అతడే నా...


నాకేమో వానలో తడవడం
తనకేమో నన్నుచూసి మురవడం

నేనేమో కిలకిలా నవ్వడం
నానవ్వు చూసి అతడు పరవశించడం

నేను గలగలా మాట్లాడ్డం
నా మాటల్నివింటూ నన్ను చూడడం

నేను అల్లరితో ఆటపట్టించడం
నే చేసే అల్లరిలో తను ఆనందించడం

నేనేం చేసినా తనకి భలేఇష్టం
ఇంకేం చెప్పను!....అతడే నా సర్వస్వం

55 comments:

 1. నాకు భలే నచ్చేసారు మీరు మీ బొమ్మ.....ఇంకా కవిత కూడా ;-)

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య....ఆ అభిమానాన్ని అలాగే ఉండనీయండి. :-)

   Delete
 2. Anonymous04 July, 2013

  Nice sketch with lovely words

  ReplyDelete
 3. బాగుందండీ పద్మార్పిత గారు

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ.....ఇలా మీ కమెంట్స్ చుస్తుంటే పాతరోజులు గుర్తుకువస్తున్నాయండి

   Delete
 4. మీ సర్వస్వానిది ఎంతదృష్టమో..:-) కాస్తా జెలసీగా వుందండీ...

  ReplyDelete
  Replies
  1. ఇంతకీ జెలసీ నాపైనా లేక అతడిపైనా అని కూసింత డౌట్ :-)

   Delete
 5. చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...చాన్నాళ్ళకి ఇటువైపు మీరాక?

   Delete
 6. Anonymous05 July, 2013

  మీ బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేసుకోండి.
  http://blogvedika.blogspot.in/

  ReplyDelete
  Replies
  1. thanks for advice...i will do it

   Delete
 7. కవిత, చిత్రం రెండూ పోటీ పడుతున్నాయి.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ ప్రేరణగారు

   Delete
 8. Chaala Chakkaga Undi.. KIU.. !! :)

  ReplyDelete
  Replies
  1. meeku nachchinanduku santhoshamgaa undi....KIU new abbreviation ?

   Delete
  2. KIU ante Kudos Impressive Unbeatable ani..:)

   Delete
 9. kavita chaala bagundi, simple ga & super ga, img super:))

  ReplyDelete
 10. నాకేమొ మీ బొమ్మ బాగా నచ్చింది
  మీ బొమ్మేమొ కవిత చూడమంది
  మీ కవిత చూస్తేనేమొ
  అందులో మీ మమత కనిపించింది
  అందుకే మీరేమి వేసినా,వ్రాసినా
  మాక్కూడా భలే ఇష్టం...

  ReplyDelete
  Replies
  1. నాకు మాత్రం మీరు ఇలా బొమ్మనీ నా కవిత్వాన్ని మెచ్చుకోవడం మహాభలే భలే ఇష్టం :-) థ్యాంక్యూ

   Delete
 11. స్కెచ్ సూపర్+కవిత డూపర్= సూపర్ డూపర్ హిట్ పోస్ట్

  ReplyDelete
  Replies
  1. 1+1=2 టైంస్ థ్యాంకులు

   Delete
 12. Anonymous05 July, 2013

  వామ్మో మా పద్మేనా ఇంతటి ప్రతిభావంతురాలైంది....గ్రేట్!(thanks for giving telugu script link)

  ReplyDelete
  Replies
  1. మరీ....ఇంత అపనమ్మకమా నీ స్నేహితురాలిపై, ఇలా ఇంక తెలుగులో కవిత్వాలు త్వరలో రాసేస్తావని అశ, నమ్మకం కూడా మహీ నాకు!

   Delete
  2. Anonymous06 July, 2013

   అపనమ్మకంకాదు, ఆశ్చర్యం......అలా స్కూల్లో రెండుజెళ్ళ పద్మ ఇప్పుడు ఇలా ఇంతర్భుతంగా రాసేస్తుంటేను.....

   Delete
 13. Both painting and poetry are rocking in your style.

  ReplyDelete
  Replies
  1. thank you Yohanth. Now a days why you are not writing?

   Delete
 14. రెండువేల ఎనిమిదో సంవత్సరం నుంచీ మీరు రాస్తున్నారు. ఇప్పటికి మీ బ్లాగ్ వ్యూస్ దగ్గరగా ముప్పై లక్షలు ఉన్నాయి. సంవత్సరానికి ఇంచుమించు ఆరు లక్షల పేజ్‌వ్యూస్! నెలకి సుమారు యాభైవేలు. మీ బ్లాగ్ ఆర్కైవ్స్ పరిశీలిస్తే నెలకి సగటున మూడు నుంచి ఆరు పోస్టులు రాస్తారని తెలుస్తుంది. అంటే ఒక్కో పోస్టుకీ పాఠకులు తొమ్మిది నుంచి పదహారు వేల మంది ఉంటారు! ఇది నిజంగా మిరాక్యులస్ థింగ్. అయాం రియల్లీ సర్ప్రైజ్డ్!

  ReplyDelete
  Replies
  1. బ్లాగ్ లో లెక్కలేమో కాని మీరు విశధీకరించిన తరువాత చూసి లెక్క కడితే మీ అందరి అభిమానం నాకు ఎనలేని ఆనందాన్ని, ఇంకా అందంగా వ్రాసి అలరించాలన్న ఉత్సాహాన్ని ఇచ్చిందండి. ఏలెక్కలు ఎలాగున్నా.....మీ అందరి లెక్కలేనంత అభిమానాన్ని సదా ఆశిస్తున్నాను.
   మీ నిశీధాత్మక పరిశీలనాపూర్వక అభిమాన స్పందనకు నెనర్లండి!

   Delete
  2. Anonymous06 July, 2013

   Thanks a lot for giving pleasant information and numerical record regarding my friend. I am feeling proud that one of our classmate is this much talented.

   Delete
 15. Simple but touching, బొమ్మా కవితా రెండూ!

  ReplyDelete
  Replies
  1. మీ కళాహృదయపు స్పందన నాకెల్లప్పూడూ స్ఫూర్తిదాయకమే.....థ్యాంక్యూ వెరీ మచ్!

   Delete
 16. ఇంతందంగా రాస్తే ఇంకేమంటాం....బాగుంది మాహాధ్భుతంగా :)

  ReplyDelete
  Replies
  1. అనికేత్ అలా ఇంకేమంటాం అని అనకుండా.....నీ కమెంట్ భలే నచ్చింది :-) థ్యాంక్యూ

   Delete
 17. చిత్రం చాలా చాలా బాగుంది .

  ఇక ఈ చివరి లైన్లు ప్రతివారూ కోరుకొనేది ఇదే .

  నేనేం చేసినా తనకి భలేఇష్టం
  ఇంకేం చెప్పను!....అతడే నా సర్వస్వం .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 18. అతడే నా సర్వస్వం అన్న ఒక్క మాటతో......అతడెన్ని త్యాగాలైనా దిగదుడుపే, అన్నట్లు ఆడవాళ్ళు ఎంతైనా జాణలు

  ReplyDelete
  Replies
  1. చూసారా ఇంత ఆలస్యంగా తెలుసుకుని, మమ్మల్ని ఆడిపోసుకుంటారు :-)

   Delete
 19. Anonymous06 July, 2013

  enta chakkati togetherness.....CVLN

  ReplyDelete
  Replies
  1. thanks for comment...what is CVLN?

   Delete
 20. Anonymous06 July, 2013

  Great feel with simple words!

  ReplyDelete
 21. nannu chuudakunda naa pic vesare:-)bagundi
  song marchadi madam

  ReplyDelete
  Replies
  1. maniddaram okate kadaa anduke :-)
   naa bhaavaalaki tagina song adi, nalupemo naakishtam....mee manasu mee ishtam RamyaSree :-)

   Delete
 22. మీ భావ తరంగాలకు కనెక్ట్ అయ్యే మనోహరుడు ఎవరో కానీ అదృష్టవంతుడు ...అతడే నీ సర్వస్వం...Awesome...:)

  ReplyDelete
 23. Plain ga simple ga sweet ga undi me poem....Straight from heart! As usual, you rock Padmarpitha ;) :)

  ReplyDelete
  Replies
  1. thanks a lot for your affectionate compliments Sri Valli

   Delete
 24. నేనేమో కిలకిలా నవ్వడం
  నానవ్వు చూసి అతడు పరవశించడం

  నేను గలగలా మాట్లాడ్డం
  నా మాటల్నివింటూ నన్ను చూడడం...> Konni felling cheppalante Meeru matrame cheppali adi memu matrame vinali super padma garu

  ReplyDelete