ఎడబాటు.....
దూరం అవుదామనుకున్న ప్రతిసారి దగ్గిరౌతున్నాను.*
మరచిపోవాలనే ఆలోచనలతో మరింత తలుస్తున్నాను.*
నీవు లేక నేను లేనని తెలుసుకున్నాను..*
మనసులో దాచుకోలేక కన్నీటి ధారనౌతున్నాను..*

8 comments:

 1. mee kavitha chala baga vundi

  ReplyDelete
 2. dUram daggaravutunnA
  talapu valapavutunnA
  nenu neevanE ardam
  kannIru kAdu dAni rUpam

  ReplyDelete
 3. Hi,

  Fans and comments are good. Keep it up.

  ReplyDelete
 4. చాలా బాగుంది.
  మరిచి పోవాలనే ఆలోచనలతో మరింత తలుస్తున్నాను.
  మంచి భావన.

  ReplyDelete
 5. మనసులో దాచుకోలేక కన్నీటి ధారనౌతున్నాను.

  బాగుంది. కానీ
  కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు కదా.
  మరోలా అనుకోవద్దు ఈ లంకె చూడండి
  http://sahitheeyanam.blogspot.com/2008/04/blog-post_29.html

  http://sahitheeyanam.blogspot.com/2008/08/blog-post_20.html

  మరో సారి చెపుతున్నాను మరోలా అనుకోవద్దు దయచేసి.
  మీ మిగతా కవితలలో చూసాను, మీ కల్పనా శక్తి గొప్పగా ఉంది.
  మంచి కవిత్వం వెలువరించే ఫ్లో మీ ఆలోచనల్లో ఉంది.
  నిరాశామయ కవితలు వ్రాయటం (అఫ్కోర్స్ నా కవితల్లో కూడా చాలా అలాంటివే- ముందూ వ్రాయవచ్చునేమో నేనేమీ గారంటీ ఇవ్వలేను కానీ ఇప్పుడు చెపుతున్న ఈ మాటలు ఈ క్షణం నాలో ఉన్న భావాలు) వల్ల మన ఆలోచనల తీవ్రతనైతే అందంగా చెప్పగలమేమో కానీ కవిత్వ ప్రయోజనం సిదించదేమోనని నాకు ఈ మధ్య అనిపిస్తుంది.

  మరొక్క సారి
  అన్యధా భావించరనే వ్రాస్తున్నాను.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. Thank U very much.... ఏవో పిచ్చిరాతలు అని అనుకోకుండా చదివి ఆస్వాదించి,ఆలోచించి సరిచేస్తున్నారని ఆనందంగా ఉంది.నేను ప్రయోగాత్మక రచనలు చేసేంత గొప్ప రచయిత్రిని కానండి, నాలోని భావాలకి అక్షర రూపం ఇచ్చి వాటిని Blog లో చూసి సంబర పడుతున్నాను.నా కవితల వలన లాభం లేక పోయినా నష్టం మాత్రం కలుగ కూడదని ఆశ పడుతున్నాను.

  ReplyDelete
 7. ప్రసాద్, క్రాంతి, శివ, సాయి గార్లందరికి నా ధన్యవాదాలు.......

  ReplyDelete