లాలింపు....


నీవు మేలుకొన్న వేళ నేను సుప్రభాతమౌతాను***
నీవు నిదురపోతున్న వేళ నేను జోలపాటనౌతాను***
నీవు దూరమైన వేళ నేను సమాధినౌతాను***

4 comments:

 1. melukunnaka inka suprabhatam avasaramantara?alage nidrapoyaka inka jola pata avasarama?alage lokam lonchi vellipoyaka samadhi avasarama?alochinchandy padma garu.anduke melukolipe vela suprabhatam avutanu ,nidrapuchhe vela jolapata avutanu lokam vidichevela sokanni avutanu ante bavundedy.

  ReplyDelete
 2. మీరు రాసింది కరెక్టండి రవిగారు...... ఏదో Blog lo Enter అవ్వాలి అన్న ఆత్రుతలో ఆలోచించలేదండి, ఐనా నా తప్పులు సరిచేయడానికి మీరందరూ(Bloggers) ఉన్నారన్న ధీమాలేండి... మీ మొదటి విమర్శయే నాకు మున్ముందు కోటి ప్రశంసలు కావాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. నిను మేల్కొలిపే సుప్రభాతం నేనౌతాను
   నిను నిద్రపుచ్చే లాలి లాలి జోలపాట నేనౌతాను
   నిను వీడిలేక నాలో నిన్ను దాచుకునే సమాధి నేనౌతాను.

   మీ కవిత ఇలా ఉండి ఉంటే బాగుండేది పద్మ గారు.. ఏదేమైనా ఈ ఎనిమిది ఏళ్ళలో మీ కవిత ప్రస్థానం మహాద్భుతం.. బహుశ రవిగారి ఈ కామెంట్ నిజంగా మీకు కోటి ప్రశంసలు తెచ్చిపెట్టాయేమో..

   తప్పులేమైనా ఉంటే మన్నించండి

   Delete
 3. ఎంత బాగా రాసారండి. మనసులో పలికే భావాలు అలవోకగా పలికించే ఇలాంటి కవితలంటే నాకు చాలా ఇష్టం. వాటిని చదువుతుంటే అలలు గా రేగే భావాలు నేను కూడా ఏదో రాసేయాలని ఆత్రుత పడి, కలత పడి కలల వడిలో పడి, అలా కరిగిపోయి, అనీ మరిచిపోయి చివరికి ఖాళీ గా మిగిలిపోతాను. మంచి కవితియా చదివిన ప్రతిసారీ ఈ రకమైన అనుభవాన్నే పొందుతున్నాను. దయచేసి, ఆ రహస్యాన్ని నాకూ చెప్పరూ.

  ఇంతకీ, ఈ కవితలో ..... నువ్వు మరిచిపోతే/వదిలివెడితే నేను సమాధి నవుతాను" చాలా చక్కటి భావం, ప్రేమను ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పగలరు? చక్కని భావుకత. మళ్ళీ అభినందనలు!!!

  మీ బొమ్మలలో రూపురేఖలు అన్ని మీ ప్రొఫైల్ లోని చిత్రం పోలికలతో వున్నాయి, ఆ బొమ్మల రహస్యాలు చెప్పగలరా....

  ReplyDelete