeleteMere naina saawan bhadon
DeletePhir bhi mera man pyasa..
Phir bhi mera man pyasa
Mere naina saawan bhadon
Phir bhi mera man pyasa..
Phir bhi mera man pyasa
Aye dil deewane
Khel hai kya jaane..
Dard bhara yeh geet kahaan se
In hothon pe aaye..
Door kahin le jaaye
Bhool gaya kya
Bhool ke bhi hai
Mujhko yaad zara sa
Phir bhi mera man pyasa
Baat puraani hai
Ek kahaani hai
Ab sochoon tumhein yaad nahi hai
Ab sochoon nahi bhoole
Woh saawan ke jhoole
Rut aaye, rut jaaye de kar
Jhootha ek dilaasa
Phir bhi mera man pyasa
శ్రీధర్ గారూ మీరు ఇచ్చట భావగీతమాల మరియు కవితాగోష్టి రెండూ మీరు నిర్వహించుట ప్రశంసనీయము.:-)
Deleteఆకాంక్ష గారు.. ఏదో నాకు తెలిసినంతలో ఇలా.. థ్యాంక్యు.. పద్మగారి కవితకు సరితూగేలా భావగీతమాల.. పదుగురిని నొప్పించకుండ చిరు కవితాగోష్టి.. అంతే..
Deleteశ్రీధర్ బుక్యాగారు...కవితను మొత్తం చదివి జీర్ణించుకుని విభిన్న రీతుల్లో మీరిస్తున్న స్ఫూర్తి స్పందనలకు ధన్యవాదాలు _/\_
Deleteపద్మ గారు నా స్పందన కంటే మీ ప్రత్యుతరాలకు వాటికవే సాటి.. ఏదో సంధర్భోచితంగా స్పందించాను. ధన్యవాదాలు
Delete
ReplyDeleteआधा है चन्द्रमा रात आधी
रह न जाए तेरी मेरी बात आधी
मुलाक़ात आधी
आधा है चन्द्रमा...
पिया आधी है प्यार की भाषा
आधी रहने दो मन की अभिलाषा
आधे छलके नयन आधे ढ़लके नयन
आधी पलकों में भी है बरसात आधी
आधा है चन्द्रमा...
आस कब तक रहेगी अधूरी
प्यास होगी नहीं क्या ये पूरी
प्यासा प्यासा पवन
प्यासा प्यासा गगन
प्यासे तारों की भी है बारात आधी
आधा है चन्द्रमा...
सुर आधा ही श्याम ने साधा
रहा राधा का प्यार भी आधा
नैन आधे खिले
होंठ आधे हिले
रही मन में मिलन की वो बात आधी
आधा है चन्द्रमा...
वि शांताराम के नवरंग 1959 से संकलित
गायक: महेन्द्र कपूर
गायिका: आशा भोंसले
ఇంత చక్కని భావగీతం లాంటి కవిత పద్మగారు మీ కలం నుండి
apt song for pic.
DeleteThank You Mahee Gaaru
Delete~శ్రీ~
మీ భావవాహినిలో తడిసి ముద్దైయ్యాం
ReplyDeleteఆకులు కాలాకా చేతులు పట్టుకుంటే ఏం నష్టం
Deleteఎండాకాలం ఎంజాయ్ చేయండి ఆశాగారు
Deleteహృదయపూర్వక అభినందనలు
Deletemamm always ur poetry rocks.
ReplyDeletethank you Suresh
Deleteఆశల అద్దాలమేడని అందంగా కలగాంచి
ReplyDeleteఅసలైన అస్తిత్వపు మట్టి గోడల్ని మరిచా!అద్భుతహా
ఆశలని అద్దాలమేడలనేది భావాలు ప్రస్ఫూటమని కల్మషమెరుగనివని చెప్పటానికి.. నిఖార్సైన మనోభావాలు సున్నితమని చెప్పటానికి.. మనసులో ఆలోచనల దర్పణమని నివేదించటానికి..
Deleteగోడలు వాటికి విలోమం.. భిన్నం.. ఆశల ఒరవడికి ఆనకట్ట.. లోకం మనుగడ ఈ రెండిటిని అర్దం చేసుకునే వారిపై వారి మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుందనేది తథ్యం
అంతస్తులు పెరిగినా అస్తిత్వాన్ని మరచిపోకూడదని...థ్యాంక్యూ
Deleteమమ్మల్ని మరచినా పర్వాలేదు, అక్షరాలని/చిత్రాలని మరువకు అర్పితా
ReplyDeleteఅక్షరమే గుర్తుండి భావం కనుమరుగైతే
Deleteకవిత తవిక అగునో వికత అగునో కతవి అగునో వికత అగునో వితక అగునో
మహీ...మరిచే స్నేహం కాదనుకుంటాను మనది
Deleteso nice padmarpita
ReplyDeleteమరచిపోవడం కూడా కొన్నిసార్లు మంచిదే మాడంజీ.. :)
ReplyDeleteవారిలా మరిచిపోయి నిందలేయటం వారికి తగునేమో.. మరిచిపోవటం పదం చెప్పెంత వీజీకాదుగదా ఎవరినైనా మరిచిపోవటం.. ఊపిరి ఆగినా కొద్ది మంది జ్ఞాపకమై మిగిలే ఉంటారు మది కోవెలలో.. ఇది శాస్వతం
Deleteఅవసరమైనవి మరచిపోతే కష్టం కదండీ :-)
Deleteనీ సన్నిహితంలో నే సమస్తం మరిచా!
ReplyDeleteLovely lines padmagaru
thank you Nandini
Deleteమరిచినా మరిచినా అని రాయడం మరువకు తల్లో...జనాలు మస్తు పరేషాన్ అయ్యేరు
ReplyDeleteపరేషాన్ అయితరు అనాలె :p
Deleteగీ జమానాలా ఎవురు ఎపుడు ఎట్లుంటరో..
Deleteసమజవనికి మస్తు సమయం పడ్తది జనని గారో..
కొన్ని దినాలు పరేషానై, ఆ పై షరా మామూలే జననీమాతాజీ :-)
Deleteగజిని భలే అందంగా ఉంది.పెయింటింగా ఫోటోనా పోల్చుకోలేకపోతున్నాను,మీరే వేసారా ?
ReplyDeleteగత జన్మనేనేరుగు
Deleteజివితమే మూణ్ణాల ముచ్చట
నిజాయితిగా మెలిగితే సార్థకత
మొదటి పదాలు గమనించండి నిహారిక కృష్ణమూర్తిగారు
హమ్మయ్యా...ఈ గజనిని మరిచా అనలేదు...థ్యాంక్యూ నీహారికాగారు.
Deleteఆ పెయింటింగ్ ది గ్రేట్ ఆర్టిస్ట్....Sri.Subratasenగారిది.(మనలో మాట:- నగ్నత్వానికి కొంచెం రంగులద్దాను)
అన్నీ మరిచిపోయినా నిన్నే మరచిపోయినా
ReplyDeleteమరుపు నుంచి మరుపుకు పయనమైనా
మరుపులో మెరుపు ఉంది - అది నీకే తెలుసు!
ష్!గట్టిగా అనకు,నాకూ కొంచెం తెలుసు.
అన్నీ తెలుసునని మరచిన మీరు
Deleteకొంచెమే తెలుసునని చాటుమాటుగా చెప్పడం బాలేదండి :-). థ్యాంక్యూ.
ప్చ్,నా బాణం గురి తప్పింది - నా గుండెకే గాయమయ్యింది:-)
Deleteమరొక్కమారు అనండి మరచిపోయాను అని...
ReplyDeleteఊపిరి పీల్చి మరిచినాడంట గాలిని.. ఔరా..
Deleteబాస చేసి మరచినాడంట మాటని.. ఎట్టెట్టా..
అసలు అన్నమాటే మరిచా...భావనగారు
Deleteతలదడిసె , తనువు తడిసెను
ReplyDeleteతలపున వలపెల్ల తడిసె , తనువున సొగసుల్
వలపట దాపట తడిసెను
లలనా ! తరమా మరచుట రాత్రిందివముల్ ?
రాజారావుగారూ...రాక రాక ఇటువై మీ రాక
Deleteమది చిన్నబోయెను మరి మీ జాడా తెలియక
ఇక పైన మరచినచో తప్పదు మీ పై అలుక...
మీ పాండిత్య బ్రహ్మాస్త్రం ముందు నేనొక పిచ్చుక! _/\_
కవిత చదివి నన్ను నేను మరిచా
ReplyDeleteచిత్రంలో భామభంగిమ చూసి
సొగసు చూసి సర్వం మరిచా
సుబ్బారావుగారూ...భంగిమ చూసి అదీ బొమ్మలో చూసి సర్వం మరిచా అంటే ఎలా చెప్పండి.
Deleteభావమే రాయబోయి భాషనే మరిచా
ReplyDeleteమనసు మూల నిదురించి మగతలో
తిరుగుపయనమై నా ఇంటినే మరిచా
అసలు తిరిగి వెళ్ళిపోవడం ఎందుకు
అక్కడే ఉండిపోవచ్చు కదూ పద్మగారు
భావాలన్ని ఆనకట్ట తెంచగా
Deleteకన్నీరే ఉబికే కన్నులా
కథలా మిగిలే కావ్యం
అణువణువు ఆవేదనాక్రందనల పర్వం
అనుకున్నవి అన్నీ చేసేయగలమా...మన హద్దులు దాటలేం కదా!
Deleteచివరి రెండు లైన్స్ హృద్యంగా వ్రాసారు మాడం
ReplyDeleteSome Say it in Words, Some say it in Colours. Life is a Gamut of Colours, Understanding solely depends upon which Colour of Emotion one uses in Excess and Which Colour of Emotion one uses in Equilibrium.
Deleteథ్యాంక్యూ నందకుమార్ గారు.
Deleteనీ సన్నిహితంలో నే సమస్తం మరిచా..ఇంతకు మించి ఏం కావాలి
ReplyDeleteప్ర: ఇంతకు మించి ఏం కావాలి?
Deleteజ: మతిమరుపు అది ఉంటే మరిచిపోతారు
హితులు సన్నిహితులు జ్ఞాపకంగా మిగిలిపోతారు
అందరూ మీలా అల్పసంతోషులే అయితే ఎంత బాగుంటుందో :-)
Deleteనిండైన ఒంపు సొంపుల వయ్యారి బాలా
ReplyDeleteకొండ రాల దాగి చేయకు మది కలతపడేలా
పండిన పరువాలు అందక దాచుటదేలా
పండగ చేయ దయగను సందిట ఇవాళా ...
:-)
కరిగిన కన్నీరుని కన్ను మరిచిపోతుంది..
Deleteకాని ఆ కన్నీరు బాధనే కడిగేస్తుంది..
మంచితనం మానవత్వం మనిషిని మనిషిగా మల్చుతుంది
మనిషి మాత్రం మంచితనాన్ని అలుసుగా భావించి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు
సంవత్సర స్నేహం గంటలో అపోహలకి కుప్పకూలే స్థితికి చేరితే తప్పెవరిది
ఆ స్నేహితులదా.. కాలానిదా.. భగవంతునిదా..
చిత్రాన్ని చూసి మీలో కలిగిన రొమాంటిక్ భావానికి మీ అక్షర రూపం భలే బాగుందండి nmrao bandigaru...
Deleteకలవరమాయెనిట ఓ లలనా
ReplyDeleteచెలుని పరమవక నీ ఆలన పాలనా
కలువ చెందురు జేరిన చందానా
చెలివై నను చేరవే తందనానా, ఈ కొండ మీనా...
:-)
కలతల నిదురకి కలవరమే..
Deleteకంటినిండ కునుకు అంబరమే..
కాలమిచ్చే తీర్పు ఎలాంటిదో..
కాలమే సమాధాన పరచనుందో..
కొలనులో కలువ చంద్రుని ధవళానికి అలిగేనా..
మాటలన్ని మౌనవ్రతానా చూసి చూడక అలిసేనా..
thank you
Deleteఈ మతిమరుపుకి మందు మరో కనువిప్పు కవితలో తెలుపుతారా పద్మార్పితా. మొత్తానికి మీ రేయింజ్ లో కవిత అదిరింది.
ReplyDeleteతన కన్నులతో చూసినా మరిచానని చెప్పటం సబబుకాదు.. తెలిసి తెలియదని వాదించినా నిజం నిలకడగానే ఉండును.. వారి వారి మనస్తత్వాల ధోరణిలతో ముడిపడి ఉండే ఆలోచనలకు ఈ సంగతి తెలియనిదా అంటే చిర్రుబుర్రులాడి సోది అనేను..
Deleteదానికి మందు విరుగుడు ఒకటే.. ఏ మనసునైతే అపార్దం చేసుకున్నారో తిరిగి అర్దం చేసుకుని మసలడమే
రోజూ నా రాతలతో విసిగిస్తున్నది కా కనువిప్పు కూడానా సంధ్యగారు...ఏదో మీ అందరి అభిమానంతో ఇలా సాగిపోనివ్వండి. థ్యాంక్యూ.
Deleteవన్నేచిన్నెలున్న వయ్యారి వలచి మరినానను అనుట తగునా? మనసు తీసుకుని మరల ఇచ్చుట మరచి హంతకుడినని అపవాదు వేసి బహుమతని శిక్ష వేయుట ధర్మమమా? కాదు కానేరదు...అవును అన్నను మేము ఒప్పుకోము!
ReplyDeleteనేరముననగానేమి.. హతవిధి.. ఫోరెంసిక్స్ ఎందుకు ఆకాంక్షగారు..
Deleteనిన్నా మొన్నటిదాకా పలకరింపులకై వేచి చూసే కన్నుల్లో నేడు కన్నీరే ఉబికేనా..
నిన్నా మొన్నటిదాకా చేతివేళ్ళైనా మనసుమాటను తెలిపేవి.. నేడవి కన్నులే తుడిచేనా..
నిన్నా మొన్నటిదాకా సంతోషంగా ఎదురేగినా మురిసేవారు.. నేడు మౌనముద్ర దాల్చేనా..
నిన్నా మొన్నటిదాకా మరువను మరువను అని బాస చేసినవారే.. నేడు ఒంటరిగా దుఃఖించేనా..
నిన్నా మొన్నటిదాకా అక్షరాల్లో ఆప్యాయతను వెతికి మురిసేవారే.. నేడు ముభావముగా స్తబ్దుగా రోదించేనా..
నేరమెవరిదని కాలమే గిర్రునా తిరిగేలా.. మరల పలకరింపులకై వేచి చూసే..
ఆకాంక్షగారు...అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు, ఎలా ఉన్నారు?
Deleteతగునా? ధర్మమా? అని ప్రశ్నిస్తే ఏం చెప్పలేను...
ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం సరి సమానమైతేనే బాగు బాగు!
మాంచి జోరుమీద ఉన్న తుమ్మెద రెక్కలు విరిచేసినట్లు ఉంది మీ కవిత.
ReplyDeleteరా రమ్మని పిలిచి లాలించక మనసు ఇచ్చి మరచినాను అంటే ఎలా :)
జోరు మీద ఉంటేనే సరిపోదుగా..
Deleteరా రమ్మనగానే రివ్వున వచ్చి వాలాలిగా
ఆలస్యం అమృతం విషం అవుతుందిగా :-)
చివరి వాక్యాలతో కట్టిపడేసారు
ReplyDeleteధన్యవాదములు
Deleteమీరు మరచిపోరు
ReplyDeleteమమ్మల్ని మైమరపిస్తారు
చాలా బాగుంది పద్మగారు
మరపు మనిషికి సహజం :-)
DeleteImpressive Blog
ReplyDeleteExcellent Poetry
Welcome Sir.
DeleteThanks a lot
అమ్మో! భావాలను అప్పుడప్పుడూ అర్థం చేసుకోలేనంత మాత్రాన హంతకుడనుకుంటే ఎలా మేడం గారు... మొత్తానికి మనసు తిరిగి ఇవ్వడం మరవడం అనేది అసంకల్పిత ప్రతీకార చర్యకు కూడా అందనిది... అది మీ చేతిలో లేదు. నిండిన మీ గొప్ప మనసులో ఉంది. సలాం ! టు యువర్ పోయెట్రీ....మేడం!!!
ReplyDeleteఅప్యాయత చూపినా హంతకుడు అన్నా అధికారం ఉన్నవారినే కదా :-)
Deleteప్రేమలో ఇంతలా మునిగి ఇలా మరిచా అంటే నేను నమ్మనుగా...
ReplyDeleteనమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే...song for you:-)
Deleteమీ కవితలు చదువుతూ అప్పుడప్పుడూ నేను అన్ని మరిచిపోతుంటానండి.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteమరచి మరెటో వెళ్ళిపోకండి :-)
DeleteOhoooo
ReplyDeletehmmmm
DeleteHAPPY WOMEN'S DAY PADMARPITA
ReplyDeletethank you Sindhoo
Deleteమీ బ్లాగు అతి సుందరం
ReplyDeleteమీ కవితలు అపురూపం
మీ స్ఫూర్తి వాక్యాలకు వందనం
DeleteMedamji maro new kavita rayandi
ReplyDeleteఅలాగేనండి.
Deleteమనుషులు వారి మమతలు మరచినా, నీలోని భావాలని మాత్రం మరువకు అర్పిత. చిక్కని భావ కవితను అందించావు. ధీర్ఘాయుష్మాన్ భవ-హరినాధ్
ReplyDeleteనమస్కారమండి. ఎలా ఉన్నారు.
Deleteమీ ఆత్మీయతకు అభివందనం_/\_
So beautiful padmaji.
ReplyDeletethank you payal
Deleteనేను మరిచిపోలేదండీ
ReplyDeleteఆలస్యంగా చూసి మిస్ అయ్యాను.
అనన్యసామాన్యం మీ మైమరపు :-)
హమ్మయ్య...మీరు చూసారు అంతే చాలు
Deleteప్లాటు బాగుంది , భావం బాగుంది భాష బాగుంది ప్రకటన కూడా చాలా బాగుంది , మాయావి లేదా దొంగోడు అంటే మీ ఉక్రోషం చల్లారదు కాబోలు , ఏకంగా హంతకుడు అనేశారు , అయినా చాలా బాగుంది . కుడోస్
ReplyDeleteమనిషిని చంపితేనే కాదు హంతకుడు
Deleteమనసుని చంపినా హంతకుడే కదాండి!:-)
భావమే రాయబోయి భాషనే మరిచా..
ReplyDelete