నే తలుస్తున్నా తీరిగ్గా కూర్చుని
తలచిందే తడువుగా మేఘం వర్షిస్తే
నే తాకిన ప్రతిచినుకులో నీ మోముకనితలచిందే తడువుగా మేఘం వర్షిస్తే
వేయికళ్ళతో ఎదురు చూస్తున్నా నీవస్తావని!
నన్ను నే వెలి వేసుకున్న నాతో
నీవేం స్వగతం చెప్పమని కోరేవు
కళ్ళలోకి చూసి నన్ను నీవు చదివి
తడిసి ముద్దైనానని తెగ సంబర పడేవు
నీలో దాగిన నన్ను ఎన్నటికీ నాలో కానలేవు!
తలవాలని తప్పనిసరై తలపుల్లో తడవకు
మది నన్ను కోరినవేళ మభ్యపెట్టి దాన్ని
మాయచేసి చిరునవ్వుని లంచంగా ఇవ్వకు
గుర్తుకు రానని సమర్ధించుకునే నెపంతో
మరిచానన్న మరుపులోనే పలుమార్లు తలవకు!
కళ్ళలోకి చూసి నన్ను నీవు చదివి
ReplyDeleteతడిసి ముద్దైనానని తెగ సంబర పడేవు
నీలో దాగిన నన్ను ఎన్నటికీ నాలో కానలేవు!
beautiful Padmarpitaji...rocking..:-)
బాగుందండీ
ReplyDeleteబాగుందండీ...
ReplyDeleteimages chaala special ga untay padma mee blog lo. good....
ReplyDeleteపద్మార్పిత గారూ!
ReplyDeleteగుర్తుకు రానని సమర్ధించుకునే నెపంతో
మరిచానన్న మరుపులోనే పలుమార్లు తలవకు!...
చాలా బాగుంది...
....मुझे भुलाने की कोशिश भूल के भी मत करना...
हर कोशिश में मुझे और नजदीक पाओगे...
@శ్రీ
This comment has been removed by the author.
ReplyDeletesorry, problem in my pc.
Deletechaalaa chakkaga raasaarandi, padaala allika adirindandi.
keep writing.
కవిత చాలా బాగుందండీ!
ReplyDeleteచాలా బాగుంది...
ReplyDeleteపద్మమ్మా .., వామ్మో ఏమి భావుకతా, నిజంగా చాలా బాగుంది." నన్ను తలచే తీరిక లేని నిన్ను నేను తలస్తున్న తీరికగా " ఇష్టాన్ని స్పష్టంగా చెప్పిన మీ కవితకు మరో మారు ప్రశంస అందుకోండి.
ReplyDeleteచిత్రం కవిత్వం ఒకదానికొకటి పోటీపడుతున్నాయండి.
ReplyDeleteపద్మా చిత్రాల ఎంపికలో పదాల కూర్పులో నీకు సాటిలేరెవ్వరూ అన్నట్లుంది. keep rocking!
ReplyDeleteపద్మార్పిత గారు ,
ReplyDeleteఎప్పటి లానే బాగుందండీ ! అయినా మేము ఇక్కడ ఎండల్లో మాడిపోతుంటే మీకు వర్షాలెక్కడ నుండి ? :)
This comment has been removed by the author.
ReplyDeletebeutiful padmagaru...padaala allika chala bagundi
ReplyDelete"neelo dagina nannu ennatiki nalo kanalevu.."keep writing......
Gr8 post nice.....
ReplyDeleteనీలో దాగిన నన్ను ఎన్నటికీ నాలో కానలేవు!
ReplyDeleteపై వాక్యం చాలా మంచి కవితా ప్రయోగం .తేలికయిన పదాలలో గొప్ప భావాలు పలికిస్తున్నారు.
ReplyDeleteస్పందించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రణామం...
ReplyDeleteKavitha....chitram...rendu chala bavunnayi Padmarpita garu :)
ReplyDeleteపద్మార్పిత గారు మీ నామమువలె మీ కవితలు కూడ చాల బాగున్నాయండి.. మీ నుండి స్నేహం పై కవితలు రాలెదనుకుంట.. స్నేహం గురిన్చి కూడ రాయండి..
ReplyDeleteచక్కటి భావం... చక్కటి అల్లిక....
ReplyDeleteఏది బావుందో చెప్పడం కష్ఠం గానే ఉంది..
శుభాభినందనలు..
-గడ్డిపువ్వు
మీ కవిత వర్ణాన్ని వర్ణిచడం చాల కష్టమే సుమండీ.........
ReplyDeletetitle chala chala bagunnayi padma gaaru.......
ReplyDelete