నీ మీదే మనసుపడి..

మనసు మనసైన వాడిని ప్రశ్నించాల్సి వస్తే....జవాబు రాదని తెలిసి కూడా ఇలా నిలదీస్తుందేమో!

33 comments:

  1. మనోహర దృశ్యకావ్యం.

    ReplyDelete
  2. So beautiful padma arpita

    ReplyDelete
  3. ఓహో...అందుకేనా మీలో ఇంత అలజడి 😃

    ReplyDelete
  4. నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కాని భావమే

    ReplyDelete
  5. తియ్యనైన గుండెకోత.

    ReplyDelete
  6. భావచిత్రం మదిలో పదిలం

    ReplyDelete
  7. సో స్వీట్ పద్మార్పితా

    ReplyDelete
  8. అందంగా ఆవేదనలతో అల్లిన అక్షరమాల.

    ReplyDelete
  9. నా మది భావాలు మీ ముందు వినమ్రతతో...
    అందుకుని ఆరాధిస్తున్న అందరికీ నా అంజలి_/\_

    ReplyDelete

  10. మా మనసును మూగబోయేటట్లు చేయడం మీకే చెల్లు.

    ReplyDelete
  11. మీ వలపు సుగంధం ఎప్పుడూ పరిమళభరితమే

    ReplyDelete
  12. వలపు ధార కురిసె..

    ReplyDelete
  13. కనులను తిప్పుకోలేంతగా కవిత కట్టిపడేసింది.

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. మీ వలపు చెరశాలలో బంధీ అయినవారు అదృష్టవంతులు. ఎక్కడికీ పోరు.

    ReplyDelete
  16. మీరు నిరాశా నిస్ప్రుహల జీవితం ఏమిటండీ
    హాయిగా ఉల్లాసంగా ప్రేమా దోమా జాంతా నహీ అనండి.

    ReplyDelete
  17. చిత్రం మనసుని దోచింది
    భావం మదిని మెలిపెట్టింది

    ReplyDelete
  18. నీ లోతుల్లో ఏ మూలో
    దాక్కున్న అంతర్ముఖం
    పగలంతా నిద్రలో జోగుతూ
    రాత్రుళ్ళు కత్తులు రువ్వుతుంది
    ఎగిసిపడే ఆలోచనలలో
    తడిసి ముద్దయ్యే నిన్ను
    నీవే కౌగిలించుకుని
    భావ తీవ్రతలో
    ఆర్థ్రమయ్యే మనసుకు
    జోలపాట పాడే ప్రయత్నంలో
    అంతర్ముఖంతో అంతర్మధనం చేస్తావు

    ReplyDelete
  19. అడిగినా జవాబు రాదని తెలిసి ఎందుకు మీరు భావోధ్వేకాన్ని అణుచుకోక బయటకు వ్యక్తం చేసి వ్యర్థం కదండి!

    ReplyDelete
  20. అద్భుతం అనకుండా ఉండలేను

    ReplyDelete
  21. మీరు మనసు కవి ఆత్రేయగారి శిష్యురాలు..

    ReplyDelete
  22. >>>>అలాగనంటే నేనంటే నీకు ఉన్నది అసహ్యం అనేగా ? >>>>

    మీరు మాట్లాడేది అతనికి అర్ధం అయితే అతి త్వరలో సన్యాసం పుచ్చుకుంటాడు....పాపం వదిలేయండీ :)

    ReplyDelete
  23. మార్వలస్ పద్మా

    ReplyDelete
  24. ఇలా ప్రశ్నించడం మీకే తగును.

    ReplyDelete
  25. భావవ్యక్తీకరణ అద్భుతం

    ReplyDelete
  26. సున్నితమైన భావ వాక్యలతో మనసు దోచావు పద్మా. ఆశిస్సులు నీకు!

    ReplyDelete
  27. మాతా నీకు మనసుతో చేస్తున్నాను అభివందనములు

    ReplyDelete
  28. మనసున నిలిచిపోయే భావాలు మీలో మెండుగా ఉన్నాయి.

    ReplyDelete
  29. ఎవ్డీతి జాయేరో ఓరజ్ ఇష్టం అన్ ఓవ్డీతి ఆయేరి ఓరజ్ ఇష్టం.. ఉజ్జి మ కసన్ కో అత్త, ఊ ఎవ్డితి ఓవ్డి జావ జనా, ఓవ్డితి ఏవ్డి ఆవ జన్న పిసా దేణుకోనిక జేర సారు చూఁ జూఁ ఛూఁ, అత్రాజ్ తప్ప ఎకాయి దాడ్ ఓన "మజ్ అసల్ మార్ ఘరేవాలే కన్ రేణు" కేన్ అబ్బేతాణి కన్నాయి కీ వియగ.. ఆవతో ఓర్ యాడిర్ లార్, జావతో ఓర్ యాడిర్ లార్, మార్ లార్ జీవిత కాలం రేనాయిగ నికాణ్ లోకమేన మ వాయ కర్మేలి కేన్ దికాళేనజ్ వాయ కిదిక మన. ఏ తీన్ వర్సేమా మార్ కన పందర్ మినాజ్ అన్ వీసన్ ఏక్ మీనా ఓర్ యాడిబాపేకన. ()

    ReplyDelete