కన్నీళ్ళు


21 comments:

 1. ఒక సెలయేటి ప్రవాహంలో అనివార్యంగా కొట్టుకుపోవడం వేరు, ఆనందంతో గంతులేయడం వేరు... రెండింటిలో తేడా ‘ఆస్వాదించడం’ అంతే. జీవితంలో కూడా అంతే... కష్టాలను కడగల్లనుగూర్చి చింతిస్తూ బాధపడటం వ్యర్థం. జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటే కన్నీళ్లు కూడా ఒక భావోద్రేకపూర్వక ఆనందాన్ని ఇస్తాయండంలో సందేహం లేదు. ఇలాంటి ఆస్వాదౌన్నత్యభరిత కవిత్వం అందరి అనుభవాల్ని ప్రతిబింబించేట్లుగా రాయడం మీ గొప్పదనం! సలాం మేడం.....

  ReplyDelete
  Replies
  1. ఎంత విలువైనవో కన్నీళ్లు
   వెల కట్టలేనివీ కన్నీళ్లు
   ఎవరికో మనసిచ్చి , వే
   రెవరినో మనువాడి
   ఊడిగం చేయించు కన్నీళ్లు
   చిత్రవధ చేసేటి కన్నీళ్లు
   గుండెకోతల నేస్తాలు కన్నీళ్లు


   ధారలై ప్రవహించి
   వరదలై ఉప్పొంగి
   ముత్యాలుగా మారె కన్నీళ్లు
   గాజులై జూకాలై
   హారాలలో ఒదిగి
   చార్మినార్ మార్కెట్లో
   వెలకు అమ్ముడుబోవు కన్నీళ్లు
   ఎవరివో తెలియని కన్నీళ్లు


   కలత చెందిన కవితలై
   కంచికి చేరని కధలై
   కడతేరి పోవునీ కన్నీళ్లు
   దోసిట రతనాలు కన్నీళ్లు
   వెల కట్టలేనివీ కన్నీళ్లు
   ఎంత విలువైనవో కన్నీళ్లు


   ఎంత విలువైనవో కన్నీళ్లు
   వెల కట్టలేనివీ కన్నీళ్లు

   Delete
 2. మాడంగారు మీ కవితాజరిలో కొట్టుకుపోతున్నం. కన్నీరుని కూడా కమ్మగా పలికించారు.

  ReplyDelete
 3. అప్పుడే నవ్వించి అంతలోనే ఏడిపిస్తావు...అయినా బాగుంది అనేలా రాసేస్తావు.

  ReplyDelete
 4. ఏడుపు వెనుక ఇంత హిస్టరీ ఉందని ఇప్పుడే తెలిసింది....ఇక పై ఏడుపొస్తే చక్కగా పీటవేసుకుని కూర్చుని మరీ ఏడవాల్సిందే :-) సరదాకి అన్నాను అర్పితమా కవిత చాలానచ్చింది.

  ReplyDelete
 5. అమ్మో కన్నీళని ఆహ్వానించమని అంటున్నారు ఏంటో మీరు మాకు అర్థంకారు.

  ReplyDelete
 6. ఏడవమని సెప్పి బ్లాగ్లో రచ్చరంబోలా చేస్తున్నారా మేడం

  ReplyDelete
 7. ఏడుపు కూడా ఇంత అందంగా ఉంటుందా

  ReplyDelete
 8. ఇప్పుడే తెలిసింది కలం చేతిలో కన్నీళ్ళు కూడా కధలు చెబుతాయని. చాలా బాగారాశారు.

  ReplyDelete
 9. Thadi aarani kanula venuka daagina aardratha sparrhinche vaariki mee Kavitha loni bhavukatha bharamaina gunde lo tumpara mabbulaa thema himam thaakina chappudlu chestadi...bhesh!

  ReplyDelete
 10. adbhutam ee tadi arani kanniti aksharalu cheppe oosulu ati madhuram.

  ReplyDelete
 11. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నట్లు వ్యధలను వేడుకల్ని కూడా సమపాళ్ళలో అందించడం నీకు చక్కగా చేతనౌను. మరో మచి కవితతో మెప్పించావు-హరినాధ్

  ReplyDelete
 12. కన్నీళ్ళు తీయదనం ఉప్పదనం కలిసి బాగున్నాయి.

  ReplyDelete
 13. మీకు వరలక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 14. ఏడుపు అందంగా ఉంది మీ కవితలో

  ReplyDelete
 15. మీరు మనసారగ నేడ్వనీరు నన్ను:-)

  ReplyDelete
 16. ఎంత విలువైనవో కన్నీళ్లు
  వెల కట్టలేనివీ కన్నీళ్లు
  ఎవరికో మనసిచ్చి , వే
  రెవరినో మనువాడి
  ఊడిగం చేయించు కన్నీళ్లు
  చిత్రవధ చేసేటి కన్నీళ్లు
  గుండెకోతల నేస్తాలు కన్నీళ్లు


  ధారలై ప్రవహించి
  వరదలై ఉప్పొంగి
  ముత్యాలుగా మారె కన్నీళ్లు
  గాజులై జూకాలై
  హారాలలో ఒదిగి
  చార్మినార్ మార్కెట్లో
  వెలకు అమ్ముడుబోవు కన్నీళ్లు
  ఎవరివో తెలియని కన్నీళ్లు


  కలత చెందిన కవితలై
  కంచికి చేరని కధలై
  కడతేరి పోవునీ కన్నీళ్లు
  దోసిట రతనాలు కన్నీళ్లు
  వెల కట్టలేనివీ కన్నీళ్లు
  ఎంత విలువైనవో కన్నీళ్లు


  ఎంత విలువైనవో కన్నీళ్లు
  వెల కట్టలేనివీ కన్నీళ్లు

  ReplyDelete
  Replies
  1. మీ ఈ కన్నీళ్ళ కవితా ఇంకా బాగుందండి.

   Delete
 17. కన్నీళ్ళైనా సరే మీకలం ద్వారా కమ్మని కబుర్లు చెబుతాయి.

  ReplyDelete
 18. కన్నీళ్ళకి స్పందనలు తెలియ చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక అభివందనం._/\_

  ReplyDelete