సులభమైన కష్టం...

స్నేహం చేయడం సులభం
నిలబెట్టుకోవడమే కష్టం...
ప్రేమించడం సులభం
ప్రేమించబడడం కష్టం...
నమ్మడం సులభం
నమ్మించడం కష్టం...
గుర్తుంచుకోవడం సులభం
మరచి పోవడం కష్టం....
అసత్యమాడడం సులభం
నిజం ఒప్పుకోవడం కష్టం...
ఏడిపించడం సులభం
నవ్వించడం కష్టం...
ఇలా కవిత వ్రాసేయడం సులభం
అది అందరిని మెప్పించడం కష్టం...

11 comments:

 1. cell cheyyadam sulabham kani avatali vallu matladatarani cheppadam kastam .

  ReplyDelete
 2. మీ కవిత చదవడం సులభం
  మీ కవిత పై కామెంట్ వెయ్యడం కష్టం

  ReplyDelete
 3. కష్టం సుఖం మనం పెట్టిన నిర్వచనాలే
  ఆ రెండూ లేకపోతే బ్రతుకున అన్నీ నిస్సారమే!

  ReplyDelete
 4. కవిత సులభంగా(బాగా) ఉంది
  కవితపై వ్యాఖ్యానించడమే కష్టంగా ఉంది.

  ReplyDelete
 5. మీ వ్యక్తీకరణ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అయితే వీటిల్లో ఒక్కొక్క విషయానికీ కనీసం ఒక్కొక్క ప్రత్యేక కవిత అవసరం. ఈ కవిత వేఱువేఱు విషయాలకు ఒకే అన్వయం కుదిర్చే సుమతీశతక పద్యంలా ఉంది.

  ReplyDelete
 6. ఇలా రాస్తే అందర్నీ మెప్పించడం సులభమే ..

  ReplyDelete
 7. నాకైతే నచ్చింది మీ కవిత.

  ReplyDelete
 8. బాగుందండి..

  ReplyDelete
 9. mee blog simply amazing!!

  keep rocking.

  -Karthik

  ReplyDelete