భారతీయులు అందరూ కలసి మనదేశంలోని ఏడు వింత కట్టడాలుగా ఎంపిక చేసినవి.....
(As per NDTV Chanel survey)
ఎర్రకోట...
డిల్లీలో మనందరికి సుపరిచితమైనది.
సూర్యదేవుని మందిరము...
ఒరిస్సాలో కలదు.
నలంద విశ్వవిద్యాలయము.....
బీహార్
జసల్మీర్ కొట.....
రాజస్తాన్ లోని కట్టడము.
కజూరాహో మందిరము...
మధ్యప్రదేశ్ నందు కలదు.
ధోలావీర కట్టడాలు......
గుజరాత్
మీనాక్షీదేవి మందిరము....
తమిళనాడు.
వీటిలో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఏదీ ఎంపిక కాకపోవడం కాస్త భాధగా అనిపించిన......
మనమందరం భారతీయులం కదండీ!!!!
Proud to be an INDIAN....
బాధ పడటం దేనికండి? తాజ్ మహల్ కూడా లిస్ట్ లో లేదు కాబట్టి , అలాంటి వాటి కోవలో వచ్చేవి ఆంధ్రప్రదేశ్ లో వున్నాయనుకోండి.
ReplyDeleteమనమందరం భారతీయులం కదండీ!!!!
ReplyDeleteProud to be an INDIAN....
"సూర్యదేవుని మందిరము...
ReplyDeleteఒరిస్సాలో కలదు."
...చిన్నప్పటి పాఠం గుర్తొచింది, మీరు రాసిన విధానం..
ఈ సర్వేల ఫలితాలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయండి. వచ్చే సంవత్సరం మన చార్మినారో, లేపాక్షో చోటు చేసుకోవచ్చు..
మనమందరం భారతీయులమేనా? శంకర్ తీసిన 'భారతీయుడు' లా వుండేవాళ్ళే నిజమైన భారతీయులేమో?
ReplyDeletenice post :)
ReplyDeleteకవితలు మాత్రమే వచ్చే మీ బ్లాగ్ లో ఈ వింతలు చోటు చేసుకోవడమే ఎనిమిదపు వింత .
ReplyDeleteThanks to each and everyone for responding with their comments.
ReplyDelete