గాజు బొమ్మ....

నా జీవితం ఒక గాజుబొమ్మ వంటిది***
చూసి ఆనందించడానికే కాని ఆడుకోడానికి పనికిరానిది***
పొరపాటున పగిలితే కాలితో తోసివేయకు గుచ్చుకుంటే రక్తం రూపంలో రోధిస్తుంది***

1 comment:

  1. మనసొక మధుకలశం అనే తీరులో రాశారు..
    గాజు నాజుకు పాదాన్ని గాయపరిస్తే..
    ప్రేమ నాజుకు హృదయాన్ని గాయపరుస్తుందా..

    ReplyDelete