వీడిపోనైనాలేదు ఉండనైనాలేదు నీవు నాగుండెలయలో
నీకు నీవే చేరువైనావు నన్ను మరిచానన్న నెపముతో
నాపై ఈ అభియోగమేల నేను మైమరిచానని మత్తులో
సాక్ష్యాలు కావాలా పగిలిన నాహృదయపు సంతకాలతో
నలుపెక్కిన గోరింటను కానలేదా వధువైన నా చేతులలో
పల్లకీలో పయనమైనాను నీవేసిన భారమైన పలునిందలతో
మౌనంగా మనసు రోధిస్తున్నా మోము నవ్వింది నలుగురిలో
మిగిలిందేంటో కోల్పోయిందేమో తెలియకుంది ఈ ఎడబాటుతో
ఒకవేళ నిన్ను నేను మరవాలని శాసిస్తే నీవు ఈ జన్మలో.......
ఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!!
నీకు నీవే చేరువైనావు నన్ను మరిచానన్న నెపముతో
నాపై ఈ అభియోగమేల నేను మైమరిచానని మత్తులో
సాక్ష్యాలు కావాలా పగిలిన నాహృదయపు సంతకాలతో
నలుపెక్కిన గోరింటను కానలేదా వధువైన నా చేతులలో
పల్లకీలో పయనమైనాను నీవేసిన భారమైన పలునిందలతో
మౌనంగా మనసు రోధిస్తున్నా మోము నవ్వింది నలుగురిలో
మిగిలిందేంటో కోల్పోయిందేమో తెలియకుంది ఈ ఎడబాటుతో
ఒకవేళ నిన్ను నేను మరవాలని శాసిస్తే నీవు ఈ జన్మలో.......
ఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!!
Excellent!!
ReplyDeleteThank Q!!
Deleteనీకు నీవే చేరువైనావ,
ReplyDeleteనన్ను మరిచానన్న నెపముతో,
నాపై ఈ అభియోగమేల,
నేను మైమరిచానని మత్తులో
enatha bhaagunnai, ee lines,
ఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!! super ga undi,
kani ekkado something missing to understand.
thank you, keep writing.
మీకు ఆ లైన్స్ నచ్చినందుకు నెనర్లండి.
Deleteప్రాసప్రయాసలో పదాలు కరువై భావం మిస్సై ఉంటుందేమో అని థింకింగ్!
మీకు చక్కగా అర్థమయ్యేలా వ్యక్తీకరించలేకపోయానే అని కాస్త ఫీలింగ్!
అయినా మీ అందరి ప్రోత్సాహంతో అయాం కీప్ ఆన్ రైటింగ్!!!:-)
ఐ నో దట్ ఇట్ ఈజ్ బోరింగ్ ఆండ్ స్టిల్ థ్యాంక్స్ ఫర్ బేరింగ్!!!:-)
చాలా బాగా రాస్తారు మీరు, మీ కవితను బోరింగ్ అనే దైర్యం నాకైతే లేదు.
Deleteచెలిమి పోయి,ఇంకోకరి భార్య అయ్యింది,
అందరిలో ఆనందంగా వుంది,
అయిన సరే, అతన్ని మరవదు,
మరవమని అతను శాసిస్తే,మరణిస్తానంటుంది.
ఇది నాకర్థమైది.
థ్యాంక్యూ....ఇంతలా స్పందించి విశ్లేషించిన మీకు.
Delete(మనలోమాట:-మొహమాటానికి పోయి ధైర్యమున్నా బోరింగ్ అంటారేవిటండి:-)
ఎడబాటులో చాలా వేదనగా ఉందీ కవిత.
ReplyDeleteనేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో......ఈ చివరి లైన్ అద్భుతంగా ఉంది.
పెయింటింగ్ చాలా గొప్పగా ఉంది.
థ్యాంక్సండీ....చూసారా మీరు కాబట్టే ఆ ఎడబాటులోని వేదనని ఇట్టే పసిగట్టేసారు:-)
Deleteఈ పెయింటింగ్ గూగులమ్మ చలువండి....ఆ గొప్ప ఆర్టిస్ట్ ఎవరో తెలియలేదు! :-(
bhaavam goppagaa vundi chaalaa baagaa rasaru
ReplyDeleteగొప్ప మనసుతో ఆస్వాధించి మెచ్చిన మీకు ధన్యవాదములు!
Deleteచాలా చాలా బాగుంది అండీ...
ReplyDeleteమీకు ధన్యవాదాలండి...
Deletechaala heart touching raasaaru.
ReplyDeleteThanks a lot Yohanth.
DeleteExcellent!! Padma garu. Chaal bagundi......
ReplyDeleteThanks for encouraging me with your comments.
Deleteఅహో....కవితతో అరిపించారుగా:)
ReplyDeleteహమ్మయ్య...ఆనందంతో అరిస్తే నేను కూడా మీతో పాటు కెవ్వు కేక:-) Thank Q!
Deletelast lines ki aa picture excatly suitable chaalaa baagaa raasaaru its really excellent and nalupekkina gorinta chakkate usage.
ReplyDeleteWelcome to my blog. Thanks a lot for your compliments.
Deleteఅద్భుతమైన పదప్రయోగం పద్మార్పితా!
ReplyDeleteకొత్త కొత్త ప్రయోగాలతో మురిపిస్తున్నావు
Kudos to you dear...
మీ ఈ ప్రశంసలే నా కొత్త పదప్రయోగాలకు బీజాలండి! Thank you very much.
Deleteపద్మ గారూ, కవిత బాగుంది మనస్సులో ఉన్నది విరహమైనా ,వేదనైనా , శ్రింగారమైనా మనసు విప్పి చెప్పినట్లు కవి కలం నుండి వస్తేనే అది ప్రజాదరణ పొందుతుంది. మీ కవితల్లో భావ స్పష్టత ఉంది.
ReplyDeleteమీరన్నది నిజమేనండి కానీ నేను ఎంతవరకు కృతకృత్యురాలిని అయ్యానో మీలాంటి గురువులే చెప్పాలి. ఫాతీమాగారు మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదములు.
Delete>> నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!!
ReplyDeleteగ్రేట్ ! ఎక్సెలెంట్ లైన్స్
వావ్....చాన్నాళ్ళకి విచ్చేసారు విత్ ఎంకరేజింగ్ కమెంట్స్:-) థ్యాంక్యూ!
Deleteసాక్ష్యాలు కావాలా పగిలిన నాహృదయపు సంతకాలతో..
ReplyDeleteఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!! awesome Padmarpita గారూ..ఈ రెండు లైన్స్ చాలు మీ సృజనాత్మకతను పట్టియ్యడానికి...కవితకు హృదయం మీరుంచిన పిక్చరో పిక్చర్ కు కవితే హృదయంగా ఆవిష్కృతమవుతుందో ఎప్పుడూ కన్ఫ్యూజనే కదా నాకు...హృదయపూర్వక అభినందనలు...
వర్మగారు మీరు పెట్టిన ఈ వ్యాఖ్యలో ప్రతిపదంలోను ప్రశంసను చూసాను నా ఈ పొస్ట్ కి, చాలాసంతృప్తిగా ఉందండి. ధన్యవాదములు!
Deleteమీరు ఇలాంటి బొమ్మలు సిగ్గు లేకుండా సారీ ( సిగ్గుపడకుండా )
ReplyDeleteభలే పెట్టేస్తారే !
I like it
...venky...
...venky...నాకెందుకండి సిగ్గు సారీ (సిగ్గుపడాలి) ఇలాంటి బొమ్మలు పెట్టడానికి? సృష్టిని, దాని అందాలని చూసి ఆశ్వాదించి ఆనందించలేని వాళ్ళు సిగ్గుపడాలి కానీ.
Deleteభలే అడిగేసారే!
I Love it.
తరచి 'పద్మార్పిత' కవితాఝరులు జదువ
ReplyDeleteప్రేమ జగతికి వజ్ర కిరీట మెత్తి
ఆకసపు టంచు లను దాకు కేక యగుచు
పద పదమునందు క్రొంగ్రొత్త కథలు దెలుపు .
----- సుజన-సృజన
ఈ కవితాఝరులను జదివి
Delete"రాజారావుగారు" నన్ను పొగడ
ఆకసమునకెగసె నా మనసు
ఇదిజూసి పొంగిపోయె నామేను
-----మీ ఈ అభిమానపు స్పందనకు
నా హృదయపూర్వక ధన్యవాదాలండి!
మీ బ్లాగ్ అంటే నాకు ఉడుకుపోతుతనం ఎక్కువ....అందుకే కామెంట్ పెట్టను...మీలా చక్కగా వ్రాయడం రాదు నాకు...బొమ్మలు కొచ్చెనే లేదు...
ReplyDeleteఅంటే మీకు నా బ్లాగంటే అభిమానం ఎక్కువన్నమాట....అందుకే అలా:-)
ReplyDeleteమరి నాకు మీలా జీ.కే & కరంట్ అఫెయర్స్ గురించి ఏమీ తెలీదుగా :-(
ఏది ఏమైనా మనం మనం ఒకటే కదండి....దెన్ వై దిస్ కోలావరీ?:-)
ఇంక నుండి మీరే నేను ఏం రాసినా కమెంట్తారంట! డీల్ ఓకే:-)Thank Q
ఒకవేళ నిన్ను నేను మరవాలని శాసిస్తే నీవు ఈ జన్మలో.......
ReplyDeleteఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!!
చాలా చక్కని వేదనా భరితమైన అనుభూతి...
చాలా బాగుంది పద్మ గారూ!
@శ్రీ
వేదనైనా మిమ్ము మెప్పించాను....ధన్యవాదాలండి!
Deleteమీ బ్లాగు చాలా బాగుంది. బ్లాగు చిత్రం, భావలు, పాట, నిర్వహణ తీరు, మీ పరిచయం .... అన్నీ చాలా తీర్చిదిద్దినట్టుగా ఉన్నయి. ఇక నుంచి నీను మీ బ్లాగు అభిమానిని...
ReplyDeleteవెల్ కం టు మై బ్లాగ్....మీరు అన్నీ నచ్చిమెచ్చి అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలండి!
DeleteKeep in touch.
సాక్ష్యాలు కావాలా పగిలిన నాహృదయపు సంతకాలతో
ReplyDeleteనలుపెక్కిన గోరింటను కానలేదా వధువైన నా చేతులలో
ఈ వాక్యాలు చాలా బాగున్నాయి.బరువైన భావాన్ని పలికించారు.
ఆ వాక్యాలు మెచ్చిన మీకు ధన్యవాదాలండి!
DeleteAll Are Heart Touching Lines Madam.
ReplyDeleteKeep writing for Us.
బాగుందండి పద్మ గారు.
ReplyDeleteమీకు ధన్యవాదాలండి!
Deleteall are heart touching lines padma garu
ReplyDeletekhass karke painting.,wo lafz...bahut khub..
isliye ...........
Ishq karne chala hai to ye jaan le aye dost,
Isme haste to sath hai par rote akele hai...