కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......
నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అది నమ్మను అని అంటావు ఇది నాకు తెలుసు....
అందుకునే వేసుకున్నాను మౌనం అనే ముసుగు.
:) Nice one.
ReplyDeleteI read all your posts today and I feel some pain through out. But its a part and parcel of the game.
Keep writing.. Good Luck!
i read all ur profile.... simplysuperb mam.....
ReplyDeleteMounanga angikaristhunna bagundani
ReplyDeleteచాలా బాగుంది పద్మార్పిత. హృదయం లో చోటిచ్చిన చెలికాడు కాదని కన్నీరైన వేళ, నవ్వుతోనా... నిన్నంటే మంట తోనా గుర్తు పట్టేది ఆ వేదన.. చాలా బాగుంది..
ReplyDeleteకన్నీరై జారిపోవడం కాదు నేస్తమా
ReplyDeleteహృదయస్పందన ల అలికిడిలో ఆవిరై చల్లబడిన ఉద్వేగం
అది నవ్వుకాదు మిత్రమా
భాషకందని భావాల వరవడిలో
గుండెచప్పుడు ఎగదన్నే ఈలపాట
నా మౌనం వేదనాద..మే కాదనను
నీకు మాత్రం వినిపించే నిశ్శబ్ద నినాదం
నీ మనసు చేసే వాదాలన్నీ ప్రేమోన్మత్తతే
అందుకే కలుసుకుందాం నిశ్శబ్దాలయ దారుల్లో
(ఓ చిన్ని ప్రయత్నం.. మీకు నచ్చినట్లైతే.. ఓ smiley పెట్టండి. మీకలవాటేగా!
మొదటి కవితలోనే మీ శైలి ప్రస్ఫుటమైంది.. అభినందనలు అయిదేళ్ళ తరువాత..:-)
ReplyDeleteసున్నితమైన మనస్సు ఇప్పటికీ మారలేదు, అదే భావాలు.
ReplyDelete