ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!
కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!
చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!
అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!
ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!
కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!
చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!
అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!
ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!
wonderful poetry.... Amazing Pic :-)
ReplyDeleteHappy Birthday Madam ...
జన్మదిన శుభాకాంక్షలు జగమెరిగిన పద్మార్పిత.
ReplyDeleteWish you a very happy birthday.
ReplyDeleteకవితకి తగిన చిత్రంతో అలరించారు పద్మగారు.
అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
ReplyDeleteఅనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు
ఎంతో అందమైన భావప్రకటన మాడం
పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు.
Excellent Painting with touching lines.
ReplyDeleteJANAM DIN MUBARAK MADAMJI
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు
ReplyDeleteshort cut lo simple ga cheparu...super
Many Happy returns of the day :)
ReplyDeleteమీ భావకెరటాల్లో ప్రేమతత్వం తడిసి ముద్దై మురిసిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు పద్మా. చిత్రం కళ్ళకింపుగా ఉంది. జన్మది శుభాకాంక్షలతోపాటుగా అభినందనలు నీకు.
ReplyDeleteWISH YOU HAPPY BIRTHDAY
ReplyDeletekavita & pic adurs
నా అభిమాన కవయిత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteపద్మగారు పెయింటింగ్ కెవ్వుకేక. ప్రేమతత్వం మొత్తం భోధపడిందండోయ్ మీ కవితలో.
ReplyDeletemany more happy returns of the day. poem and picture is good. enjoy the day madamji.
ReplyDeletewishing you a very happy birthday.
ReplyDeleteపుట్టినరోజున అందుకో నా శుభాకాంక్షలు పద్మ.
ReplyDeleteBelated birthday wishes padma.
ReplyDeleteమరో చక్కని కవితను అందించిన మీకు అభినందనలు.
mam awesome pic with beautiful poetry .
ReplyDeleteప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి...
ReplyDeleteఇలాంటి గొప్ప కొటేషన్ ఎలా వచ్చిందో.. సూపరండీ పద్మాజీ.. చిత్రం కూడా అదిరింది...
ప్రేమతత్వభోధన బ్రహ్మాండం
ReplyDeleteగుండె ఆగాగి కొట్టుకుంటే
ReplyDeleteఅడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
మీ ప్రియుడు ఇంత స్లోనా ఏంటి పద్మగారు.:-)
బుట్టెడు పూలు
ReplyDeleteలారీడు విషెస్స్
వందకిలోల కేక్...అబ్బో ఇలా ఏవేవో ఊహించుకుని తీరా పుట్టినరోజుని మరచిప్[ఓయాను, అందుకే కమెంట్ పెట్టలేక ముఖం చాటేసాను. ఆగలేక లగెత్తుకొచ్చేసాను. belated wishes
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా.
ReplyDeleteఇక ప్రేమతత్వం గురించి చాల ప్రేమగా చెప్పారు..పిక్ చాల చాల క్యూట్ గా ఉంది.. మీ బ్లాగ్ని చాల చాల మిస్ అయ్యాను..:-))
మీ ఉజ్వలమైన కవితాస్పూర్తికి I Wish You All the best of Luck..:-)
ReplyDeleteకవిత్వం అంటేనే మార్మికభావం?
ReplyDeleteపద్మార్పిత కది కరతలామలకం!
మరిన్ని జన్మదినాలు-
మరిన్ని పద్యప్రసూనాలు?!
అక్కా ముందు ముందు కూడా మస్తు మస్తుగా రాసెయ్
ReplyDeleteఎప్పుడూ అందంగా రాసి అలరించండి. పెయింటింగ్ చాలా బాగుంది.
ReplyDeleteఅందరి అభిమానాశ్శిస్సులకు శిరస్సు వంచి ప్రణామములు. _/\_
ReplyDeleteఅంతర్మధనం అర్థమై గుండెల్ని తాకింది.
ReplyDeleteఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
ReplyDeleteఅడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!
కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!
చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!
అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!
ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!
------------- kabhi kabi mere dil men is shaayaree aathaa hai...